Office of Nara Lokesh

1K posts

Office of Nara Lokesh banner
Office of Nara Lokesh

Office of Nara Lokesh

@OfficeofNL

Office Of Nara Lokesh

Katılım Temmuz 2022
3 Takip Edilen23.1K Takipçiler
Sabitlenmiş Tweet
Office of Nara Lokesh
Office of Nara Lokesh@OfficeofNL·
మంత్రి @naralokesh గారి పేరు, ఫోటో వాడుకుని కొంతమంది NRI టీడీపీ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో సహాయం కోసం లోకేష్ గారికి వచ్చే రిక్వెస్ట్ లను ఆసరాగా చేసుకుని వారికి వాట్సాప్ లో మెసేజ్ చేసి మేము లోకేష్ టీంకు చెందినవారుమని, మీ అకౌంట్లో డబ్బులు వేశామని, టాక్స్ ట్యాక్స్ చెల్లిస్తే అవి మీ అకౌంట్ కు చేరుతాయి అంటూ మోసం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. లోకేష్ గారు టీం ఎవరు నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయదు. మిమ్మల్ని ఏ రూపంలో డబ్బులు అడిగినా అది మోసం అని గుర్తించండి
Office of Nara Lokesh tweet media
తెలుగు
323
277
871
235.1K
Office of Nara Lokesh
Office of Nara Lokesh@OfficeofNL·
విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన శశికాంత్, సుమలత గారి మూడేళ్ల బాబు అనారోగ్యంతో చనిపోతే దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మంత్రి నారా లోకేష్ గారు రూ. 11,13,969/-ఆర్థిక సహాయం అందించినందుకు గాను లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
తెలుగు
10
56
251
3.2K
Ravikumar Kwt
Ravikumar Kwt@RavikumarK48362·
@naralokesh Sir.. I am Arava Ravi Kumar, TDP karyakartha (Rly Kodur) working in Kuwait as domestic worker. My son Yaswanth met an accident in india and severely injured. More than 25 lakhs spent for treatment and not fully recovered yet. Request Your Support and finacial help.1/2
Ravikumar Kwt tweet mediaRavikumar Kwt tweet media
English
1
1
2
155
Office of Nara Lokesh
Office of Nara Lokesh@OfficeofNL·
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం తాలూకాకు చెందిన మేడపురెడ్డి సిద్దు అనే 8 నెలల చిన్నారి హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటే మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2,83,228/- అందించినందుకు కుటుంబ సభ్యులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
తెలుగు
18
75
352
4.4K
Shaik Abdul Azeez
Shaik Abdul Azeez@AbdulskOffl·
నారా లోకేష్ గారికి విన్నపము షేక్ దాస్తిగిరి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది ట్రీట్మెంట్ కి ఇప్పటి దాక 1.5లక్షలు అయిపోయినయి డబ్బులు లేక హాస్పిటల్ నుంచి పరిస్థితి విషమంగా ఉన్న వేరే దారిలేక డిస్టాజ్ అయిపోయారు మీరు ఇయనకు దయచేసి సహాయం చేయాలని కోరుకుంటున్నాను @naralokesh గారు
Shaik Abdul Azeez tweet mediaShaik Abdul Azeez tweet mediaShaik Abdul Azeez tweet mediaShaik Abdul Azeez tweet media
తెలుగు
1
0
2
496
Office of Nara Lokesh
Office of Nara Lokesh@OfficeofNL·
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం తాడికొండక నియోజకవర్గానికి చెందిన డేవిడ్ గారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 9,20,000/-కు LOC ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. సహాయం చేసిన మంత్రి లోకేష్ గారికి ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Lokesh Nara@naralokesh

We will do whatever it takes to help our family member David during these troubled times. @OfficeofNL please do the needful.

తెలుగు
16
108
485
10.4K
RAMSAI NALABOTU
RAMSAI NALABOTU@itsme_mr_ramsai·
పాలెపోగు ప్రజ్వల్ తేజ్ , 9 సం వయస్సు , KIMS Sihkara Hospital లో వెంటిలేటర్ మీద treatment జరుగుతుంది. 10 లక్షలు అవుతుందని డాక్టర్స్ అంచనా వేశారు. కుటుంబ పరిస్థితి దృష్ట్యా మీ సహాయం అవసరం ఉంది మీ చిన్న సహాయం ఆ కుటుంబానికి పెద్ద సాయంగా మారుతుంది @naralokesh అన్న 🙏🙏 @OfficeofNL
RAMSAI NALABOTU tweet mediaRAMSAI NALABOTU tweet mediaRAMSAI NALABOTU tweet media
తెలుగు
2
3
13
1K
shanmukha chelluri
shanmukha chelluri@shanmukhachell1·
Hi @naralokesh anna, My father had a heart attack and is admitted at Apollo Hospital, Visakhapatnam. Doctors advised open-heart surgery costing ₹5 lakhs, which we cannot afford. Kindly help us with support for his treatment. 🙏
English
84
1.9K
5.8K
632.9K
Office of Nara Lokesh
Office of Nara Lokesh@OfficeofNL·
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం తాడికొండక నియోజకవర్గానికి చెందిన డేవిడ్ గారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 9,20,000/-కు LOC ఇచ్చే ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Office of Nara Lokesh tweet media
Lokesh Nara@naralokesh

We will do whatever it takes to help our family member David during these troubled times. @OfficeofNL please do the needful.

