DM BANDLAGUDA

540 posts

DM BANDLAGUDA

DM BANDLAGUDA

@dmbdgtsrtc

BANDLAGUDA DEPOT

BANDLAGUDA DEPOT Katılım Kasım 2021
25 Takip Edilen173 Takipçiler
DM BANDLAGUDA
DM BANDLAGUDA@dmbdgtsrtc·
బండ్లగూడ డిపోలో ప్రతి రోజు ప్రతిజ్ఞ చేసి డ్యూటీ లకు వెళ్తారు
తెలుగు
0
0
0
9
DM BANDLAGUDA
DM BANDLAGUDA@dmbdgtsrtc·
@Uday_Vallakati @TGSRTCHQ Sorry for the Inconvenience caused. Enquired with crew. Due to head lights problem, the crew alighted the passengers & came to depot with same problem. Once again regret for the Inconvenience caused
English
0
0
0
48
Uday Kumar Vallakati
Uday Kumar Vallakati@Uday_Vallakati·
@TGSRTCHQ @dmbdgtsrtc boarded the bus in kushaiguda to uppal, after issuing ticket to the uppal, the conductor stoped bus in ECIL And asked passenegers to deboard the bus and went towords the same uppal route. The reason was bus is full of ladies (Mahalakshmi tickets)
Uday Kumar Vallakati tweet media
English
2
0
0
71
DM BANDLAGUDA
DM BANDLAGUDA@dmbdgtsrtc·
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బండ్లగూడ డిపోలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం. దేశభక్తితో నిండిన ఈ రోజున, ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు! బండ్లగూడ డిపో
DM BANDLAGUDA tweet mediaDM BANDLAGUDA tweet mediaDM BANDLAGUDA tweet media
తెలుగు
0
0
0
37
DM BANDLAGUDA
DM BANDLAGUDA@dmbdgtsrtc·
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బండ్లగూడ డిపోలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం. దేశభక్తితో నిండిన ఈ రోజున, ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు! బండ్లగూడ డిపో
DM BANDLAGUDA tweet media
తెలుగు
0
0
0
40
DM BANDLAGUDA
DM BANDLAGUDA@dmbdgtsrtc·
On Friday, August 29, 2025, Mrs. Sudha Parimala, the Regional Manager for the Hyderabad Region, made an official visit to the Bandlaguda depot. She was warmly welcomed by the Depot Manager, Assistant Manager (Traffic), and Assistant Engineer (Mechanical) with a bouquet of flowers
DM BANDLAGUDA tweet mediaDM BANDLAGUDA tweet mediaDM BANDLAGUDA tweet mediaDM BANDLAGUDA tweet media
English
0
0
0
91
DM BANDLAGUDA
DM BANDLAGUDA@dmbdgtsrtc·
This morning Regional Manager Hyderabad Region Smt. Sudha Parimala garu visited Bandlaguda depot and conducted gate meeting with the employees cautioned on road safety and explained about Sravana Masam challenge. @TGSRTCHQ @rmhrtgsrtc
DM BANDLAGUDA tweet mediaDM BANDLAGUDA tweet mediaDM BANDLAGUDA tweet mediaDM BANDLAGUDA tweet media
English
0
0
0
58
Prabhakar
Prabhakar@Prabhak27557395·
బస్టాప్ లో బస్సులు అప్పకపోవడం తో రోజు ఇబ్బందులు ఎదురుకుంటున్న ప్రయాణికులు మైలార్ దేవ్ పల్లి డివిజన్ మార్కండేయ నగర్ బస్టాప్ @revanth_anumula @Ponnam_INC @TelanganaCS @telanganartc @TelanganaCMO @KTRBRS @PrakashGoudBRS @SajjanarVC @TGSRTCHQ @dmrjnr_tzrtc
Prabhakar tweet media
తెలుగు
6
0
0
391
DM BANDLAGUDA retweetledi
Raju Chandupatla
Raju Chandupatla@RajuChandupatla·
@flipkartsupport @Flipkart why there were 2 different prices in @Apple phones and #Android phones? What was the reason you guys showing different prices on different brand phones? Are you reading phone model only or any other data as well? @consaff @jagograhakjago @amazonIN
Raju Chandupatla tweet mediaRaju Chandupatla tweet mediaRaju Chandupatla tweet mediaRaju Chandupatla tweet media
Raju Chandupatla@RajuChandupatla

Dear @flipkartsupport @Flipkart iphone16 price is different in #Android #iPhone. What kind of strategy is this My friend(plus Silver) with android phone got iphone16 price 63999 And I am using iPhone15plus (plus Gold), so I can see only 69999 price only #CheatingGOATflipkart

English
1
2
0
80
DM BANDLAGUDA retweetledi
Regional Manager/Hyderabad Region(City operations)
The tragic accident in Attapur is a reminder to use the #DutchReach to open your car door with your far hand (left hand in 🇮🇳) to check for bikes, cyclists & pedestrians. @TGSRTCHQ @MORTHIndia #RoadSafety #TGSRTC #HyderabadTraffic Dutchreach.org
Regional Manager/Hyderabad Region(City operations) tweet media
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

*ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే చట్టపరమైన చ‌ర్య‌లు* *టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్* *దాడికి గురైన డ్రైవ‌ర్‌కు పరామర్శ* త‌మ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ హెచ్చ‌రించారు. పోలీస్ శాఖ స‌హ‌కారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బండ్లగూడ డిపో డ్రైవర్ విద్యా సాగర్ ను వీసీ స‌జ్జ‌న‌ర్ సోమవారం ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయ‌న‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ డ్రైవర్ కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. మెహదీపట్నం నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్న రూట్ నంబ‌ర్ 300 ఆర్డినరీ బ‌స్సు కింద బైక్ పడి ఒక గర్భిణి మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ ఒక్కసారిగా తెరవడంతో బైక్ అదుపు తప్పి బస్సు వెనుక టైర్ల కింద పడింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 198 వ‌ద్ద ఈ నెల 19న జ‌రిగిందీ ప్రమాదం. ఈ రోడ్డు ప్రమాదంలో ఎలాంటి తప్పు లేకున్నా డ్రైవ‌ర్ విద్యా సాగర్ పై కొందరు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా దాడి చేశారు. అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ తీవ్రంగా కొట్టారు. విధులు ముగించుకుని ఇండ్లకు వెళ్తున్న ఆర్టీసీ కానిస్టేబుళ్లు భాస్కర్, ముఫకర్ అలీ లు డ్రైవర్ ను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అప్పటికే తీవ్ర గాయ‌ల‌వ‌డంతో అక్కడి నుంచి తార్నాకలోని ఆర్టీసీ ఆస్ప‌త్రికి డ్రైవర్ ను త‌ర‌లించారు. ఈ ప్రమాదంలో తమ డ్రైవ‌ర్‌ది ఎలాంటి తప్పులేదని, ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీజీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయ‌డం బాధాక‌ర‌మ‌ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారుల పిర్యాదు మేరకు దుండగులపై సైబరాబాద్ కమిషనరేట్ అత్తాపూర్ పోలీసులు బీఎన్ఎస్‌లోని 121(1), 126(2), 115(2) 352, 351(2) ) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశార‌న్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. @TGSRTCHQ @PROTGSRTC

English
2
15
13
716
DM BANDLAGUDA
DM BANDLAGUDA@dmbdgtsrtc·
BANDLAGUDA DEPOT CI AND ADC distributed flowers to the loyal passengers on COURTESY DAY #TGSRTC
DM BANDLAGUDA tweet media
English
0
0
0
31