DHARMAMULPURU retweetledi

దేవదాసు చిత్రం పలు భాషల్లో విడుదలైన ....తెలుగు దేవదాసుకు వచ్చిన పేరు ఏ దేవదాసుకు రాలేదు ఆ ఘనత అక్కినేని వారి వలన మాత్రమే దక్కింది ఇది ఎవరూ కాదనలేని నిజం @iamnagarjuna @AnnapurnaStdios @nag_1406_ @AkkineniAbimani @Sandeep_TheKING @mmnteja @AKBadri3

Hyderabad, India 🇮🇳 తెలుగు



























