DMDVK

425 posts

DMDVK

DMDVK

@dmdvktsrtc

Devarakonda Depot Manager

Katılım Kasım 2021
12 Takip Edilen361 Takipçiler
DMDVK
DMDVK@dmdvktsrtc·
TGSRTC DEVARAKONDA DEPOT organised 90th year depot formation day celebrations and inaugurated old photos of depot history and congratulated the employees on achieving highest OR 123.60 upto 5-10-25 and secured first position in the state, cake cutting done.
DMDVK tweet mediaDMDVK tweet mediaDMDVK tweet media
English
0
1
5
686
DMDVK
DMDVK@dmdvktsrtc·
@Viratko1817 @TGSRTCHQ @SajjanarVC Sorry for the inconvenience. Yes, it is correct. The vehicle tracking equipment is under repair & will be completed as soon as possible pl
English
0
0
0
78
Jagadishwar
Jagadishwar@JagadishVMYF·
@TGSRTCHQ @SajjanarVC Sir Maintenance of Urinals very poor at Kondamalle palli bus stop. I travel frequently between Hyderabad & Macherla. Outlet pipes of all urinals broken, Urine falling on feet, flushes not working. And hardly any Cleaning.
English
1
0
0
59
DMDVK
DMDVK@dmdvktsrtc·
@Chaitra2025 @TGSRTCHQ @SajjanarVC Noted please. But, for express buses we can not create stops within short distances. Any how we are educating our crew to stop buses at Ragannaguda on request during crew meetings please
English
0
0
0
100
DMDVK
DMDVK@dmdvktsrtc·
TGSRTC DEVERAKONDA DEPOT - VIZAG COLONY
Română
0
0
1
137
DMDVK retweetledi
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
మహాలక్ష్మి-ఉచిత రవాణా పథకం వల్ల మహిళా సాధికారత సిద్దించడంతో పాటు రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింతగా బలోపేతమ‌వుతోంది. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో #TGSRTC సిబ్బందిది క్రియాశీల పాత్ర. ఆర్టీసీ కుటుంబం సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తుండటంతో ఉచిత బస్సు సదుపాయాన్ని అన్ని వర్గాల మహిళామణులు స్వేచ్ఛ‌గా వినియోగించుకుంటున్నారు. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు మేలు చేస్తూ.. మ‌హిళల‌కు ఆర్థిక స్వావలంబ‌న క‌ల్పిస్తోన్న మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి, గౌర‌వ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, ర‌వాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్ర‌భాక‌ర్ గారికి #TGSRTC యాజ‌మాన్యం ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తోంది. భ‌విష్య‌త్‌లోనూ ఇదే స్పూర్తిని కొన‌సాగిస్తూ మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేసేందుకు ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు నిబ‌ద్ద‌త‌తో ఉన్నారని యాజ‌మాన్యం స్ప‌ష్టం చేస్తోంది. @Bhatti_Mallu @Ponnam_INC @SajjanarVC @TelanganaCMO
Revanth Reddy@revanth_anumula

ఒక సంక్షేమ పథకం… అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది… “కొందరు” ఎగతాళి చేసినా… ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం… ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి… ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి… ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యింది. ఈ ఒక్క పథకం వల్ల… ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ 35 నుండి 60 శాతానికి పెరిగిందని… పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే సంఖ్య 31 శాతం పెరిగిందని… ఆర్టీసీ సంస్థ గట్టెక్కిందని… అదే ఆర్టీసీలో పని చేస్తున్న… ఈ చెల్లెమ్మలు చెప్పిన వివరాలు… నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చాయి. ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి… ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి… పేదవాడి ప్రగతి రథ చక్రం ఇక చరిత్ర పుటల్లోకి… జారి పోతుందనే పరిస్థితి… అక్కడ నుండి మొదలైన ప్రయాణం… నేడు 200 కోట్ల జీరో టికెట్లతో… ఆడబిడ్డలకు సాయం చేసి… ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి, సిబ్బంది, కార్మికులకు నా శుభాకాంక్షలు. సంస్థ యాజమాన్యానికి… మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కు నా ప్రత్యేక అభినందనలు. ఇదే స్ఫూర్తిని ఇక పై కూడా మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. #Mahalakshmi #TelanganaRising #PrajaPalana #TelanganaPrajaPrabhutwam

