Marupaka Anil Kumar MAK

171 posts

Marupaka Anil Kumar MAK banner
Marupaka Anil Kumar MAK

Marupaka Anil Kumar MAK

@kumar_marupaka

marupaka anil kumar , telangana state, rajannasiricilla distric, ellanthakunta , 9490548827, journalist

Sircilla, India Katılım Kasım 2016
188 Takip Edilen345 Takipçiler
Marupaka Anil Kumar MAK
Marupaka Anil Kumar MAK@kumar_marupaka·
గంజాయి మత్తు పదార్థాలకు బానిసై యువకుడు పోలిసుల ముందే ఎలా రెచ్చిపోతున్నాడో చూడండి. టీషర్టు వెనుకాల వేట కత్తిని తెచ్చుకున్నాడు.. #antidrug @TelanganaCMO @revanth_anumula @CPHydCity
తెలుగు
0
0
0
22
Marupaka Anil Kumar MAK
Marupaka Anil Kumar MAK@kumar_marupaka·
మళ్లీ గ్రామాల్లోకి మైక్రో ఫైనాన్స్ రుణాలు. ఇష్టానుసారంగా వడ్డీ..అధిక భారంతో ఇబ్బందుల్లో మహిళలు @cmo @revanthreddy
Marupaka Anil Kumar MAK tweet media
తెలుగు
0
0
0
15
Marupaka Anil Kumar MAK
Marupaka Anil Kumar MAK@kumar_marupaka·
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు ,పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ✍️Ⓜ️🅰️K #DuddillaSridharBabu
Marupaka Anil Kumar MAK tweet media
తెలుగు
0
0
1
31
Marupaka Anil Kumar MAK
Marupaka Anil Kumar MAK@kumar_marupaka·
బిక్కవాగును తోడేశారు..వ్యర్థాలతో నింపేస్తున్నారు.. కంపు కొడుతున్న ఇల్లంతకుంట బిక్కవాగు చోద్యం చూస్తున్న అధికారయంత్రంగం ,20 ఎకరాల బిక్కవాగు పరివాహ ప్రాంతం అక్రమణ @TelanganaCMO @revanth_anumula @Collector_RSL #rajannasiricilla
Marupaka Anil Kumar MAK tweet media
తెలుగు
0
0
1
37
Marupaka Anil Kumar MAK
Marupaka Anil Kumar MAK@kumar_marupaka·
మానకొండూర్ నియోజకవర్గంలో "ఎమ్మెల్యే ఆన్ వీల్స్" కార్యక్రమం మంచి పరిణామం. ప్రజల సమస్యల నేరుగా తెలుసుకుని పరిష్కరించవచ్చు. ఈనెల మా ఎమ్మెల్యే @DrKavvampally గారు 14న ప్రారంభించనున్నారు @TelanganaCMO @revanth_anumula @Ponnam_INC
Marupaka Anil Kumar MAK tweet media
తెలుగు
0
0
2
41
Marupaka Anil Kumar MAK
Marupaka Anil Kumar MAK@kumar_marupaka·
మానకొండూర్ నియోజకవర్గంలో "వేడే"క్కిన రాజకీయం
తెలుగు
0
0
1
24
Marupaka Anil Kumar MAK
Marupaka Anil Kumar MAK@kumar_marupaka·
భారత దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా సన్స్ గ్రూప్ మాజీ చైర్మన్ దూరదృష్టి గల వ్యాపారవేత్త మానవతా మూర్తి శ్రీ.రతన్ టాటా గారి మరణం చాలా బాధాకరం! వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మరియు టాటా గ్రూప్ ఉద్యోగులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను! ఓం శాంతి
Marupaka Anil Kumar MAK tweet media
తెలుగు
0
0
0
17
Marupaka Anil Kumar MAK
Marupaka Anil Kumar MAK@kumar_marupaka·
#రుణం కోసం బ్యాంకు ముందు జాగారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఒకే సారి లక్ష యాబై వేలు రుణ మాఫీ చేసి రైతులకు బరోస కల్పించిన విషయం తెలిలిందే. రైతులు తిరిగి రుణం తీసుకునేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు రాత్రంత ఇలా వర్షంలో సైతం జగారం చేస్తున్నారు.
Marupaka Anil Kumar MAK tweet media
తెలుగు
0
0
1
19
Marupaka Anil Kumar MAK
Marupaka Anil Kumar MAK@kumar_marupaka·
పాత్రికేయ రంగానికి ఒక దిక్సూచి, ఆదర్శం ఆయన, సామాన్యుడి నుండి ఎవ్వరికి అందనంత దూరంగా ఎంతో సామ్రాజ్యాన్ని నిర్మించి, కష్టపడితే ఎదైన సాధ్యం అని నిరూపంచిన "అక్షర యోధుడు" రామోజీ రావుగారి మరణం తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ...మారుపాక అనిల్ కుమార్, జర్నలిస్ట్.
Marupaka Anil Kumar MAK tweet media
తెలుగు
0
0
0
17