
How is it possible, how should the cost is increasing now a days, please don't give like this kind of activity @AndhraPradeshCM @naralokesh @PMOIndia @narendramodi
Murali USA | Tollywood@tollywood
ముగ్గురు, నలుగురు పిల్లల్ని కని… మీరు ఇచ్చే ₹30K, ₹40K తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలి..? ఒక్క పిల్లాడిని పెంచడానికే లక్షలు, కోట్ల ఖర్చులు అయ్యే కాలంలో… ఈ తుగ్లక్ ప్రతిపాదనలు, వాటిపై టీడీపీ చేసే దొంగ ప్రచారాలు, ఎలివేషన్స్ చూస్తుంటే ప్రజలను ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదు 🤔 #SaveAPFromTDP
English







