Goverdhan Gov

163 posts

Goverdhan Gov banner
Goverdhan Gov

Goverdhan Gov

@gov829

Katılım Mayıs 2012
102 Takip Edilen4 Takipçiler
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
Thanks to @TGSRTCHQ for solving the issue of water bottles in buses and providing an alternative supply of drinking water.
Goverdhan Gov tweet mediaGoverdhan Gov tweet media
English
0
0
0
15
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
@DMWL15 @TGSRTCHQ @Ponnam_INC సార్ యుద్ధం కారణంగా ఇతర కంపెనీల వాటర్ బాటిల్స్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తటం లేదు, మరి మనకు మాత్రమే ఎందుకు? ప్రత్యామ్నాయ మార్గాలు ఎందుకు అన్వేషంచరు? లేకపోతే టికెట్ ధరనైనా తగ్గించండి. ఇక బస్టాండ్ లో వాటర్ బాటిల్స్ MRPకి అమ్మడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేదా ఇక్కడ? గమనించగలరు 🙏
తెలుగు
1
0
0
36
DM WL-1
DM WL-1@DMWL15·
@gov829 @TGSRTCHQ @Ponnam_INC Thank you for reaching us, due to war effect raw material of water bottle supply , water ziva unable to supply in buses kindly co operate for few days till empty bottles supplied to us
English
1
0
0
58
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
హన్మకొండ నుండి ఉప్పల్ కి వెళ్తున్న రాజధాని బస్ లో ప్రయాణికులకు కొన్ని రోజుల నుండి వాటర్ బాటిల్స్ అందచేయటం లేదు.. టికెట్ ధరలో తగ్గుదల కూడా లేదు.. 20-03-2026 @TGSRTCHQ @Ponnam_INC గార్లు దయచేసి పరిష్కారం చూపండి
Goverdhan Gov tweet media
తెలుగు
3
0
1
195
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
@MC_GWMC లోని 23వ డివిజన్ లో unlimited నుండి ఆటోనగర్ కు వెళ్లే దారిలో కరెంటు పోల్స్ కు ఉన్న లైట్స్ వెలగటం లేదు. ప్రభుత్వ కంటి దవాఖానా, కాళోజి హెల్త్ యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయ్. చీకట్లు అలుముకున్న దారిలో వెళ్తూ నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిష్కరించగలరు @SudhaRani_Gundu
తెలుగు
0
0
0
10
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
గ్రేటర్ వరంగల్ లోని 23వ డివిజన్ లో unlimited నుండి ఆటోనగర్ కి వెళ్లే దారిలో పైప్ లైన్ లీకేజీతో 2 నెలలుగా నీరు వృధాగా పోతోంది. అక్కడి రోడ్డు వర్షాకాలపు వరదను తలపిస్తోంది. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించగలరు @MC_GWMC @iamkondasurekha
తెలుగు
0
0
1
13
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
నవంబర్ 19.. ఇందిరా పుట్టినరోజున మహిళలకు చీరలు పంచుతున్న తెలంగాణ గవర్నమెంట్.. పురుషుల దినోత్సవం నాడు మగవారికి ఒక జత బట్టలైనా ఇవ్వకపోవడం శోఛనీయం.. కనీసం ఇదే నెలలో వచ్చిన నెహ్రు జయంతి రోజైనా ఇవ్వాలనే ఆలోచన కూడా చెయ్యకపోవడం బాధాకరం.. @TelanganaCMO @Bhatti_Mallu
తెలుగు
0
0
0
17
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
తెలంగాణలో బీసీలు 56 %.. దక్కింది మూడు మంత్రి పదవులే. సీఎం, 9 కి పైగా మంత్రి పదవులను బీసీలకు కేటాయించాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 66 సీట్లు బీసీలకు కేటాయించాలి. సామాజిక న్యాయం, 42 శాతం రిజర్వేషన్స్ విషయంలో కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి @INCTelangana @RahulGandhi
తెలుగు
0
0
0
9
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
ఆటోనగర్ లోని సిమెంట్ రోడ్ల మీద గన్నీ సంచులు తీసేదేన్నడు? నెల కావస్తున్నా స్పందించరా? 1.ఇండ్ల ముందు వాకిళ్ళు ఊడ్చుకోలేని, ముగ్గులు వేసుకోలేని పరిస్థితి 2. కుక్కలు మల విసర్జనతో దుర్గందం 3.ఈ రోడ్డు మీద నడవటం ఇబ్బందిగా మారింది. తూతూ మంత్రంగా అధికారుల స్పందన @WglCollector @MC_GWMC
తెలుగు
0
0
0
17
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
కనీసం ఫిర్యాదు చేద్దామని అధికారులకి ఫోన్ చేస్తే ఆ నంబర్లు కూడా పని చెయ్యవు.. రాఖీ పండుగ రోజుల్లో సాధారణ ప్రజల నుండి కోట్ల రూపాయలు దండుకొని, వారికి సౌకర్యాలు కల్పించలేని @TGSRTCHQ పట్ల నా సానుభూతి 🙏
