tirupatipolice

27 posts

tirupatipolice

tirupatipolice

@ccctpt

Katılım Kasım 2018
1 Takip Edilen204 Takipçiler
tirupatipolice
tirupatipolice@ccctpt·
అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్- రూ. 20 లక్షల విలువ గల 10 ఎర్రచందన... youtu.be/ASpjp9CdbW4?si… via @YouTube
YouTube video
YouTube
తెలుగు
0
0
0
34
tirupatipolice
tirupatipolice@ccctpt·
@naralokesh @tirupatipolice Thank you for the appreciation, Hon’ble sir. Tirupati District Police remains committed to swift and firm action against crimes, particularly those involving children and women, and to ensuring the safety and security of all citizens, in accordance with Government directives.
English
0
0
0
99
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
తిరుపతిలో రూ.6.41 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ప్రారంభానికి ముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి గారు లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్యులు శ్రీ @SatyaAnagani గారు, డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు, తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ గారు, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు గారు, పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పోలీస్ శాఖను మరింత పటిష్టం చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంతో పాటు పోలీసులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాము. ఈ నూతన భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎస్పీ గారి కార్యాలయం, ఆడిటోరియం, వెయిటింగ్ హాల్, ఫస్ట్ ఫ్లోర్‌లో అడిషనల్ ఎస్పీ గారి కార్యాలయం, సెకండ్ ఫ్లోర్‌లో DCRB, ఐటీ కోర్ టీమ్ కార్యాలయాలతో పాటు మినీ కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. #Tirupati #TirupatiDistrict #TirupatiDistrictPolice #AndhraPradesh #APPolice #TeluguDesamParty #TDP #IdhiManchiPrabhutvam #GoodGovernance #ChandrababuNaidu #NaraChandrababuNaidu #NaraLokesh #PawanKalyan #VangalapudiAnitha #HomeMinisterAnitha #PoliceInfrastructure #ModernPolice #PublicSafety
Anitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet mediaAnitha Vangalapudi tweet media
తెలుగు
4
52
492
8.8K
tirupatipolice
tirupatipolice@ccctpt·
@tirupatipolice తిరుపతి జిల్లా. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహణ: జీవితంలో ఆత్మ రక్షణ చేసుకుంటూ, భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలి. అత్యవసర సమయాలలో డయల్ 100 లేదా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి.. సకాలంలో పోలీసుల సహాయం పొందండి.. జిల్లా ఎస్పీ.
tirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet media
తెలుగు
0
0
0
9
tirupatipolice
tirupatipolice@ccctpt·
తిరుపతి జిల్లా 🇮🇳 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 🇮🇳 తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానం నందు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., గారి పర్యవేక్షణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహణ 🇮🇳 అద్భుతంగా పోలీసు కవాతు చేసి, జెండా వందనం సమర్పించిన జిల్లా పోలీసు శాఖ@APPOLICE100
tirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet media
తెలుగు
0
0
0
108
tirupatipolice
tirupatipolice@ccctpt·
తిరుపతి జిల్లా... నాగలాపురం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ:- ఫిర్యాదు దారులతో ఆత్మీయంగా, హుందాగా మాట్లాడి, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి, సమస్యలను పరిష్కరించాలి. జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., @APPOLICE100
తెలుగు
0
0
0
110
tirupatipolice
tirupatipolice@ccctpt·
తిరుపతి జిల్లా... ఆన్లైన్ మోసానికి అడ్డుకట్ట. ఆన్లైన్ ద్వారా పోగొట్టుకున్న 13,55,000, లక్షల రూపాయల సొమ్మును బాధితుడికి తిరిగి ఇప్పించిన సైబర్ లాబ్ పోలీసులు. అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ.పీ. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్ @APPOLICE100
తెలుగు
0
0
2
0
tirupatipolice
tirupatipolice@ccctpt·
తిరుపతి జిల్లా... భారత దేశ తొలి విద్యా శాఖా మంత్రిగా విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి, స్వాతంత్య్ర సమరయోధులు, భారత రత్న "శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్" గారి జయంతిని "జాతీయ విద్యా దినోత్సవం" గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు. @APPOLICE100
tirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet media
తెలుగు
0
0
2
0
tirupatipolice
tirupatipolice@ccctpt·
తిరుపతి జిల్లా...ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకుందాం,తిరుపతి జిల్లా యస్.పి. శ్రీ.పి.పరమేశ్వర రెడ్డీ ఐ.పి.యస్...facebook.com/tirupatipolice… @APPOLICE100
tirupatipolice tweet media
తెలుగు
0
0
0
0
tirupatipolice
tirupatipolice@ccctpt·
@tirupatipolice తిరుపతి జిల్లా... ఇంటి దొంగతనం కేసులో పాత నేరస్తుడిని అరెస్టు చేసిన వెస్ట్ పోలీసులు 3,50, 000 విలువచేసే 90 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్ ఫోను, నగదు స్వాధీనం @APPOLICE100
tirupatipolice tweet mediatirupatipolice tweet media
తెలుగు
0
0
0
0
tirupatipolice
tirupatipolice@ccctpt·
@tirupatipolice తిరుపతి జిల్లా... ప్రత్యేక పర్వదినాల సమయంలో జంతుబలులు ప్రత్యేకించి గోవధ నిషేధ మని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. @APPOLICE100
tirupatipolice tweet media
తెలుగు
0
0
0
0
tirupatipolice
tirupatipolice@ccctpt·
తిరుపతి జిల్లా... ఇంటి దొంగతనం కేసులో పాత నేరస్తుడిని అరెస్టు చేసిన వెస్ట్ పోలీసులు 3,50, 000 విలువచేసే 90 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్ ఫోను, నగదు స్వాధీనం. @APPOLICE100
tirupatipolice tweet mediatirupatipolice tweet media
తెలుగు
0
0
1
0
tirupatipolice
tirupatipolice@ccctpt·
తిరుపతి జిల్లా... ప్రత్యేక పర్వదినాల సమయంలో జంతుబలులు ప్రత్యేకించి గోవధ నిషేధ మని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. @APPOLICE100
tirupatipolice tweet media
తెలుగు
0
0
0
0
tirupatipolice retweetledi
Andhra Pradesh Police
Andhra Pradesh Police@APPOLICE100·
Cyber Apradh Se Azadi - Azadi Ka Amrit Mahotsav:As part of #AzadikaAmritMahotsav, to commemorate 75 years of progressive India, with the mandate of #MHA & GOI, #APPolice is organizing awareness programme across the State on #CyberSafety & National security.(1/3)
Andhra Pradesh Police tweet media
English
13
30
123
0
tirupatipolice
tirupatipolice@ccctpt·
(APLHMS )ఎల్.హెచ్.ఎం.ఎస్ కెమెరా ద్వారా ఇద్దరు దొంగలను పట్టుకున్న తిరుపతి పోలీసులు, ఒకరు అంతర్ జిల్లాల నేరస్తుడు కాగా మరొకరు అంతర్రాష్ట్ర నేరస్తుడు. @APPOLICE100 facebook.com/tirupatipolice…
tirupatipolice tweet media
తెలుగు
0
0
0
0
tirupatipolice
tirupatipolice@ccctpt·
తిరుపతి జిల్లా:పగటి పూట ఇళ్ళలో దొంగతనం చేయు దొంగల పై PD ACT నమోదు.జిల్లాలో క్రైమ్ నేరాలకు పాల్పడే 6 మంది పై పిడి చట్టం ప్రకారంకేసునమోదు. నార్కోటిక్ డ్రగ్స్ నేరాలకు పాల్పడే వారిపై కూడా పై పిడి చట్టం ప్రకారం కేసు నమోదు.జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి,ఐ.పి.యస్.@APPOLICE100
tirupatipolice tweet media
తెలుగు
0
0
0
0
tirupatipolice
tirupatipolice@ccctpt·
స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి భాధితులకు సకాలములో న్యాయం.జిల్లా పోలీస్ కార్యాలయంలో 'స్పందన' కార్యక్రమాన్ని జిల్లా యస్.పి గారు ఆదేశాలపై అడ్మిన్ అడిషనల్ ఎస్పి శ్రీమతి సుప్రజ మేడం గారు మరియు క్రైమ్ అడిషనల్ ఎస్పి శ్రీమతి విమలా కుమారి గారు నిర్వహించారు. @APPOLICE100
tirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet media
తెలుగు
0
0
0
0
tirupatipolice
tirupatipolice@ccctpt·
తిరుమలలోని పోలీస్ కాంప్లెక్స్ లో గల పోలీస్ స్టేషన్లను ఆదివారం ఆకస్మిక తనిఖీ చేసి తిరుమల వన్ టౌన్, టూ టౌన్, ట్రాఫిక్, క్రైమ్ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది పనితీరు మరియు రికార్డులను పరిశీలించిన తిరుపతి జిల్లా యస్.పి శ్రీ పి పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు @APPOLICE100
tirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet media
తెలుగు
0
0
0
0
tirupatipolice
tirupatipolice@ccctpt·
తిరుపతి జిల్లా... తిరుపతి జిల్లా యస్.పి శ్రీ పి పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు శనివారం , పుత్తూరు డీఎస్పీ ఆఫీస్,టౌన్ పోలీస్ స్టేషన్ నారాయణవనం లను సందర్శించి, సిబ్బంది పనితీరును పరిశీలించారు.పుత్తూరు డిఎస్పి కార్యాలయాన్ని రేణిగుంటకు మారుతున్నట్లు యస్.పి గారు తెలిపారు@APPOLICE100
tirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet mediatirupatipolice tweet media
తెలుగు
0
0
0
0