J S Nath

1.2K posts

J S Nath banner
J S Nath

J S Nath

@jpsnath

Katılım Nisan 2010
19 Takip Edilen4 Takipçiler
J S Nath
J S Nath@jpsnath·
@Geetha_happy3 అక్కడ చేరగానే చిప్ లో ప్రోగ్రమింగ్ మారుస్తారేమో
తెలుగు
0
0
1
7
geetha Vijaya 3.0™ 😍✌️
Ycp కి వెళ్లక ముందు mind బాగానే ఉంటది Ycpలోకి వెళ్లగానే mind పోతుంది అనుకుంట 🤷‍♀️🤪
తెలుగు
2
45
196
5.3K
J S Nath retweetledi
Anjan P
Anjan P@pdsdnn·
"స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని" "నాగార్జున యూనివర్సిటీ తీసేసి రాజధాని" "ఏడు కొండలు కాదు రెండే కొండలు" ఫ్యూడల్ పాలె కుక్కలు 🥶💀🤢
తెలుగు
8
140
371
6K
J S Nath retweetledi
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
అశ్వమేధం (1992) సంగీతం: ఇళయరాజా గానం: బాలు, ఆశా భోంస్లే సాహిత్యం: వేటూరి మనసులోన తీపిమమతలు ఎన్నో ఉంటవీ .. ఇసుక మీద కాలిగురుతులై నిలిచేనా అవి.. ఆశా భోంస్లే గారు 🙏 #AshaBhosle #Balakrishna #Ilaiyaraja #spb #Meena
తెలుగు
5
84
382
8.6K
J S Nath retweetledi
Prathap CBN Vizag🇮🇳
Prathap CBN Vizag🇮🇳@Mouli81691564·
సంక్షేమం పేరుతో పంచుకుంటూ పోతే మిగిలేది ఈ పదకొండే.. అప్పుడు కేఎస్ ప్రసాద్ నిజాయితీ ఈ విధంగా ఉండేది.. ఇప్పుడు అవినీతిపరులకి అమ్ముడుపోయే ప్రపంచ మేధావుగా కేఎస్ ప్రసాద్ ఉన్నారు..
తెలుగు
0
133
536
19.1K
J S Nath retweetledi
చైతన్య కొల్లా
గుజరాత్ లోని దొలేరా సిటీ విస్తీర్ణం 920 కిలోమీటర్లు పైగా అది రాజధాని కూడా కాదు 👈 మరి ఆ ప్రాజెక్ట్ ని ఎలా డెవలప్ చేస్తున్నారు 🤨 ఎందుకంటే అక్కడ వైసీపీ లాంటి లత్కోర్ పార్టీ లేదు కాబట్టి 🤷‍♂️
తెలుగు
19
99
479
31.9K
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
మా కడపజిల్లాలో 16 ఏళ్ళ ఆడబిడ్డను అతి కిరాతకంగా గొంతుకోసి చంపాడో మానవ మృగం నీకూ నీ మామకు ఈ విషయం తెలుసా SAFEHANDS @IamSaiDharamTej ??? @PawanKalyan @JanaSenaParty
Dr.Pradeep Reddy Chinta tweet media
తెలుగు
113
350
1.3K
21.3K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
అచ్చెన్నాయుడు ఇంకెన్ని రోజులు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తావు? ఆరోజు నువ్వు ఏమైనా వైయస్‌ఆర్ గారి ఇంట్లో ఉన్నావా? లేవు కదా! ఆరోజు వైయస్‌ఆర్ గారి ఇంట్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలే అప్పుడు సీఎం ప్రతిపాదన గురించి వైయస్ జగన్ గారికి తెలియదని ఎన్నోసార్లు చెప్పినా సిగ్గులేకుండా మళ్లీ అవే అబద్ధాలు చెప్తున్నావు వైయస్ జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్‌ దెబ్బ గట్టిగా తగిలినట్లుంది కాబోలు.. అందుకే డైవర్ట్ చేయడానికి ఎగేసుకుంటూ వచ్చేశావు #YSRForever #SadistChandraBabu
తెలుగు
19
419
1.1K
9.3K
J S Nath
J S Nath@jpsnath·
@YSRCParty మరి మీ సాని పత్రిక చేశేదేమి...???
తెలుగు
0
0
0
50
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #BanABNSaveAP రాధాకృష్ణా.. నువ్వు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? వైయస్ జగన్ గారి మావిగన్ ప్రతిపాదనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటంతో.. ఓర్వలేక చంద్రబాబు డైరెక్షన్‌లో మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలా? నీది జర్నలిజం కాదు.. ముమ్మాటికీ బ్రోకరిజమే! #SadistChandraBabu #MosagaduBabu
