Sai Krishna.B

156 posts

Sai Krishna.B banner
Sai Krishna.B

Sai Krishna.B

@bsk4you

i can rewrite the story 😎 respect everything!!🙂

Katılım Kasım 2020
202 Takip Edilen33 Takipçiler
Sabitlenmiş Tweet
Sai Krishna.B
Sai Krishna.B@bsk4you·
introvert me feels like:what makes it a good day?,is having good musical songs in others what'supstatus🎶. extrovert sometimes me feels like: a good day will be how good mywhat'supstatus is🧨🧠.expired batch(ANKOLS) FEELS like: the many quotes i keep i am that valued& respected
GIF
English
0
0
3
0
Sai Krishna.B
Sai Krishna.B@bsk4you·
🔥 RCB Playing XI 1.Virat Kohli 2.Venkatesh Iyer or Mangesh Yadav 3.Devdutt Padikkal 4.Rajat Patidar (C) 5.Jitesh Sharma (WK) 6.Tim David ✈️ 7.Krunal Pandya 8.Bhuvneshwar Kumar 9.Josh Hazlewood ✈️ 10.Suyash Sharma 11.Jacob Duffy ✈️ @DineshKarthik @RCBTweets
Indonesia
1
0
1
123
Sai Krishna.B
Sai Krishna.B@bsk4you·
I think this must changed the mind of @ncbn’s thoughts on recent statements about increasing familysize. People are suffering everyday to run a family with their full potential in this economy world. People with ancestors wealth can say word just like that.😒 @ANI @timesofindia
Telugu Scribe@TeluguScribe

కామారెడ్డిలో దారుణం పోషించే స్తోమత లేక ముగ్గురు కూతుళ్లను చెరువులోకి తోసేసిన తండ్రి ఇద్దరు మృతి..మరొకరు గల్లంతు కామారెడ్డి పట్టణం ఆర్పీ నగర్ ప్రాంతంలో తమ ముగ్గురు కూతుళ్లు షీపత్(8), ఆయత్(7), మరియం(5)లతో కలిసి నివసిస్తున్న ఇస్మాయిల్–షబీనా అనే దంపతులు ఇస్మాయిల్ ఆటో నడుపుతూ, షబీనా కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తుండగా, శనివారం కూలీ పనులకు వెళ్లి తిరిగి వచ్చాక పిల్లలు కనిపించకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసిన షబీనా పిల్లలకు దోశ తినిపించేందుకు తీసుకెళ్లాలని, ఆటో గిరాకీ రావడంతో వారిని ఇంటికి వెళ్లమని చెప్పి తాను వెళ్లిపోయానని విచారణలో పోలీసులకు వివరించిన తండ్రి సీసీటీవీ దృశ్యాలకు, ఇస్మాయిల్ సమాధానాలకు పొంతన లేకపోవడంతో, మరోసారి గట్టిగా విచారించగా, తానే పిల్లలను పెద్దచెరువులో తోసేశానని, వారంతా చనిపోయారని నిర్ధారించుకునేందుకు అరగంట సేపు అక్కడే ఉన్నానని ఒప్పుకున్న తండ్రి సహాయక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీశామని, మరో చిన్నారి మృతదేహం గల్లంతయినట్లు తెలిపిన పోలీసులు

