Joker jagan 2.0

2.6K posts

Joker jagan 2.0

Joker jagan 2.0

@knowingunk5

Katılım Ekim 2025
24 Takip Edilen23 Takipçiler
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడినందుకు, డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎప్పుడు రాజీనామా చేస్తావని రాష్ట్ర యువత ప్రశ్నిస్తోంది!🚨 AP Youth Demand: Education Minister Nara Lokesh Must Resign Over the DSC Scam! #NaraLokeshMustResign @naralokesh
YSR Congress Party tweet media
తెలుగు
56
205
647
13.3K
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
DSC అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు లోకేష్ ఎందుకు చెయ్యడు. ఈ నెల 8న యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కు పిలుపునిచ్చాం. - గుడివాడ అమర్నాథ్
తెలుగు
45
99
537
7.6K
Chalapathi_Chowdary
Chalapathi_Chowdary@ChalapathiYsj·
తిక్కలోడు తిరునాళ పోతే ఎక్కా దిగా సరిపోయిందంట అలా ఉంది వీళ్ళ చేతకాని పరిపాలన 🤦🏻🤦🏻🤦🏻 సిన్ బాబు విద్యా వ్యవస్థలో మీరు తెచ్చిన మార్పులు ఇవేనా . .?@naralokesh
తెలుగు
8
189
718
13.3K
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా పనిచేస్తోంది. అక్రమ కేసులు బనాయించడానికి వాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ అంశంపై. విద్యార్థుల మరియు యువత ఆందోళనలకు మా పార్టీ మద్దతు ఇస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. రాష్ట్రంలోని పవిత్రమైన ఆలయాలు ఉన్న కొండలను మైనింగ్ కోసం కేటాయించి. వాటి పవిత్రతను దెబ్బతీస్తున్నారు. - అమర్నాథ్
తెలుగు
3
15
105
1.4K
Guerrilla Warfare (Chatrapathi Shivaji Army🛕🚩)
లోకేష్ ఎందుకు విద్యాశాఖ ఏరి కోరి తీసుకొన్నాడో తెలుసా ❓ జగన్ 2019-24 మధ్యలో 🔻Nadu - Nedu కింద 50k స్కూల్స్ అభివృద్ధి 🔻ఇంగ్లీష్ మీడియం 🔻IB, international స్టాండర్డ్ ఎడ్యుకేషన్ 🔻UNO కీ పిల్లలు పంపడం 🔻మధ్యాహ్న భోజనం 🔻Tabs 🔻అమ్మఒడి Etc. ఇన్ని చేసాడు ఆ క్రెడిట్ దొబ్బెయడానికి🤷‍♂️
GIF
Telugu360@Telugu360

మీకు మార్కులు తగ్గితే.. లోకేష్‌కి మార్కులు తగ్గుతాయి! "ఆయన మీకు మార్కులు వేస్తే, ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తా. ఎందుకంటే లోకేష్ ఏరికోరి తీసుకున్న శాఖ ఇది.. ఆరోజు ఈ శాఖను ఎందుకు అడిగారో ఈరోజు అర్థమైంది!" - సీఎం చంద్రబాబు #Chandrababu #NaraLokesh #APEducation

తెలుగు
8
34
126
3.2K
Joker jagan 2.0
Joker jagan 2.0@knowingunk5·
@CBR18590052 Good morning ra chrsitian coolies Converted Christian Jagan kosam entha Lasya padtunnaru ra 🤣🤣🤣🤣
Indonesia
0
0
0
15
C.B.R
C.B.R@CBR18590052·
Good morning..ra జెండా కూలీలు, బానిసలు.. ఇది ఒక బతుకా పవన్ కళ్యాణ్ నాయుడు 😂😂
తెలుగు
5
37
164
2.7K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
#MegaDSCScam డీఎస్సీ నియామ‌కాల్లో ఏ త‌ప్పూ జ‌ర‌గ‌న‌ప్పుడు సీబీఐ విచార‌ణ‌కు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు @ncbn గారూ? డీఎస్సీపై చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని మా పార్టీ నాయ‌కులు పేర్నినాని గారు, కన్నబాబు గారు ఎప్పుడో మీకు స‌వాల్ విసిరారు. రాకుండా ఎందుకు భ‌య‌ప‌డిపోతున్నారు? #LooterLokesh #SadistChandraBabu
Telugu Desam Party@JaiTDP

