
Niranjan Chunduru
620 posts





























ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం హైదరాబాద్‌లోని మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద చోటు చేసుకున్న ఘటన జంక్షన్ వద్ద సిగ్నల్ వేయడంతో ఆగిన హోండా కారు, ఒక ద్విచక్ర వాహనం సిగ్నల్ గమనించకుండా దూసుకొచ్చి.. కారు, బైక్‌ను ఢీకొట్టిన BMW కారు ఈ ఘటనలో బైక్‌పై కూర్చున్న వ్యక్తులకు గాయాలు.. మహిళ పరిస్థితి విషమం BMW కారు నడిపిన మహిళా డ్రైవర్.. వెంటనే ఘటనా స్థలం నుంచి పరార్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు #RoadAccident #BMWAccident #MyHomeAvatar #Hyderabad
















@TSPSCofficial Can officials of respective members please look into our office road and it is pathetic and not able to go. Now due to rain our road is completely damaged and water tankers are also using that road and became very dangerous. Location; Oracle India Pvt Ltd,madhapur




