Naresh Royals retweetledi

నీకు కన్నడ తెలుసా? నేను కన్నడలో మాట్లాడతాను అని భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఉద్దేశ్యించి సిద్ద రామయ్య వాగిన వాఖ్యలు.
మాననీయ ముఖ్యమంత్రికి చెప్పదలచుకున్నాను కన్నడ నా మాతృ బాష కానప్పటికి భారత్ లోని అన్నీ బాషలు, అన్ని సంస్కృతులు అన్ని నాకు ప్రియమైనవి. అన్నిటినీ నేను గౌరవిస్తాను.
కన్నడ తప్పకుండా నేర్చుకుంటాను - గౌరవ రాష్ట్రపతి ముర్ము గారు.
ఈ వెధవకి గౌరవ రాష్ట్రపతి గారిని సంబోధించడం కూడా తెలియదు. విదేశీ బార్ గార్ల్ చెప్పులు మోసేవాడికి భారత ప్రధమ పౌరురాలిని గౌరవించడం వస్తుందని ఆశించడం కూడా తప్పే 🙆🙆🙆
తెలుగు


