Goverdhan Gov tweet media
తెలుగు
0
0
0
16
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
హన్మకొండ బస్ స్టాండ్ లోని టాయిలెట్స్ దుస్థితి.. దుర్గంధంతో ప్రయాణీకుల ఇక్కట్లు.. పరిశుభ్రత లేదు.. వసతులు కరువు.. వాష్ బేసిన్ కూడా లేదు..ఉచిత టాయిలెట్స్ కూడా ఛార్జ్ చేస్తున్న వైనం.. పండుగల సమయం లో టికెట్ రేట్లు పెంచడం తెలిసిన @TGSRTCHQ కి.. ప్రయాణికుల ఇబ్బందులు పట్టవా?@SajjanarVC
తెలుగు
1
0
0
19
Goverdhan Gov retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
భార్య వివాహేతర సంబంధం.. ఆత్మహత్య చేసుకున్న భర్త నువ్వు నాకు వద్దు.. చచ్చిపో అన్న భార్య.. అవమానంగా భావించి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న భర్త రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో హరీశ్ (36)కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం జరగగా.. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లగా.. అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయంలో ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది దీంతో ఈ నెల 8న హరీశ్ దుబాయి నుంచి తడగొండకు వచ్చిన క్రమంలో 'నువ్వు నాకు వద్దు.. చచ్చిపో.. నేను రక్షణ్ తోనే ఉంటా' అని భర్తతో తేల్చిచెప్పిన కావేరి దీంతో మనస్తాపం చెంది బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో ఆత్మహత్య చేసుకున్న హరీశ్ హరీశ్ తల్లి ఫిర్యాదు మేరకు కావేరి, రక్షణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
Telugu Scribe tweet media
తెలుగు
53
83
521
84.4K
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
Whether Shreyas objects or not.. She should be held accountable for her comments in the same way a man would be for making such remarks against a woman. Some women have immunity under the law to make such comments? @NCWIndia. Wr is #EqualJusticeForAll ?
Goverdhan Gov tweet media
English
0
0
0
12
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
Whether Shreyas objects or not.. She should be held accountable for her comments in the same way a man would be for making such remarks against a woman. Some women have immunity under the law to make such comments? @NCWIndia. Wr is #EqualJusticeForAll ?
Goverdhan Gov tweet media
English
0
0
0
15
Goverdhan Gov
Goverdhan Gov@gov829·
Reportedly took place on the premises Bhadrakali Matha temple. A woman allegedly took the law into her own hands n was seen attacking a person. Such incidents create fear among devotees. She should be held accountable. Sir, @warangalpolice @Sho_Matwada kindly look into this
Goverdhan Gov tweet media
English
0
0
0
17
Goverdhan Gov retweetledi
Amit Shah
Amit Shah@AmitShah·
A landmark achievement in the battle to eliminate Naxalism. Today, in an operation in Narayanpur, Chhattisgarh, our security forces have neutralized 27 dreaded Maoists, including Nambala Keshav Rao, alias Basavaraju, the general secretary of CPI-Maoist, topmost leader, and the backbone of the Naxal movement. This is the first time in three decades of Bharat's battle against Naxalism that a general secretary-ranked leader has been neutralized by our forces. I applaud our brave security forces and agencies for this major breakthrough. Also glad to share that after completion of Operation Black Forest, 54 Naxalites have been arrested and 84 Naxalites have surrendered in Chhattisgarh, Telangana, and Maharashtra. The Modi government is resolved to eliminate Naxalism before the 31st of March 2026.
English
1K
6.4K
25.9K
7.2M