#DSCFakesByYCP #YCPFakeBrathuku #PsychoFekuJagan మెగా డీఎస్సీ నియామకాలపై ఒక్క తప్పు జరిగినట్లు నిరూపించినా బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాలు చేస్తే, బెంగళూరు పారిపోయి, రికార్డెడ్ ప్రెస్ మీట్ లు పెట్టే నీకు ఈ అంశం మీద  మాట్లాడే హక్కు ఎక్కడిది జగన్ ? మెగా డీఎస్సీ పై ఆధారాలు లేని తప్పుడు పిటిషన్ చూసి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది వాస్తవం కాదా ? మీ ఫేక్ ప్రచారాలకి కోర్టు సమయం వృధా చేస్తున్నందుకు న్యాయస్థానం హెచ్చరిస్తే, క్షమాపణలు చెప్పి పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నావ్. మీరు చెప్పిన ప్రతి విషయం ఒక ఫేక్ అని మీరే ఒప్పుకుని, కోర్టుకి క్షమాపణ చెప్పారు కదా. ఇది చాలదా?    మెగా డీఎస్సీ ప్రక్రియలో ప్రతి దశలో, కోర్టుల్లో లిటిగేషన్లు పెట్టి 250కి పైగా పిటీషన్లతో అడ్డుకోవాలని చూసావ్. అయినా ప్రక్రియను ఆపలేకపోయావు. దానర్థం ఏంటి? అంత పారదర్శకంగా, నియమబద్ధంగా నియామకాలు జరిగాయన్నమాట. నియామకాలు పూర్తయి  16,000 మంది కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరి విధుల్లో నిమగ్నమై ఉంటే, వారిలో భయాందోళనలు కలిగించడానికి  గత మూడు నెలలుగా  నువ్వు ఆడుతున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు.  నీకు అసలు స్పోర్ట్స్ కోటా అంటే ఏంటో, ఎలా భర్తీ చేస్తారో తెలుసా జగన్ ? లేదా తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నావా ? జాతీయ స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన దుర్గయ్య, ఆ  సర్టిఫికేట్ ను  అప్లోడ్ చేయకపోతే  ఉద్యోగం ఎలా ఇస్తారు ? ఈ మాత్రం కూడా తెలీదా నీకు?  నువ్వు మెగా డీఎస్సీ ఇచ్చావా ? నీది మెగా డ్రామా జగన్, అందుకే ఆంధ్రప్రదేశ్ యువత నీకు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. అధికారులు మూడు ప్రెస్ మీట్లు పెట్టి, నువ్వు చేసిన ఫేక్ ఆరోపణలకు ప్రతి దానికీ ఆధారాలతో కౌంటర్ ఇచ్చినా, నీకు ఆంధ్రప్రదేశ్ యువత పై పగ చల్లార లేదా? ఏపీ యువత నీ కుట్రలు గమనిస్తుంది జగన్.. గుర్తు పెట్టుకో..!

