T Jeevan Reddy MLC

2.1K posts

T Jeevan Reddy MLC banner
T Jeevan Reddy MLC

T Jeevan Reddy MLC

@jeevanreddyMLC

Elected as M.L.A in 1983,1989, 1996,1999, 2004 and 2014, 3 times Minister of united Andhra pradesh & Elected as a Member of Legislative Council (Graduate)2019

Jagtial, India Katılım Kasım 2017
40 Takip Edilen15.8K Takipçiler
T Jeevan Reddy MLC
T Jeevan Reddy MLC@jeevanreddyMLC·
మాజీ మంత్రివర్యులు టి జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు ధరూర్ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమం.@ఏఐసీసీ@INCTelangana @TelanganaCMO @kharge @RahulGandhi
T Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet media
తెలుగు
3
1
15
1.9K
T Jeevan Reddy MLC
T Jeevan Reddy MLC@jeevanreddyMLC·
కశ్మీర్ లోని పహల్గావ్ లో పర్యాటకుల పై పాకిస్థాన్ ముష్కరుల ఉగ్ర దాడినీ ఖండిస్తూ మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి తహసీల్ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని, ఉగ్ర వాదుల దాడులను నిరసిస్తూ కొవ్వొత్తులు పట్టుకొని, శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి తహసీల్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశ సర్వబౌమత్యాన్ని ప్రశ్నించే విధంగ దాడులు చేసిన ఉగ్రవాదుల పై ఉక్కుపాదం మోపాలి. భారత దేశం వైపు కన్నెత్తి చూడకుండా ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపట్టాలి. ఇందిరా గాంధీ దేశ సమగ్ర తను కాపాడేందుకు పాకిస్తాన్ మెడలు వంచి, భారత దేశం వైపు చూడకుండా చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో భాగం.. కాశ్మీర్ పై ఎవరు కన్నేసిన ఊరుకునేది లేదు.. కశ్మీర్ లో రక్షణ చర్యలు చేపట్టి, శాంతి నెలకొల్పేలా చర్యలు చేపట్టాలి యావత్ భారత జాతి గర్వించేలా పాకిస్తాన్ ఉగ్ర వాదులకు తగిన గుణపాఠం చెప్పాలి.. అవసర మైతే సర్జికల స్ట్రైక్ చేసి, ఉగ్ర ముఠాలను మట్టుబెట్టాలి.. భారత ప్రభుత్వం ఉగ్ర దాడుల పై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టంగా చెప్పకపోవడం బాధాకరం.. రా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నాయి అని ప్రశ్నించారు. భారత సైన్యం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అగ్నివీర్ తో భారత సైన్యం అనుకున్న స్థాయిలో బలోపేతం కావడం లేదని, శాశ్వత ప్రాతిపదికన సైన్యం భర్తీ చేపట్టాలని అన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉంది. ఉగ్ర వాదుల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రధాన సంతాపం తెలియజేస్తున్నాం. మృతుల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
T Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet media
తెలుగు
1
1
20
1.7K
T Jeevan Reddy MLC
T Jeevan Reddy MLC@jeevanreddyMLC·
మాజీ మంత్రివర్యులు T. జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో 11,12 వార్డులలో జరుగుతున్న కార్యక్రమం. #jaibheem @AICCMedia @INCTelangana @RahulGandhi @kharge @SoniaGandhi_FC @SevadalTL @TelanganaCMO @IYC @IYCTelangana @Bmaheshgoud6666
T Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet media
తెలుగు
1
5
18
1.3K
T Jeevan Reddy MLC
T Jeevan Reddy MLC@jeevanreddyMLC·
ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్నీ పరిరక్షించాలి.. బీర్పూర్ లో ఘనంగా జై బాపు.. జై భీమ్.. జై సంవిదాన్.. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు.. కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని,.రాజ్యాంగ ప్రతులతో రాజ్యంగ పరిరక్షణ పాదయాత్ర.. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి వర్యులు తాటి పర్తి జీవన్ రెడ్డి గారు జై బాపు జై భీమ్ కార్యక్రమ బీర్పూర్ మండల ఇంచార్జ్ దినేష్ గారు అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని మాజీ మంత్రి వర్యులు తాటి పర్తి జీవన్ రెడ్డి గారి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ప్రతులను ప్రదర్శించారు. రక్షిద్దాం..రక్షిద్దాం..రాజ్యాంగాన్ని రక్షిద్దాం.. అంబేద్కర్ ఆలోచన విధానం అమలు చేద్దాం.. రాహుల్ గాంధీ నాయకత్వం వర్తిల్లాలి..జీవన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దారిపొడవున కదిలారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని, జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నినాదాల చేస్తూ డీజే పాటల మధ్య రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. స్వాతంత్ర్య పోరాటం ఒక వైపు అయితే దేశ స్వాతంత్రం ఒక వైపు అయితే దేశ స్వాతంత్ర అనంతరం ఈ భారత దేశ సమాజానికి మనకు కావలసిన హక్కును పౌర హక్కులను కల్పింపచేయబడే విదంగా రాజ్యాంగాన్ని మనకు అందింప చేసినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గ కుల మతాలకు అతీతంగా పోరాటం చేయడం తో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీ, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జీవన్ రెడ్డి అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబం మాత్రమే. ప్రతి ఒక్కరు దేశం పై అవగాహన పెంపొందించుకోవాలి.. అహింస యుతంగా దేశ స్వాతంత్ర్యం సాధించిన గాంధీజీ స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని రక్షించేందుకు కృషిచేయాలి. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదు..అన్ని వర్గాల ప్రజల ఆరాధ్య దైవం.. అంబేద్కర్ రాజ్యంగంలో పొందుపర్చిన నిబంధనలతోనే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పొందుతున్న హక్కులు, రిజర్వేషన్లు పొందుతున్నారు. అంబేద్కర్ జీవన విధానం అవగాహన పెంపొందించుకోవాలి. రాష్ట్రంలోనీ అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతి అర్హుడైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు జీవన్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దు... కష్ట సుఖాల్లో అండగా నిలిచే జీవన్ రెడ్డి వెంట ఉంటామని ముక్తా కంఠం తో నిందించారు. జీవన్ రెడ్డియే మా బలం..