YSR Congress Party tweet media
తెలుగు
34
200
702
9.4K
J S Nath
J S Nath@jpsnath·
@YSRCParty @ysjagan మరి చంద్ర బాబు చేతిలో కత్తి పెట్టి బ్యానరు వేశారు మీరు
తెలుగు
0
0
0
29
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
Sri Lella Appireddy, MLC and General Secretary of YSR Congress Party, has filed a complaint with the Ministry of Information and Broadcasting against ABN Andhra Jyothi ( youtu.be/nF_9828F18c?si… ) for airing defamatory and misleading content against former Chief Minister @ysjagan and YSRCP. He alleged that the channel broadcast false, malicious and one-sided narratives intended to damage the reputation of the party and its leadership. The complaint highlights objectionable remarks made by the anchor, including derogatory statements against party supporters, which are said to be insulting and baseless. It also points out the lack of factual verification, balanced reporting and violation of journalistic ethics. Appireddy stated that the content breaches the Programme Code under the Cable Television Networks Act, 1995. He urged the Ministry to take strict action, remove the content, and ensure accountability to prevent misuse of media platforms. @abntelugutv @MIB_India
YouTube video
YouTube
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
English
27
234
571
15.2K
J S Nath
J S Nath@jpsnath·
@ImYanamala ముందు వీనికి చెప్పు ఒక మాట మీదుండమని
J S Nath tweet media
తెలుగు
0
0
0
6
Nagarjuna Yadav
Nagarjuna Yadav@ImYanamala·
మావిగన్ పరిధిలో జనాభా 40 లక్షలు, అమరావతి 29 గ్రామాల్లో 40 వేలు.. మావిగన్ కు ఒక పోర్టు ఉంది, అమరావతిలో బోటు కూడా లేదు.. మావిగన్ కు ఎయిర్ పోర్టు ఉంది, అమరావతిలో లేదు కట్టాలి.. మావిగన్ పరిధిలో నాలుగు జాతీయ రహదారులు ఉన్నాయ్, అమరావతిలో ఒక్కటి కూడా లేదు.. మావిగన్ పరిదిలో మిర్చి యార్డ్ ఉంది అమరావతి లేదు.. మావిగన్ కంటే అమరావతి ఎందులో గొప్ప?
తెలుగు
197
99
407
42.1K
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
MAVIGUN అంటే అమరావతి పేరు మార్చమని చెప్పడం కాదు రా పచ్చ మైదానం తక్కువ ఖర్చుతో 3 నగరాలను అనుసంధానం చేసి అభివృద్ధి చేద్దామని అమరావతిలో జనం లేరు- పచ్చ కుక్కల బుర్రలో గుజ్జు లేదు🤦‍♂️🤦‍♂️🤦‍♂️😆😆😆
తెలుగు
210
250
1.1K
29.9K
J S Nath retweetledi
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
రాష్ట్రం విడిపోయి దాదాపు 12 ఏళ్లు కావస్తున్నా వీళ్లకి రాజధాని మీద ఇంతవరకు ఒక clarify లేదు. వీళ్లు ఒక పార్టీ నడుపుతున్నారు..సిగ్గు లేక మంద ... ఒకసారి మడమ తప్పితే U turn అంటారు...మరి ఇన్ని సార్లు మడమ తిప్పితే ఏమనాలి? J turn అనాలేమో ... ఈ రోజు సజ్జల గాడి మాటలు వింటే ఇప్పటికీ వాళ్ళకి రాజధాని మీద ఒక clarify లేదు అని అర్థం అవుతుంది..
తెలుగు
2
52
118
2.5K
J S Nath
J S Nath@jpsnath·
JanaSena Shatagni@JSPShatagniTeam

జగన్ తప్పు కాదు జగన్ కి స్క్రిప్ట్ రాసిచ్చేవారి తప్పు మావిగన్ అనిపించి @ysjagan ను, వైసీపీ వాళ్లే కామెడీ పీస్ చేశారు. - వైసీపీ రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ పేటీఎం కూలీ KS Prasad.

