
@Collector_NML
@CEO_Telangana
@ECISVEEP
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 11 వ వార్డు ఎన్నికల పోలింగ్ స్టేషన్ 22,23 లో మొబైల్ను పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లి బ్యాలెట్ పేపర్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో ,వాట్సప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నారు , ఇది అధికారుల నిర్లక్ష్యం

తెలుగు


