బలగం.. మా గుండె దైర్యం... కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తాం అని నాయకులు, కార్యకర్తలు నినదించారు. బీర్పూర్ అభివృద్ధికి జీవన్ రెడ్డి గారు ఎనలేని కృషి చేశారు. జీవన్ రెడ్డి ప్రజల మధ్య ఉండే ప్రజల మనిషి.. ఏ సమస్య ఉన్న నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారని అన్నారు. జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా జగిత్యాల జిల్లా ప్రజలు తన కుటుంబంగా ప్రజల సేవ చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి నేనున్నాను అని భరోసా ఇస్తున్న ప్రజా నాయకుడు జీవన్ రెడ్డి. కండువా వేసుకునేందుకు భయపడే వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదని నినదించారు. రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర చేపట్టి దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి,ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతున్నదని, రాజ్యాంగ రక్షణ కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగకపోతే సహించేది లేదు.. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి..జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అనేలా అభివృద్ధి చేసి ప్రజల గుండెల్లో నిలిచారు. పదేళ్ల నుండి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అందరూ పరిరక్షించుకోవాలి మాజీ మంత్రివర్యులు తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లు టీఆర్ ఎస్ కు అధికారం ఇస్తే తెలంగాణ ఆకాంక్షలు విస్మరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వచ్చిన తర్వాత గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. వంట గ్యాస్ 500 లకే అందిస్తున్నాం సన్న రకాల ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ ఇస్తున్నాం. అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే ఏ హోదా అవసరం లేదు.. కమ్మూనూరు వంతెన నా ఆలోచన విధానం జగిత్యాల నియోజకవర్గానికి ఉత్తర ద్వారంగా నిలిచింది @AICCMedia @INCTelangana @INCTelangana @kharge @RahulGandhi @TelanganaCMO @Bmaheshgoud6666
T Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet media
తెలుగు
1
0
9
877
T Jeevan Reddy MLC
T Jeevan Reddy MLC@jeevanreddyMLC·
మాజీ మంత్రివర్యులు టీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు బీర్పూర్ మండలంలో జరుగుతున్న కార్యక్రమం.@AICCMedia @INCTelangana @RahulGandhi @kharge @TelanganaCMO @SevadalTL @Bmaheshgoud6666
T Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet media
తెలుగు
1
2
14
698
T Jeevan Reddy MLC retweetledi
Bharat Summit
Bharat Summit@BharatSummit_25·
Listen to @INCTelangana President Shri @Bmaheshgoud6666 as he talks about why Telangana is proud to host the Bharat Summit. His message is clear - this Summit is a statement of purpose, a platform for global justice, a turning point for the progressive movement across the world. #BharatSummit
English
6
140
234
192.6K
T Jeevan Reddy MLC
T Jeevan Reddy MLC@jeevanreddyMLC·
జై బాపు,జై భీమ్,జై సవ్విధాన్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు EX MINISTER తాటిపర్తి జీవన్ రెడ్డి గారు..@AICCMedia @INCIndia
T Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet media
తెలుగు
1
0
8
446
T Jeevan Reddy MLC
T Jeevan Reddy MLC@jeevanreddyMLC·
జై బాపు,జై భీమ్,జై సవ్విధాన్ కార్యక్రమంలో భాగంగా రేచపల్లె లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు T.జీవన్ రెడ్డి గారు..
T Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet media
తెలుగు
1
4
22
556
T Jeevan Reddy MLC
T Jeevan Reddy MLC@jeevanreddyMLC·
జగిత్యాల రూరల్ పొలాస గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు
T Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet mediaT Jeevan Reddy MLC tweet media
తెలుగు
3
8
42
1.5K
T Jeevan Reddy MLC
T Jeevan Reddy MLC@jeevanreddyMLC·
Jeevan Reddy sudden inspection Angry Over poor Quality of food at Gurukul school at raikal
T Jeevan Reddy MLC tweet media
English
5
11
49
1.8K
T Jeevan Reddy MLC retweetledi
SS Sagar
SS Sagar@SSsagarHyd·
Original Congress leader @jeevanreddyMLC angry over food served to students
English
1
20
70
1.7K
T Jeevan Reddy MLC
T Jeevan Reddy MLC@jeevanreddyMLC·
చిల్డ్రన్స్ డే సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి వేషధారణ... జగిత్యాల పట్టణంలోని బచ్పన్ స్కూల్ లో ముంజాల రఘువీర్ గౌడ్ కుమారుడు U కేజీ చిన్నారి వేదన్ష్ చిల్డ్రన్స్ డే వేడుకలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి వేషధారణ ప్రదర్శన ఉండగా గురువారం ఉదయం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నివాసంలో వేదన్ష్ కలసి తన వేషధారణ గురించి వివరించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
T Jeevan Reddy MLC tweet media
తెలుగు
2
24
90
1.5K
T Jeevan Reddy MLC
T Jeevan Reddy MLC@jeevanreddyMLC·
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,లోక్ సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణన పై రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ! #jeevanreddythatiparthi
తెలుగు
4
32
216
14.1K