QME
0
0
3
484
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
#MaViGun వైయస్ జగన్ గారు ప్రతిపాదించిన MAVIGUN‌పై రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ చంద్రబాబు కోట్లాది రూపాయలు అమరావతి ముసుగులో తన బినామీలకు దోచిపెట్టడం తప్ప.. అక్కడ కట్టడాలు ఏమీ జరగడం లేదని తెలిసి అవాక్కవుతున్న జనం 2014-19లో గ్రాఫిక్స్‌తో మాయ చేసినట్లే.. ఇప్పుడు కూడా గ్రాఫిక్స్‌తో చంద్రబాబు గాల్లో మేడలు కడుతున్నాడని ఆగ్రహం వైయస్ జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్‌తో రాష్ట్రానికి మంచి జరుగుతుందంటున్న ప్రజలు #SadistChandraBabu #CBNFailedCM #MosagaduBabu
YSR Congress Party tweet media
తెలుగు
246
252
963
129.5K
J S Nath
J S Nath@jpsnath·
@TatiparthiOnX మీలాగ డ్రగ్ ఇవ్వమనలేరుగ
తెలుగు
0
0
0
5
T Chandra Sekhar MLA
T Chandra Sekhar MLA@TatiparthiOnX·
డిగ్రీ ఉంటే ఆటో ఇవ్వమనడం, బీటెక్ ఉంటే బస్సు ఇవ్వమనడం, ఇంటర్ ఫెయిల్ అయితే MLA ను చేయమనడం.... చంద్రబాబు గారి విజన్ కు సజీవ సాక్ష్యం.! #SaveAPFromTDP
తెలుగు
130
212
856
17.4K
J S Nath
J S Nath@jpsnath·
@KrishnaveniYCP మీలాగ డ్రగ్ ఇవ్వమనలేరుగ
తెలుగు
0
0
0
133
Krishnaveni Paleti
Krishnaveni Paleti@KrishnaveniYCP·
డిగ్రీ ఉంటే ఆటో ఇవ్వండి. బీటెక్ ఉంటే బస్సు ఇవ్వండి. ఇంటర్ ఫెయిల్ అయితే MLA ను చేయండి.... బాబోరి ఇజన్ 💁💯😎😂 #SaveAPFromTDP
తెలుగు
122
234
1.2K
21.4K
J S Nath retweetledi
Telugu360
Telugu360@Telugu360·
గతంలో మనం చూశాం... చంద్రబాబు హయాంలో హైదరాబాద్ ఐటీ హబ్ అయ్యింది. మీ రాహుల్ గాంధీ కన్నా చంద్రబాబే బెటర్ - మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే
తెలుగు
20
790
5.2K
100.2K
J S Nath retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లుకు తాము మద్దతు ఇవ్వడం లేదంటూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు వాకవుట్ చేయడం అంటే... దేశ ప్రజలందరి ముందు జగన్ కు అమరావతి పై ఉన్న విషాన్ని కక్కడమే. కక్షను నిరూపించుకోవడమే. అసలు అమరావతి పై జగన్ కు ఎందుకింత కక్ష? #Amaravati #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
247
1.8K
3.7K
21K
J S Nath retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
From the sacred chants echoing in our ancient temples… to the endless blue of our coastline… to the untouched beauty of our hills - #AndhraPradesh is a journey for the soul. It’s a land where nature, spirituality, and opportunity come together. Come, experience the magic of Andhra Pradesh. @Tourism_AP
English
45
1.1K
6K
105.5K