Vcc2005
19K posts





🚨 Amaravati legal status bill officially passed in Rajya Sabha today by voice vote, next step is President’s approval, after which it becomes law. #AndhraPradesh #Amaravati #Capital







అమరావతిలో సాయంత్రo ఆరు గంటలు దాటితే ఆటోలకే గతిలేదు...... బుల్లెట్ ట్రైన్స్ అంట బఫూన్ గాళ్ళకి రుద్దుడు #Rejected









ఈ రోజు రాజమహేంద్రవరంలో జరుగుతున్న విమానాశ్రయ టెర్మినల్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయి లో సమీక్షించి, టెర్మినల్ భవనం నిర్మాణాన్ని పరిశీలించాను. పనులను వేగవంతం చేసి మార్చి 31లోపు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశించాను. తరువాత విమానాశ్రయ ప్రాంగణంలో “ఎక్ పెడ్ మా కే నామ్ సే” ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నాం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు అనుగుణంగా గోదావరి ప్రాంత ప్రజలకు ఇది ఒక గేట్‌వేగా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందుతుంది. ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటకం, ఆర్థిక వృద్ధికి ఈ విమానాశ్రయం మరింత దోహదపడుతుంది. Today in Rajamahendravaram, I conducted a physical review of the ongoing airport terminal development works and inspected the construction of the terminal building. I directed officials and the contracting firm to expedite progress and ensure completion by March 31. Later, I participated in the “Ek Ped Maa ke Naam Se” plantation program at the airport premises. Committed to transforming the airport into a modern gateway, we are incorporating cultural elements reflecting the heritage of Rajamahendravaram, especially in view of the upcoming Godavari Pushkaralu, to offer visitors a glimpse of our rich traditions. In line with the vision of CM Shri @ncbn garu, the airport will be developed as a gateway for the people of the Godavari region. These efforts aim to strengthen regional connectivity, boost tourism, and support economic growth.




Hyderabad is building India’s first private rocket. A startup called Skyroot Aerospace, founded by former ISRO engineers, is preparing to launch Vikram-1 ,India’s first privately built orbital rocket. Their vision? “Space cabs.” Small rockets that launch satellites quickly, exactly when companies need them. While the world talks about AI, Hyderabad is quietly building rockets. 🚀 #Hyderabad #Skyroot #SpaceTech