తెలుగు
9
142
430
18K
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
Don't Miss Peddayana Powerful Batting!✅️🔥 చండాలంలో చండాలం ఏదైనా ఉంది అంటే ఈ ప్రభుత్వమే. భారతదేశంలో ఇంత చండాలమైన ప్రభుత్వం మన ఏపీలో తప్ప ఎక్కడా లేదు. జగన్ తెచ్చినవి ప్రైవేట్ పరం చేయడం తప్ప నువ్వు కట్టినవి ఏమైనా ఉన్నాయా. ఆరోజు జగన్ రామాయపట్నం పోర్టు రూ.5 వేలు కోట్లు తో నిర్మాణం చేస్తే. ఈ రోజు నువ్వు అమ్ముకోవడానికి చూస్తున్నావు. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చెయ్యడమా. సంపద సృష్టించడం అంటే ప్రభుత్వ సొమ్ము అమ్ముకోవడమా.
తెలుగు
1
19
88
1.1K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
సర్కారు బడుల ముఖచిత్రాన్ని వైయస్ జగన్ గారు మారిస్తే.. మళ్లీ కునారిల్లేలా చేస్తున్న @ncbn🚨 నాడు-నేడు మనబడితో పాఠశాలల రూపురేఖల్ని మార్చి కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడేలా తీర్చిదిద్దిన వైయస్ జగన్ గారు కానీ.. నేడు కార్పొరేట్ స్కూళ్లకి లబ్ధి చేకూర్చడానికి సర్కారు బడుల్ని గాలికొదిలేసి.. వేడుక చూస్తున్న చంద్రబాబు పేద విద్యార్థులకు మంచి చేసింది ఎవరో ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా? #YSJaganForQualityEducation #NaduNedu #SadistChandraBabu #LooterLokesh #CBNFailedCM
తెలుగు
9
100
479
15.2K
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
ఊ ఆ అంటే అన్నిటికీ క్రెడిట్‌ తీసుకునే బాబు గారు మన విద్యార్థుల ధర్నా నా ఐడియానే అని క్రెడిట్ తీసుకోలేదా సుధా😁😁 @ncbn @JaiTDP
తెలుగు
42
84
576
7.9K
Chalapathi_Chowdary
Chalapathi_Chowdary@ChalapathiYsj·
స్థానిక సమరానికి వైసీపీ సన్నద్ధం ప్రతి సీటు గెలవాల్సిందే..! -స్థానిక ఎన్నికలపై వైఎస్ జగన్ గారు యాక్షన్ ప్లాన్ #YSJagan
తెలుగు
10
18
144
1.4K
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
Social Media లో పవన్ కళ్యాణ్ ను ఏకిపారేస్తున్నారు. సినీ నటులు అందరూ స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న వాళ్లు అందరూ సంఘ విద్రోహిసక్తులు మరియు విచ్చనకర శక్తా అంటున్నాడు. ప్రకాష్ రాజ్ విచ్చనకర శక్తా. సచిన్ టెండూల్కర్ విచ్చనకర శక్తా. సానియా మీర్జా విచ్చనకర శక్తా. సోను సూద్ విచ్చనకర శక్తా. సల్మాన్ ఖాన్ విచ్చనకర శక్తా. విచ్చనకర శక్తా అంటే చెప్పులు తీసి కొడతా. పీక పిసికి చంపేయండి అనేవాడిని విచ్చనకర శక్తా అంటారు. - వెంకట్ రెడ్డి
తెలుగు
40
86
466
14.1K
Chalapathi_Chowdary
Chalapathi_Chowdary@ChalapathiYsj·
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటే గుర్తొచ్చేది మాజీ CM. YS జగన్ గారు! పునాది వేసింది ఆయనే . .86.61% పనులు పూర్తి చేసింది కూడా ఆయనే. @ysjagan @YSRCParty
Chalapathi_Chowdary tweet media
తెలుగు
137
99
662
21.9K
Joker jagan 2.0
Joker jagan 2.0@knowingunk5·
@ysjagan @ncbn @ysjagan so bike oka manishini chapeau a tappu kadu antavu Siggundali ra ni lanti vadini cm chesaru chudu prajalu🤣🤣🤣🤣🤣
0
0
0
766
YS Jagan Mohan Reddy
ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపుకోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి @ncbn గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు, బైక్‌ నడుపుతూ, పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై, యాక్సిడెంట్‌కు సంబంధించిన సెక్షన్లు కాకుండా, ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే, ఒక వైయస్సార్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజుగారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఒక డాక్టర్‌గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? చంద్రబాబుగారు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? మరి, టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా? టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే, మరి ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతునొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర. సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైయస్సార్‌సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్‌ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్‌ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆవ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్‌కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు, ఇది అన్యాయం కాదా? అరెస్టులతో వైయస్సార్‌సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. చంద్రబాబుగారూ... అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం.. వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు. English Version- tinyurl.com/3xf8648k
తెలుగు
610
802
2.8K
598.3K
Praveen Reddy
Praveen Reddy@PRAVEENREDDYYCP·
నిజం గా AP సచివాలయం ఉద్యోగం కి పెట్టిన పరీక్ష లో అవకతవకలు జరిగింటే ఈ రోజు నేనో గవర్నమెంట్ ఎంప్లొయ్ ని MLA రికమెండ్ ఉన్నా హాఫ్ మార్క్ తక్కువ ఉంది రూల్ అంటే రూలే OC లకి రాదని రిజెక్ట్ చేసారు జగన్ నీతి, నిజాయితీ అనుకుంటూ తప్పు జరగనివ్వలేదు కాబట్టే గవర్నమెంట్ జాబ్ లేక ఇక్కడ ఇంటర్ ఫైయిల్ ఇల్లిటరేట్ గాళ్ళతో మాటలు అనిపించుకుంటూ ఉన్నాం ఇప్పుడు NEET గురించి ప్రశ్నించలేదే?
Pawan Kalyan@PawanKalyan

The allegations of village and ward exam paper leak is disturbing.The AP Govt must respond and order an immediate enquiry.

తెలుగు
17
47
327
12.9K
Chalapathi_Chowdary
Chalapathi_Chowdary@ChalapathiYsj·
పెంచతా. .సృష్టిస్తా అని రెండు సంకలు పైకి ఎత్తి బలంగా చెప్పావ్. .మరి జీఎస్టీ వసూళ్లు ఏంది బాబోరు రోజురోజుకు హీనమై పడిపోతున్నాయి!
తెలుగు
5
16
80
1.4K
Sagar Reddy
Sagar Reddy@Sagar_YSJ·
నిద్ర పోయెవాల్లని లేపోచ్చు.. కాని నిద్ర నటిస్తున్న ప్రభుత్వం కాబట్టి లేపడం కస్టo.. 🤣🤣
తెలుగు
6
43
281
2.5K
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మార్క్‌ఫెడ్‌ను కొనుగోళ్లలోకి రానివ్వకుండా అడ్డుకుంటోంది. దీనివల్ల వ్యాపారుల సిండికేట్‌కు మరింత బలం చేకూరుతోంది. YSRCP ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా నిలిచింది. ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే స్పష్టమైన సంకేతంతో అనంతర కాలంలో పొగాకు ధరలు నిరంతరం పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు దాదాపు రూ.3,000 కోట్లతో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశాం. - జగనన్న
తెలుగు
1
16
80
1.2K