BC Janardhan Reddy

634 posts

BC Janardhan Reddy banner
BC Janardhan Reddy

BC Janardhan Reddy

@bcj_reddy

Politician | Minister for Roads & Buildings, Infrastructure and Investments, Government of Andhra Pradesh | M.L.A from బనగానపల్లె నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ

Banaganapalli Katılım Ekim 2022
42 Takip Edilen877 Takipçiler
BC Janardhan Reddy retweetledi
BC Janardhan Reddy retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
I met with @BillGates at the Microsoft Café, along with @ncbn Garu. We had a wonderful discussion on how Microsoft's first development centre outside the USA transformed Hyderabad into an IT powerhouse. As @ncbn Garu presented his vision for Andhra Pradesh and his Swarna Andhra Vision 2047, he requested the Microsoft founder to extend support and cooperation for the development of IT in the state. I also invited Bill Gates to join the Advisory Board of the world-class AI university being set up in the state and asked him to consider making Andhra Pradesh the gateway for the activities of the Bill & Melinda Gates Foundation in South India. @BillGates responded positively to all the requests made, and I look forward to seeing their footprint in the state soon. @BMGFIndia #InvestInAP #WEF2025
Lokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
685
1.4K
10.5K
527.2K
BC Janardhan Reddy
BC Janardhan Reddy@bcj_reddy·
ఆ మహిళను వెంటనే నా కాన్వాయ్‌లో స్వయంగా పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు, ఆదేశాలు జారీ చేశాను.. 2/2
తెలుగు
0
0
8
403
BC Janardhan Reddy
BC Janardhan Reddy@bcj_reddy·
హైదరాబాద్‌ నుంచి నంద్యాల మార్గంలో ప్రయాణిస్తుండగా, పాణ్యం సమీపంలోని తమ్మరాజు పాలెం గ్రామం దగ్గర ప్రమాదవశాత్తు బైక్ మీద నుంచి కింద పడడంతో రోడ్డు మీద తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను చూసి వెంటనే కాన్వాయ్‌ను ఆపి, ఘటనా స్థలానికి వెళ్లి , తీవ్ర గాయాలతో రక్తసిక్తమై, స్పృహలో లేని 1/2
BC Janardhan Reddy tweet mediaBC Janardhan Reddy tweet mediaBC Janardhan Reddy tweet mediaBC Janardhan Reddy tweet media
తెలుగు
1
32
106
3.2K
BC Janardhan Reddy retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ధాన్యం రైతులకు సొమ్ములు, ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిహారం, రాజధాని ప్రాంత రైతులకు కౌలు నిధులు విడుదల చేశారు సీఎం చంద్రబాబు గారు.. #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
59
185
3.7K
BC Janardhan Reddy
BC Janardhan Reddy@bcj_reddy·
నేడు సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను..
BC Janardhan Reddy tweet mediaBC Janardhan Reddy tweet mediaBC Janardhan Reddy tweet mediaBC Janardhan Reddy tweet media
తెలుగు
1
10
18
433
BC Janardhan Reddy retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
15 శాతం వృద్ధితో వచ్చే ఏడాదికి జీఎస్‌డీపీ 18.47 లక్షల కోట్లుగా ఉంటుంది. రూ.64,600 కోట్ల ఎఫ్ఆర్‌బీఎంకు అవకాశం వస్తుంది. దీని వల్ల రాష్ట్రానికి రూ.1,20,056 కోట్ల ఆదాయం వస్తుంది. ఇదే విధంగా వృద్ధి సాధిస్తే ఏడాదికి అదనంగా రూ.20,645 కోట్లు వస్తుంది. #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
10
100
358
9.8K
BC Janardhan Reddy
BC Janardhan Reddy@bcj_reddy·
బనగానపల్లలో షాదీఖానా నిర్మాణ పనుల పునః ప్రారంభం బనగానపల్లెలో గత 5 ఏళ్లుగా వైసీపీ కక్షపూరిత రాజకీయాలతో నిలిచిపోయిన షాదీఖానా నిర్మాణ పనులను ముస్లిం మత పెద్దల సమక్షంలో తిరిగి ప్రారంభించాను. #shadikhana #banaganapalli #AndhraPradesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