English
0
0
0
42
Sai Krishna.B retweetledi
Nivas
Nivas@Thrigananadoota·
Pushpa stampede ki rendu Telugu rashtralu social media motham “Justice kavali” ani national level ki teesukellaru. Celebrity hero unnadu kabatti voice perigindha? Ippudu Nagar Kurnool lo oka 2-year baby life poyindi. Politician pai caste abuse allegations unna kuda Athani Name Kuda Baytaki Ranivvatledhu… Enduku ee silence?? How Painful This Must Be For The Baby's Mother ...🥺
Eesti
56
644
2.2K
87.7K
Sai Krishna.B retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రైతుబంధు ఏమాయె రేవంత్? దిమాక్ ఉందా లేక నీ మోకాల్లోకి జారిందా? 🤨
తెలుగు
12
260
1.2K
38.5K
Sai Krishna.B retweetledi
Sripaad R
Sripaad R@sripaad125·
సిరిసిల్ల… పేరు కాదు ఒక నమ్మకం. ఒక ఆత్మగౌరవం. ఒక ఉద్యమం. మంత్రులు మడతపెట్టి గల్లీ గల్లీ తిరిగారు… అధికార దర్పంతో బెదిరించారు… బీజేపీ–కాంగ్రెస్ కుట్రల మీద కుట్రలు పన్నారు… కానీ… సిరిసిల్ల అమ్మ ఒప్పుకోలేదు, సిరిసిల్ల అన్న తలవంచలేదు, సిరిసిల్ల యువకుడు మోసపోలేదు. ఎందుకంటే ఈ గడ్డ చూసింది పనిని… ఈ గడ్డ గుర్తించింది నిజాన్ని… ఈ గడ్డ నమ్మింది కేటీఆర్‌ను! తమ ఓటుతో సిరిసిల్ల జనం మరోసారి చరిత్ర రాశారు… “సిరిసిల్ల అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే సిరిసిల్ల” అని లోకానికి గట్టిగా చాటారు. అభివృద్ధిని దూరం చేయాలనుకున్న కాంగ్రెస్–బీజేపీలకు కోలుకోలేని రాజకీయ సమాధి చేసి, అభివృద్ధికి అండగా నిలబడి, కేటీఆర్‌కు అభేద్యమైన మద్దతు ప్రకటించారు. సిరిసిల్ల మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం! ఇది ఓటు కాదు… ఇది ప్రేమ. ఇది విశ్వాసం. ఇది సిరిసిల్ల ప్రజల గుండె ముద్ర. సిరిసిల్ల రామన్న అడ్డా – ఎప్పటికీ, ఎప్పటికీ!
Sripaad R tweet media
తెలుగు
5
74
356
7.1K
Sai Krishna.B retweetledi
NPR
NPR@NPR9999·
తన రాక అనివార్యం అర్జున🔥🔥🩷🩷 పధవి ఆయనధే పల్లకి ఆయనధే ప్రేమ ఆయనధే ఆపే మొగోడు పుట్టలే
తెలుగు
5
88
871
24.1K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ
తెలుగు
27
95
1.8K
59.5K
DIG TV Parody
DIG TV Parody@DigtvTelugu·
జూబ్లీహిల్స్ ప్రజలరా జాగ్రత్త! ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మీ ఇంటి మీదకే హైడ్రా బుల్డోజర్ రావడం ఖాయం రేవంత్ పాలన అంటే అభివృద్ధి కాదు విధ్వంసం! #JubileeHillsWithBRS #GlobeTrotter
DIG TV Parody tweet media
తెలుగు
237
691
3.5K
364.7K
Sai Krishna.B retweetledi
Renu Kumari
Renu Kumari@RenuKumari78·
PYTHON is difficult to learn, but not anymore! Introducing "The Ultimate Python ebook "PDF. You will get: • 74+ pages cheatsheet • Save 100+ hours on research And for 48 hrs, it's 100% FREE! To get it, just: 1. Like & RT 2. Reply "Python"
English
21.5K
12.7K
44.2K
4.7M
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
నిన్న ఖజానా జ్యువెలర్స్‌లో దొంగతనం చేసిన దొంగలను రేవంత్ రెడ్డి ఎన్కౌంటర్ చేయాలి యూపీలో దొంగతనాలు, మర్డర్ చేయడానికి భయపడుతున్నారు.. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ తప్పు చేస్తే ఎన్కౌంటర్ చేస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్ లాగా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో కొన్ని ఎన్కౌంటర్లు చేయాలి.. అప్పుడే ఇక్కడ క్రైమ్ చేయాలి అంటే భయపడుతారు - ఎమ్మెల్యే రాజా సింగ్
Telugu Scribe@TeluguScribe

ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో ఆరుగురు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు రెండు బైకులపై ఆరుగురు వెళ్తుండగా.. పటాన్ చెరువు సర్వీస్ రోడ్డుపై ముగ్గురిని, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పట్టుకున్న పోలీసులు ముందు రెండు బైకులను దొంగిలించి, వాటిపైనే వెళ్లి ఖజానా జ్యువెలర్స్‌లో ఆభరణాలు దోపిడీ చేసిన దొంగలు ఫేసుకు మాస్క్, తలపై క్యాపు, చేతులకు గ్లౌజులు వేసుకొని వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు

తెలుగు
19
7
120
26.1K
Sai Krishna.B
Sai Krishna.B@bsk4you·
@TheScribeNow @satyanadella is that real??satya garu!?we believed you grown up with talent and hardwork leading @Microsoft , but after realising that you secured through “CBN Quota”. Nice👌 how much did you payed. Let we know ,how we can also consult @BillGates.🤷‍♂️
English
0
0
2
1.7K
SCRIBE NOW
SCRIBE NOW@TheScribeNow·
Chandrababu Naidu Credits Himself for Satya Nadella’s Rise to Microsoft CEO Andhra Pradesh CM Chandrababu Naidu claimed that his initiative to bring Microsoft to India played a role in Satya Nadella becoming the company’s CEO. “We brought Microsoft here. Nadella worked there and became CEO, that too because of our initiative,” he said, linking Hyderabad’s IT development to Nadella’s global success. *Fact* : Satya Nadella moved to the U.S. in 1988, seven years before Naidu became Chief Minister in 1995. His rise to the top at Microsoft was the result of " his own hard work and career in the U.S", and had nothing to do with Naidu’s initiatives.
English
33
43
305
56.1K
Sai Krishna.B
Sai Krishna.B@bsk4you·
@TeluguScribe Why? Dilshukhnagar lo dorukuthadi kada alagadam deniki?🤔🤷‍♂️
Indonesia
0
0
0
9
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కోమటిరెడ్డి అంటే లెక్క లేదా ? కోమటిరెడ్డిని దారుణంగా అవమానించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బేగంపేట నుంచి హెలికాప్టర్లో నాగార్జున సాగర్ పర్యటనకు మంత్రుల షెడ్యూల్ ఉదయం 9 గంటలకే రమ్మని,10 గంటలు దాటినా రాని ఉత్తమ్‌ కుమార్‌ ఇంకెంత సేపు ఆగాలంటూ అలిగి వెళ్లిపోయిన కోమటిరెడ్డి నాకు ఎవరూ ఫోన్ చేయొద్దంటూ రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్
Telugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

ఆయన కోసం ఎంతసేపు ఆగాలి అంటూ అలిగి వెళ్లిపోయిన కోమటిరెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై, మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడానికి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో సాగర్ వెళ్లాల్సిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్.. 10 గంటల వరకు రాని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ తమను ఉదయం 9 గంటలకే ఎయిర్‌పోర్ట్‌కు రావాలని చెప్పి, ఉత్తమ్ 10 గంటల వరకు రాలేదని కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుండి అలిగి వెళ్లిపోయిన మంత్రి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి లేకుండానే నాగార్జున సాగర్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరిన మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్

తెలుగు
3
21
102
13.5K
Sai Krishna.B
Sai Krishna.B@bsk4you·
@GulteOfficial Here comes andhra ante caste. Caste ante andhra.!?. What are you guys? We elected you to be our representatives not caste leaders
English
0
0
2
778
Gulte
Gulte@GulteOfficial·
"చంద్రబాబు కమ్మ, మాకు కమ్మనాకులు అవసరం లేదు. రెడ్లని నమ్ముకున్నాం కానీ ఓడిపోగానే రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు వెళ్ళిపోయారు. మాకు మిగిలింది జగన్ ఒక్కడే అని మాట్లాడారు." – BJP MP, Ramesh about KTR.
తెలుగు
10
38
380
64.6K