Nama Mohan Journalist

1.4K posts

Nama Mohan Journalist

Nama Mohan Journalist

@namamohan

సూర్యోదయం దినపత్రిక ప్రతినిధి

quthbullapur Katılım Eylül 2011
622 Takip Edilen150 Takipçiler
Nama Mohan Journalist retweetledi
Rahul Reddy Dendi
Rahul Reddy Dendi@rahulreddyD·
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || ఆపదామపహారం దాతారం సర్వసంపదాం | లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం || Even bjp MLAs don’t know these shlokas @Ponnam_INC 👏👏
తెలుగు
15
130
1K
32.2K
Nama Mohan Journalist retweetledi
Madhav Reporter
Madhav Reporter@Madhav51599199·
DUNDIGAL CIRCLE-59 లో టిజి-బిపాస్ చట్టాన్ని- నిబంధనలను కాల రాస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు.. - డిప్యూటీ కమిషనర్ అండ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా చర్యలు శూన్యం.. - ధనార్జనే ధ్యేయంగా దుండిగల్‌ టౌన్‌ప్లానింగ్ అధికారుల విధుల నిర్వహణకు నిదర్శనం ఈ అక్రమ షెడ్డు.. -సర్కిల్ పరిధిలో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు.. దౌర్భాగ్యం ఏమిటంటే..! అధికార పార్టీ కండువా కప్పుకున్న గల్లీ నాయకులను కూడా.. టౌన్‌ప్లానింగ్ అధికారులు బాసులు (ఉన్నతాధికారులు) గా భావిస్తుండటం బాధాకరం.. -కరెప్షన్ అధికారులు ఎవరైనా ఇదే పద్దతిని అనుసరిస్తారనే ఆరోపణలు లేకపోలేదు.. ఎందుకంటే 'స్వామి కార్యం- స్వ కార్యం' ఒకేసారి సిద్దించే ఘట్టం.. - ఇలాంటి బాధ్యతా రహితంగా వ్యవహరించే అధికారులు అవసరమా అనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు.. - దుండిగల్‌ సర్కిల్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టిజి-బిపాస్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ అధికారులు విధుల దుర్వినియోగం.. @revanth_anumula @Comm_HYDRAA @MC_Cyberabad @Commissionerdu2 @TelanganaCMO @CPRO_TGCM @TelanganaACB @TelanganaCS @PrlsecyMAUD @HMDA_Gov @CommissionrGHMC @DC_Quthbullapur @OffDSB @UttamINC
Madhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet mediaMadhav Reporter tweet media
తెలుగు
0
2
2
137
Nama Mohan Journalist
Nama Mohan Journalist@namamohan·
Sir @CPHydCity @SajjanarVC_IPS , please respond to the claim that if you mine coins through the Interlink app, you will earn crores of rupees in the future and tell the youth the truth.
Nama Mohan Journalist tweet mediaNama Mohan Journalist tweet mediaNama Mohan Journalist tweet media
English
0
1
1
37
Nama Mohan Journalist
Nama Mohan Journalist@namamohan·
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఖేసర్ నగర్ – అలీప్ సరిహద్దు ప్రాంతంలో సర్వే నంబర్ 342 ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఖేసర్ నగర్, దేవేందర్ నగర్, గాజులరామారం ప్రాంతాల్లో ఇప్పటికే అనేక ఆలయాలు ఉన్నప్పటికీ, కొందరు పండితులు మరో కొత్త ఆలయ నిర్మాణం పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం కొందరు పండితులు మంత్రి దుదిలా శ్రీధర్ బాబు @OffDSB @iamkondasurekha పేరును ఉపయోగిస్తున్నారని కూడా స్థానికుల ఆరోపణ. అంతేకాకుండా, కొందరు ధనవంతుల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రక్రియలో భాగంగానే ఈ ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కొందరు కబ్జాదారుల మాటలు నమ్మి దాదాపు 100 కుటుంబాలు అక్కడ స్థలాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, భూమి ఆక్రమణలపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది మతాల మధ్య, కులాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఈ కబ్జాలపై కఠిన చర్యలు తీసుకుని, అక్కడ స్థలాలు కొనుగోలు చేసిన పేద కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. @Comm_HYDRAA @revanth_anumula @OffDSB @iamkondasurekha @Bhatti_Mallu @KTRBRS @bandisanjay_bjp @TeenmarMallanna
Nama Mohan Journalist tweet media
Nama Mohan Journalist tweet media
తెలుగు
0
1
2
70
Nama Mohan Journalist
Nama Mohan Journalist@namamohan·
Nama Mohan Journalist@namamohan

