Sabitlenmiş Tweet
quiet observer🌟
56.8K posts

quiet observer🌟
@etzbkv
introvert / Views are personal &Rts not endorsement
United States Katılım Nisan 2023
664 Takip Edilen149 Takipçiler
quiet observer🌟 retweetledi

quiet observer🌟 retweetledi

ఈ భవనంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హీరో ప్రభాస్ గారితో పాటు పలువురు సినీ ప్రముఖులు సత్యానంద్ గారి యాక్టింగ్ స్కూల్‌లో ఇక్కడే నటనలో శిక్షణ పొందారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఆందోళనకరమని, మాలాంటి రాజకీయ నాయకులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి అని అన్నారు.
రాజకీయ కక్షతోనే కూల్చివేతలు: మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు
విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్‌కు చెందిన భవనంలోని సెల్లార్, పెంట్‌హౌస్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
జీవీఎంసీ అధికారులు ధ్వంసం చేసిన సెల్లార్, పెంట్‌హౌస్‌ను వైయస్ఆర్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు పరిశీలించారు. అనంతరం అదీప్ రాజ్ మాట్లాడుతూ.. 1999లో నిర్మించిన భవనంపై ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జీవీఎంసీ అధికారులు కూల్చివేత చేపట్టారని విమర్శించారు. రాజకీయ కక్షతోనే ఈ చర్యలు జరిగాయని ఆరోపించారు.
తెలుగు
quiet observer🌟 retweetledi

తెలంగాణకు హైదరాబాద్, కర్నాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై ఉంటే,
ఆంధ్రకు చంద్రబాబు ఉన్నాడు అని తెగ నీలిగారు.
కట్ చేస్తే, నీతి ఆయోగ్ ఆంధ్రని Investment Friendliness Index లో 8th place కి తోసేసింది.
అదీ చంద్రబాబు ఫేస్ వ్యాల్యూ.
#MAVIGUN

తెలుగు
quiet observer🌟 retweetledi
quiet observer🌟 retweetledi
quiet observer🌟 retweetledi

A woman was stripped and assaulted during a dispute over water in Andhra Pradesh's Guntur. The accused include TDP Division Secretary Mallela Venkataramana Murthy and his family members. As the woman tried to flee into her house, a transgender person identified as Madhavi stripped her and assaulted her, including kicking her. @ncbn @PawanKalyan
English
quiet observer🌟 retweetledi

#APisNotInSafeHands
Woman Brutally Stripped and Publicly Humiliated by TDP Leader's Family in Guntur
In yet another horrific incident exposing the complete collapse of law and order under the TDP coalition government, a woman was allegedly subjected to a barbaric public assault in Krishna Babu Colony, Guntur. The attack began after she questioned local TDP leader Mallela Venkata Ramana Murthy over the removal of a water pipeline motor.
After returning home from the police station, where she could not lodge her complaint, the woman was allegedly attacked by the TDP leader, his family members and associates. She was dragged onto the road, mercilessly beaten, stripped in public, abused with obscene language and subjected to a degrading and inhuman assault. She was allegedly kept in that humiliating condition for nearly ten minutes in full public view. Police have registered a case against Murthy and eight others.
This barbaric incident is a chilling reflection of the Jungle Raj prevailing in Andhra Pradesh under the TDP coalition government. The Red Book governance, marked by political vendetta, lawlessness and the misuse of power, has emboldened ruling party leaders and their supporters to believe they are above the law. Such shocking brutality against a woman lays bare the complete failure of the government to uphold justice and ensure basic public safety.
We strongly condemn this inhuman and shameful attack and demand the immediate arrest of all the accused and the strictest possible punishment under the law. This incident is yet another reminder that women are increasingly unsafe under the TDP coalition government. A government that cannot protect the dignity and safety of women has lost its moral authority to govern. Immediate intervention is needed to end this atmosphere of fear, impunity and political violence.
English
quiet observer🌟 retweetledi

గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబుగారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు.
ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్?
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబుగారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది.
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? @ncbn గారూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది.
English Version- tinyurl.com/enfc4th4
తెలుగు
quiet observer🌟 retweetledi

