Sabitlenmiş Tweet

నీ కలువ రేకుల్లాంటి కళ్ళ వెలుగులో
మెరిసే అందమైన అందానివా 💞
పున్నమి నాడు మెరిసే అందాల జాబిలివా ❤💞
వేసవిలో పుసే మల్లెమొగ్గలో మెరిసే శశివా 💕💕💕
పసిపిల్లల బోసి నవ్వులలో హాయివా ❤❤
మా కోసమే దేవాలోకం నుంచి వచ్చిన దేవతవా 💞💞💞
#mahanatsavitriforever

తెలుగు