తెలుగు
11
23
44
4.1K
DMDVK retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయ పథకం అమలులో #TGSRTC ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే ఈ పథకాన్ని ఆర్టీసీ సిబ్బంది సమర్థవంతంగా అమలుచేసి తమ స్ఫూర్తిని చూపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిబద్ధత, అకింతభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రతి రోజు సగటున 35 లక్షల మంది మహిళామణులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. 200 కోట్ల జీరో టికెట్ల జారీ మైలురాయి చేరుకున్న ఈ శుభ సందర్భనా ప్రతి ఒక్క ఉద్యోగికి పేరు పేరునా అభినందనలు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి #TGSRTC కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. మహాలక్ష్మి పథకం విజయవంతంలో కీలకపాత్ర పోషిస్తోన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్కగారికి, గౌరవ రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అలాగే, ఈ పథక అమలులో క్రియాశీలకంగా వ్యహరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఐఏఎస్ గారికి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఐఏఎస్ గారికి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఐఏఎస్ గారికి, ప్రస్తుత సీఎం ముఖ్య కార్యదర్శి, గత రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఐఏఎస్(Retd.) గారికి కృతజ్ఞతలు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Ponnam_INC @TGSRTCHQ @PROTGSRTC @eenadulivenews @SajjanarOffice @V6News @abntelugutv @sakshinews @TV9Telugu @NtvTeluguLive
Revanth Reddy@revanth_anumula

18 నెలల ప్రజా పాలనలో… 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి… ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం… ఆనందంగా ఉంది. ఈ పథకంలో లబ్ధిదారులైన… ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు. ఈ పథకాన్ని… దిగ్విజయంగా అమలు చేయడంలో… భాగస్వాములైన… ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు.

తెలుగు
39
39
218
15.6K
DMDVK retweetledi
Ponnam Prabhakar
Ponnam Prabhakar@Ponnam_INC·
ఆడబిడ్డ అడుగుకు అర్థం చెప్పిన పాలనకు ఇది గొప్ప ఉదాహరణ. 18 నెలల్లోనే… 200 కోట్ల ఉచిత ప్రయాణాలు –ఇది అభివృద్ధికి కాదు, ఆత్మవిశ్వాసానికి బస్సు టికెట్టు. ఈ పథకంతో ప్రతి మహిళ భయంతో కాకుండా ధైర్యంతోగమ్యానికి చేరుకుంటోంది. ఇది ప్రభుత్వం అందించిన ఓ భరోసా. ఇది మార్పు మొదలైన దశ! ఈ అవకాశాన్ని వినియోగించుకున్న లక్షలాది స్త్రీలకు నా మనఃపూర్వక అభినందనలు. మీ ప్రయాణాల్లో భాగస్వామిగా ఉండటం మాకు గర్వకారం. ఈ పథకాన్ని రోజూ విజయవంతంగా నడిపిస్తున్న RTC డ్రైవర్లు, కండక్టర్లు , సిబ్బంది, యాజమాన్యం మీ అందరి శ్రమకు వందనం. మీరు నడుపుతున్నది బస్సులు కాదు… ఓ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే నిజమైన సంక్షేమ పాలనకు అద్దం.. మహిళా సాధికారతకు అడుగులు పడుతున్న పాలన ఇదే ప్రజల ఆశలకు రూపం ఇచ్చిన అభివృద్ధి. @TelanganaCMO @TGSRTCHQ @revanth_anumula @Bhatti_Mallu @INCIndia @INCTelangana @kharge @RahulGandhi @kcvenugopalmp @priyankagandhi
Ponnam Prabhakar tweet mediaPonnam Prabhakar tweet mediaPonnam Prabhakar tweet mediaPonnam Prabhakar tweet media
తెలుగు
4
30
44
1.3K