🚨 #CBNFailedCM
Chief Minister @ncbn and HRD & IT Minister @naralokesh have repeatedly made tall claims that their government has transformed Andhra Pradesh into one of India's top investment destinations. They claim to have attracted Rs 20 lakh crore in investments that would create 20 lakh jobs, projected the state as a leading investment destination, claimed it accounts for nearly 25 percent of India's Foreign Direct Investment (FDI), and set a target of attracting *US$1 trillion* in investments over the next five years.
However, the NITI Aayog Investment Friendliness Index 2026, released on July 17, presents a different picture. Andhra Pradesh has been ranked only eighth among States and Union Territories with an overall score of 48.7, trailing Gujarat, Maharashtra, Tamil Nadu, Goa, Odisha, Delhi and Madhya Pradesh. The findings clearly contradict the government's claims of being among the country's leading investment destinations. In fact, the report also conveys that Andhra Pradesh is not amongst the top performing States with respect to investor friendliness index.
The ground reality is equally reflected in employment data. While the Periodic Labour Force Survey (PLFS) Annual Report 2023–24 reported an unemployment rate of 4.1 percent, the latest PLFS survey for March 2026 shows that unemployment has increased to 6.1 percent. This rise in unemployment stands in sharp contrast to the government's repeated claims of creating large-scale employment through investments.
The NITI Aayog report also raises serious concerns over Andhra Pradesh's financial and investment climate. It points to delays in implementing industrial incentives, weaker-than-national-average performance in infrastructure, business environment, government policies and fiscal strength. It further notes that the state's debt has risen to unsustainable levels, adversely affecting the investor climate.
These official reports expose the wide gap between the government's publicity and the ground reality. The party suggested that the government should stop making tall claims and spending heavily on self-promotion, and instead focus on genuine reforms, sound financial management, industrial growth, employment generation and effective implementation to deliver real development for the people of Andhra Pradesh.

English
quiet observer🌟 retweetledi

Everyday u can see in one or other places why TDP is threat to Society, they just coverup their anarchy with Media
One day or other everyone will face these consequences if we elect this crooked party
Telugu Feed@Telugufeedsite
దారుణం.. మహిళను వివస్త్రను చేసి చావబాదిన టీడీపీ నేత కుటుంబం గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దారుణం తాగునీటి మోటర్ వద్ద చోటుచేసుకున్న వివాదం.. నడిరోడ్డుపై మహిళను వివస్త్రని చేసి రోడ్డుపై ఈడ్చేసి కాళ్లతో తన్నిన 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు
English
quiet observer🌟 retweetledi

చంద్రబాబు గుడివాడ సభకు భారీగా ఆర్టీసీ బస్సుల మళ్లింపుతో ప్రయాణికులకి తప్పని అగచాట్లు!
ఉదయం నుంచి బస్సుల కోసం బస్టాండ్‌లలో ఎదురుచూస్తున్న ప్రయాణికులు. పాఠశాల, కాలేజీ విద్యార్థులకీ తప్పని తిప్పలు
కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండానే బస్సులు మళ్లించడంతో ఉద్యోగులు అవస్థలు
ఆత్మస్తుతి... పరనింద తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని నీ సభ కోసం ఇంత మంది ఇబ్బంది పడాలా @ncbn ?
#SadistChandraBabu
తెలుగు
quiet observer🌟 retweetledi

వివస్త్రను చేసి.. మూత్రం పోసేలా కొట్టి..
ఓ మహిళపై అనాగరికంగా దాడి చేసిన టీడీపీ నేత కుటుంబం
గుంటూరు నగరంలో దారుణం
తాగునీటి మోటార్ తొలగించాలని వివాదం
ఈ క్రమంలో మహిళను బెదిరించిన టీడీపీ నేత
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు
విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులతో కలిసి
విచక్షణా రహితంగా దాడి.. అందరూ చూస్తుండగానే
నడిరోడ్డుపై దుస్తులన్నీ లాగేసి కొట్టిన వైనం

తెలుగు
quiet observer🌟 retweetledi

🚨 #DisturbingVisuals
గుంటూరు కృష్ణ బాబు కాలనీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన..!
మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి చావు బాదిన మల్లెల మూర్తి (టిడిపి నేత) కుటుంబ సభ్యులు..
గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేయడానికి రంగంలోకి దిగిన అధికార పక్షం పెద్దలు...?
#Guntur
తెలుగు
quiet observer🌟 retweetledi

🚨గుంటూరులో సభ్యసమాజం తలదించుకునే ఘటన..
అధికార మదంతో బరితెగిస్తున్న @JaiTDP కీచకులు
ఓ మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి చావు బాదిన తెలుగుదేశం నాయకుడు మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు
కృష్ణ బాబు కాలనీలో ఘటన..
ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేయడానికి రంగంలోకి దిగిన తెలుగుదేశం పెద్దలు..
మీ గుండాల భరితెగింపు ఏంటి.. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు @ncbn, @naralokesh, @PawanKalyan ?
#SaveWomensFromTDP #CBNJungleRaj
#TDPGoons
#JaganannaConnects
తెలుగు
quiet observer🌟 retweetledi
quiet observer🌟 retweetledi

🚨 #APisNotInSafeHands
గుంటూరులో నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రధాన అనుచరుడు
ఇంటి పైప్‌లైన్‌కి సంబంధించిన గొడవలో దూరి మహిళను బెదిరించిన టీడీపీ నేత మల్లెల వెంకట రమణ మూర్తి. దాంతో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోని పోలీసులు
విషయం తెలుసుకుని మళ్లీ మహిళ ఇంటికెళ్లి గొడవ చేసి.. ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపై 10 నిమిషాలు నిలబెట్టిన మూర్తి
ఈ అమానుష ఘటన వెలుగులోకి రావడంతో.. అనుచరుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గళ్లా మాధవి
ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా @ncbn ?
#SadistChandraBabu
#CBNFailedCM
తెలుగు