🚨 **అక్రమ నిర్మాణాలకు ఆకాశమే హద్దు!** 🚨 📍 గాజులరామారం – కొంపల్లి సర్కిల్ పరిధి 📍 సాయిబాబానగర్, సూరారం ప్రాంతాలు ఎటు చూసినా… 🏗️ అక్రమ నిర్మాణాలే ఎగసిపడుతున్నాయి! ❗ డివిజన్ స్థాయిలో ఎవరి పర్యవేక్షణ? ❗ నిబంధనలు అమలు చేస్తున్నారా… లేక కేవలం కాగితాలకే పరిమితమా? ⚠️ అనుమతుల్లేకుండా… 👉 అంతస్తుల మీద అంతస్తులు 👉 రెగ్యులేషన్‌లను పూర్తిగా విస్మరించి నిర్మాణాలు 😡 “సెటిల్మెంట్ ఉంటే సరిపోతుంది” అన్న పరిస్థితి వచ్చిందా? 💰 అధికారుల మౌనం… 👉 అక్రమాలకు గ్రీన్ సిగ్నల్‌గా మారిందా? 🚫 ప్రజల భద్రతే ప్రమాదంలో పడుతున్నా… 👉 చర్యలు మాత్రం కనిపించడం లేదు! --- 📢 **ఇంకెప్పుడు మేల్కొంటారు అధికారులు?** #Gajularamaram #Kompally #Suraram #SaibabaNagar #IllegalConstructions #Hyderabad @CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @DC_Gajularamarm @dcp_circle26 @DC_Quthbullapur @zc_quthbullapur

