Dilip kumar K
19.5K posts


Forcefully shoving another player who was checking on his teammate? Ridiculous.



ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసులో మన అధికారులని బలి చేసింది మన కూటమి ప్రభుత్వం, కాని ఆమే బ్లాక్ మేయిలర్ అని, పలు దఫాలు బెదిరించి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయని సీఐడీ తేల్చింది. వీటిని సీఐడీ సాంకేతిక ఆధారాలతో ధ్రువీకరించింది. విద్యాసాగర్ బ్యాంకు ఖాతాలను పరిశీలించింది. రెండు ఖాతాల నుంచి మొత్తం రూ.1.32 కోట్లు చెల్లించినట్లు గుర్తించింది. పలు దఫాలు జెత్వానీ, ఆమె తల్లి ఉమ్మడి ఖాతాకు విద్యాసాగర్ నగదు బదిలీ చేశారు. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్లను సీఐడీ విశ్లేషించింది. బ్యాంకు లావాదేవీల రికార్డులు, చెక్కుల వివరాల ఆధారంగా కాదంబరీ జెత్వానీ బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు తేల్చారు. ఈమను ముందు పెట్టి జగన్ పై లేని పోని నిందలు మోపారు, లోకేష్ సైతం ఈ కేసుపై వైసీపీపై నిందలు మొపారు, మన పోలీస్ అధికారులని బలి చేశారు. మన పోలీసులే దొంగలు అనట్టు ఎల్లో మీడీయాలో డిబెట్లు పెట్టారు .. ఇప్పుడు ఆ పోలీస్ అధికారులకి క్షమాపణలు చెబుతారా?



49 lakhs Donation 🤍 @ysjagan devudivi ayya nuvvu 🙏




















