విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి ప్రసంగం.
#AdminPost#TeamKandula
తెలుగు ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు మరియు సుఖసంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నాను.
During my visit to Tuni, I witnessed a serious safety concern at the railway crossing.
Thousands of people are forced to cross unsafe tracks every day. This is not acceptable.
After discussing the issue with the Hon’ble Tuni MLA, I raised this matter in Parliament and urged the Hon’ble Railway Minister for immediate sanction of a Road Under Bridge (RUB). I will work relentlessly until this issue is resolved.
People’s safety is not optional — it is my responsibility.
— Uday Srinivas Tangella
MP, Kakinada
#Tuni#RailwaySafety#PublicSafety#RoadUnderBridge#PeopleFirst#InfrastructureDevelopment#KakinadaMP#UdaySrinivasTangella
12 years of hope.
12 years of emotions.
12 years of agony.
12 years of fight.
12 years of belief.
12 years of pride.
12 years of "Janasenani"
Pawan Kalyan.
12 years for Janasena.
Forever with you chief @PawanKalyan 🙇🏻♂️✊🏻
#JSPFormationDay
When a leader truly cares about villages, development speaks louder than words. 🔥
Salute to Pawan Kalyan garu for pushing forward thousands of kilometers of rural roads and bringing real change to village connectivity. From promises to action ,this is the leadership people believed in.
Proud to see our Power Star working for the people and strengthening rural Andhra Pradesh. 💪
@APDEPUTYCMO@JanaSenaParty#PawanKalyan#PowerStar#AndhraPradesh#Janasena
ముంబయి పర్యటనలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి పెట్టుబడులు ఆకర్షించే దిశగా చేపట్టిన చర్యలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించడం ఆనందంగా ఉంది.
IAAPI ఎక్స్‌పోలో రాష్ట్ర పర్యాటక పాలసీ, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించగా, ప్రముఖ సంస్థ మోడ్రన్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో రూ.100 కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. అలాగే AI ఆధారిత సినిమా మరియు స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలపై యూరోస్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపాం.
ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంతో అమరావతిలో “క్రియేటివ్ సిటీ” ఏర్పాటుతో క్రియేటివ్ ఎకానమీకి కొత్త అవకాశాలు సృష్టించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము.
@ncbn
శభాష్ దుర్గేష్*
*పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు*
*ముంబయి పర్యటనలో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రతిష్టాత్మక సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నందుకు మంత్రి దుర్గేష్ కు ప్రత్యేక అభినందనలు*
*అమరావతిలో 'క్రియేటివ్ సిటీ' ఏర్పాటుకు ముందడుగు*