QAM
0
0
0
25
Nama Mohan Journalist retweetledi
Aapanna Hastham
Aapanna Hastham@AapannaHastham·
మందికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అని ముద్దాడే దరిద్రులు ఈ బీఆర్ఎస్ లీడర్లు.. సనత్ నగర్ టిమ్స్ పై ఫేక్ ప్రచారం ఎట్లా చేస్తున్నరో ఈ గూగుల్ చిత్రాలను చూస్తే తెలిసిపోతుంది 2022 ఎప్రిల్‌లో శంకుస్థాపన చేసి వదిలేసిండ్రు 2023 ఏడాది దాటినా తట్టెడు మట్టి తీసింది లేదు.. 2024 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నిర్మాణం ప్రారంభం 2025 రికార్డు స్థాయిలో ఏడాదిలో నిర్మాణం పూర్తి 2026 ప్రారంభానికి సిద్ధమైన సనత్ నగర్ టిమ్స్.. మారురా టిల్లు.. ఈ ఫేక్ ప్రచారాలు బంద్‌జెయ్యిరా!!
తెలుగు
22
28
62
5.7K
Nama Mohan Journalist
Nama Mohan Journalist@namamohan·
🚨 **అక్రమ నిర్మాణాలకు ఆకాశమే హద్దు!** 🚨 📍 గాజులరామారం – కొంపల్లి సర్కిల్ పరిధి 📍 సాయిబాబానగర్, సూరారం ప్రాంతాలు ఎటు చూసినా… 🏗️ అక్రమ నిర్మాణాలే ఎగసిపడుతున్నాయి! ❗ డివిజన్ స్థాయిలో ఎవరి పర్యవేక్షణ? ❗ నిబంధనలు అమలు చేస్తున్నారా… లేక కేవలం కాగితాలకే పరిమితమా? ⚠️ అనుమతుల్లేకుండా… 👉 అంతస్తుల మీద అంతస్తులు 👉 రెగ్యులేషన్‌లను పూర్తిగా విస్మరించి నిర్మాణాలు 😡 “సెటిల్మెంట్ ఉంటే సరిపోతుంది” అన్న పరిస్థితి వచ్చిందా? 💰 అధికారుల మౌనం… 👉 అక్రమాలకు గ్రీన్ సిగ్నల్‌గా మారిందా? 🚫 ప్రజల భద్రతే ప్రమాదంలో పడుతున్నా… 👉 చర్యలు మాత్రం కనిపించడం లేదు! --- 📢 **ఇంకెప్పుడు మేల్కొంటారు అధికారులు?** #Gajularamaram #Kompally #Suraram #SaibabaNagar #IllegalConstructions #Hyderabad @CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @DC_Gajularamarm @dcp_circle26 @DC_Quthbullapur @zc_quthbullapur
Nama Mohan Journalist tweet media
తెలుగు
0
0
0
47
Nama Mohan Journalist
Nama Mohan Journalist@namamohan·
🚨 **అక్రమ నిర్మాణాలకు ఆకాశమే హద్దు!** 🚨 📍 గాజులరామారం సర్కిల్ – మహాదేవపురం డివిజన్ 📍 బాలయ్య బస్తీ ఎటు చూసినా… 🏗️ అనుమతి లేకుండా ఎగసిపడుతున్న అక్రమ భవనాలు! ❗ ఎవరు అడ్డుకుంటున్నారు? ❗ అధికారుల పర్యవేక్షణ ఎక్కడుంది? ⚠️ నిబంధనలు పక్కనపెట్టి… 👉 అంతస్తుల మీద అంతస్తులు 👉 అనుమతుల్లేకుండా నిర్మాణాలు 😡 ఇది అభివృద్ధా? లేక అక్రమాల రాజ్యమా? 💰 “సెటిల్మెంట్ ఉంటే సరిపోతుంది” అనే పరిస్థితి ఏర్పడిందా? 🚫 ప్రజల ప్రాణాలపై ముప్పు ఉన్నా… 👉 చర్యలు మాత్రం జీరో! @CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @DC_Gajularamarm @dcp_circle26
Nama Mohan Journalist tweet media
తెలుగు
1
1
1
72
Nama Mohan Journalist
Nama Mohan Journalist@namamohan·
🔥అధికారులకు **అక్రమ కట్టడాలకు... సెటిల్మెంట్లే మార్గమా?** 🔥 📍 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – దుండిగల్ సర్కిల్-59 ఎటు చూసినా... అక్రమ నిర్మాణాలే కనిపిస్తున్నాయ్! ❗ స్థానిక అధికారులకు బాధ్యత ఉందా? ❗ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎక్కడుంది? ⚠️ టౌన్ ప్లానింగ్ వ్యవస్థే మాఫియాగా మారిందా? దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారుల వ్యవహారం చూస్తే… అదే అనిపిస్తోంది! 💰 ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒకే స్టోరీ! 🚫 అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన వారు… 👉 సెటిల్మెంట్లకు దారి చూపుతున్నారా? @CMC_Offcl @MC_Cyberabad @revanth_anumula @Comm_HYDRAA @Commissionerdu2 @TelanganaACB @TGVIGENFO @HMDA_Gov @tgspdcl @se_op_medchal
Nama Mohan Journalist tweet media
తెలుగు
0
0
2
55
Nama Mohan Journalist retweetledi
Dr. Narsimlu Yellampally
Dr. Narsimlu Yellampally@narsimlu7·
శ్రీనివాస్ నగర్లో చెత్త ఎధవలు ఎంత చెప్పినా వినని చెత్త వెధవలు, రాట్టిల్లు రోడ్డుపై చేస్తున్నవైనం. నియంత్రించడంలో విఫలమౌతున్న గాజులరామారం శానిటేషన్ విభాగం. చర్యలు తీసుకోవాలంటున్నా స్థానిక ప్రజలు. @GHMCOnline @CommissionrGHMC @gadwalvijayainc kindly look into the matter 🙏🙏
Dr. Narsimlu Yellampally tweet mediaDr. Narsimlu Yellampally tweet mediaDr. Narsimlu Yellampally tweet media
తెలుగు
2
4
6
748
Nama Mohan Journalist retweetledi
Chandra🇮🇳🚩
Chandra🇮🇳🚩@Chandra4Bharat·
ఈ పంతులు ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందా.!?😭😭
తెలుగు
4
46
310
12.3K
Nama Mohan Journalist
Nama Mohan Journalist@namamohan·
అక్రమ నిర్మాణాలకు ఆకాశమే హద్దు! గాజులరామారం సర్కిల్‌లోని గాజులరామారం డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. @GHMCOnline @Comm_HYDRAA @DC_Gajularamarm @dcp_circle26 @ZC_Kukatpally1 @CommissionrGHMC
Nama Mohan Journalist tweet media
తెలుగు
0
0
1
75
Nama Mohan Journalist
Nama Mohan Journalist@namamohan·
బీఆర్ఎస్ నేతకు దుండిగల్ GHMC-సర్కిల్-59 టౌన్ ప్లానింగ్ అధికారులు అమ్ముడుపోయారా.? ఆ నేత కనుసన్నల్లోనే బహదూర్‌పల్లి లో అక్రమ సెల్లార్ భవనం! బీఆర్ఎస్ నేత అండతోనే అక్రమ నిర్మాణమా.? టౌన్ ప్లానింగ్ అధికారుల మౌనానికి కారణమేంటి? @GHMCOnline @CommissionrGHMC @DC_Dundigal @gadwalvijayainc
Nama Mohan Journalist tweet media
తెలుగు
1
1
1
449
Nama Mohan Journalist
Nama Mohan Journalist@namamohan·
అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న దుండిగల్ రెవెన్యూ అధికారులు చర్చి గాగిలాపూర్ 214 సర్వే నంబర్ jan 3న రాత్రికి రాత్రి ప్రభుత్వ భూమిలో అక్రమంగా రూములో నిర్మించినప్పటికీ నాలుగు రోజులు గడుస్తున్న చర్యలు శూన్యం @Comm_HYDRAA #DundigalMRO @Madhav51599199
Nama Mohan Journalist tweet media
తెలుగు
0
0
1
125