కార్పోరేట్‌కు ధీటుగా నిలబడింది ప్రభుత్వ బడి..
టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు..
అమ్మలాంటి శిక్షణ, నాన్న లాంటి రక్షణల స్నేహ పూర్వక బోధన కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించండి..
వారి బంగారు భవితకు బాటలు వేయండి..
#APstudentsShineBright
వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు భరోసా కల్పించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కల్పిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారితో కలిసి పాల్గొన్నాను. పేదల సేవలో కార్యక్రమం ద్వారా ప్రతి నెల మొదటి తారీఖున ఉదయాన్నే లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తున ఎన్డీఏ ప్రభుత్వం అందరి సేవలో ఉంది. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 1,94,669 పెన్షన్లకుమొత్తం రూ. 83.97 కోట్లు రూపాయలు పంపిణీ చేయనున్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో, సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పక్కా ప్రణాళిక 100 రోజులు అమలు చేసి టెన్త్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించారు.
#NaraLokesh#ChandrababuNaidu#AndhraPradesh
గతంలో మాదిరిగా కాకుండా విద్యాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచడం... విద్యార్థులకు చదువుతో పాటు విలువలను నేర్పించడం... ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, విద్యార్థులను ఒకే యాప్ ద్వారా అనుసంధానించడంతో ప్రభుత్వ బడులలో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు.
#HOPE0136
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన నారా లోకేష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు 😍🥰👏
మా ముద్దుల మామయ్య “బాలయ్య” తొడగొడితే వైసీపీలో ఒక్కరు కూడా ఉండరు. మీ సినిమాకు ఎండ్ కార్డు వేసేది మా పసుపు సైన్యమే. - టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ #NaraLokesh#NandamuriBalakrishna
చిన్న చిన్న కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి.. అలాంటిది కోటి మంది సబ్యులు ఉన్న ఇంత పెద్ద కుటుంబంలో సమస్యలు సహజం..కూర్చొని మాట్లాడుకుని సమస్యలు పరిస్కరించుకుందాం 😍🥰👏👏 మనం అనుకున్న ఆశయాలను సాధించుకుందాం🙏🙏
పదవులు, అధికారాలు కాదు.. నమ్ముకున్న కార్యకర్తల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని చాటిచెప్పిన మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేషన్న. పసుపు దళానికి దక్కిన అసలు సిసలైన దళపతి
#TeluguDesamParty#ChandrababuNaidu#NaraLokesh