BC Janardhan Reddy tweet media
తెలుగు
1
8
20
404
BC Janardhan Reddy
BC Janardhan Reddy@bcj_reddy·
ఈరోజు బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గోని, నంద్యాల జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలను స్వయంగా స్వీకరించాను చట్టబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో మంత్రి సంబంధిత అధికారులతో అక్కడిక్కడే ఫోన్ లో మాట్లాడి పరిష్కరించడం జరిగింది.
BC Janardhan Reddy tweet mediaBC Janardhan Reddy tweet mediaBC Janardhan Reddy tweet mediaBC Janardhan Reddy tweet media
తెలుగు
6
26
72
1.4K
BC Janardhan Reddy retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
సమాజంలో అత్యున్నత స్థానాలకు చేరుకున్న 10 శాతం మంది ప్రజలు...అట్టడుగున ఉన్న 20 శాతం మంది ప్రజలకు చేయూతనిచ్చి పైకి తేవాలని ప్రజలకు చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. ఎవరు ఎక్కడ స్థిరపడినా వారి మాతృభూమిలో ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో, ఒక సమూహానికో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో చేయూతను అందించి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి సహకరించమని సీఎం చంద్రబాబు గారు కోరారు. పీ4 విధానంపై ప్రతి ఒక్కరి సలహాలు, అనుభవాలు, ఆలోచనలు, సూచనలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకువచ్చి 30 రోజుల పాటు ప్రతి ఒక్కరి ఆలోచనలు స్వీకరిస్తామని చంద్రబాబు గారు అన్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
3
71
268
4.9K
BC Janardhan Reddy retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఎన్నాళ్ళుగానో పెండింగ్ లో ఉన్న రూ.6,700 కోట్ల బకాయిలను, బిల్లులను ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ప్రభుత్వం చెల్లించింది. దీనివల్ల 54 వేల 900 మంది పోలీసులకు, 6.5 లక్షల మంది విద్యార్థులకు, 26,000 వేల మంది కాంట్రాక్టర్లకు... సుమారు 10 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరింది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
2
77
284
5.9K
BC Janardhan Reddy retweetledi
Red Book
Red Book@RedBook_TDP·
@unexpected5678 Please do mention the responsible Ministry too.. i.e Ministry of Roads & Buildings and Minister @bcj_reddy gaaru.. Else someone claims it as theirs..
Red Book tweet media
English
0
1
3
128
BC Janardhan Reddy retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ప్రజల మేలు కోరే నాయకులు అధికారంలోకి వస్తే, జన జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 6 నెలల క్రితం ఈ రోడ్లపై ప్రయాణం చేయడం అంటే అదొక నరకంలా అనిపించేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవే రోడ్లు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తున్నాయి. #PotholeFreeRoadsInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
28
195
842
22.7K
BC Janardhan Reddy retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
కష్టపడి పండించిన పంట డబ్బులు, అమ్మిన 24 గంటల్లోనే ఇస్తున్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, సంతోషకరమైన సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం అంటున్న రైతన్నలు #FarmersFriendlyGovt #ChandrababuNaidu #IdhiManchiPrabhutvam #AndhraPradesh
తెలుగు
0
93
361
5K
BC Janardhan Reddy retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ఏపీకి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ఐటీ కంపెనీలకు ఏకంగా ప్రధాని చేతే హామీలు ఇప్పించి భరోసా కల్పించారు చంద్రబాబు గారు. ఐదేళ్ల పాటు అద్దె మినహాయింపుతో పాటు మరెన్నో ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఆకర్షణీయమైన ఐటీ పాలసీ తెచ్చారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
20
116
525
10.6K