తెలుగు
11
51
189
10.8K
ANAGANI NAVYA SRI
ANAGANI NAVYA SRI@AnaganiNavyaa·
Lokesh Anna please the help child 🙏🏻 M.Dolanand is 5 yrs old from Ganavaram suffering with Blood cancer in critical condition He been diagnosed AcuteLymphoblastic Leukaemia currently facing financial and unable to afford the treatment required to child. @naralokesh @OfficeofNL
ANAGANI NAVYA SRI tweet mediaANAGANI NAVYA SRI tweet mediaANAGANI NAVYA SRI tweet mediaANAGANI NAVYA SRI tweet media
English
1
0
1
200
Narasimha NTR 🦚
Narasimha NTR 🦚@NarasimhaNTR_·
11 నెలల పిల్లోడు శ్రీ విష్ణుకి (LAD -1) Leukocyte Adhesion Deficiency Type 1 తో బాధపడుతున్నాడు, 30 లక్షలు ఖర్చవుతుంది, 2 నెలల లోపు ట్రీట్మెంట్ జరగాలి దయచేసి పిల్లవాడి ఆపరేషన్ చేయించి ప్రాణం కాపాడండి అన్న @naralokesh 🙏 📍ముద్దనూరు మండలం, యామవరం గ్రామం.
తెలుగు
5
467
482
10.2K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Our team will take care @DSGRAJU1. Please follow up @officeofNL.
D S G RAJU #YuvaGalam #iTDP@DSGRAJU1

మీ తక్షణ సహాయం అవసరం అన్న @naralokesh 🙏 అనంతపురంకి చెందిన సురేష్ అనే వ్యక్తికి Upper Gastrointestinal బ్లీడింగ్ అవటంవల్ల మెడికోవర్ ఆసుపత్రులో చర్చి 5 రోజులు ఉంచితే రోజు లక్ష పైన దాదాపుగా 6 లక్షల వరకు ఖర్చు అయింది ఆర్థికంగా చితికి పోయిన కుటుంబం ఆడుకోవాలని విజ్ఞప్తి 🙏

English
36
116
589
34K
Office of Nara Lokesh
Office of Nara Lokesh@OfficeofNL·
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం SMA Type-1 తో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు ఖరీదైన ఇంజక్షన్ కొరకు, లోకేష్ గారి వ్యక్తిగత నిధుల నుంచి 6 కోట్లు సమకూర్చారు. అలాగే దాతల నుంచి 10 కోట్ల సమకూరాయి. మొత్తం 16 కోట్లతో ఈరోజు ఇంజక్షన్ వేయటం ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇందులో ప్రభుత్వ నిధులు కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధులు కానీ లేవు. ఈ నిధులు పూర్తిగా నారా లోకేష్ గారి వ్యక్తిగత నిధులు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Office of Nara Lokesh tweet mediaOffice of Nara Lokesh tweet media
Lokesh Nara@naralokesh

SMA Type-1 is a rare and devastating genetic condition that weakens a child’s muscles and slowly takes away the ability to move, breathe and live normally. Yet little Punarvika from Kurnool, AP, is a true braveheart - fighting this battle with extraordinary courage. Her life-changing injection costs a staggering ₹16 cr. It is heartening to see Punarvika's story moving thousands of generous people who have come forward to contribute towards saving the child's life. ₹10 cr has already been raised. I salute every individual who has contributed. Now it is my turn to ensure Punarvika receives the balance ₹6 cr for the life-saving treatment she deserves. @officeofNL, please coordinate. I request all to provide support to fund this brave child of AP. #GodBlessPunarvika

తెలుగు
11
112
721
17K
Office of Nara Lokesh
Office of Nara Lokesh@OfficeofNL·
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివపార్వతి గారికి ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3,99,926/- LOC ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Office of Nara Lokesh tweet media
Lokesh Nara@naralokesh

Efforts are underway to support Sivaparvathi garu and her family. @officeofNL is following up.

తెలుగు
17
44
137
4.8K
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@naralokesh సార్ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మూడు చక్రాల వాహనం కావాలని కోరడం జరుగుతుంది సార్ మరి నారా లోకేష్ గారు పెద్దమనిషితో ఆలోచించి యొక్క కార్యకర్తకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం సార్. 9581513575
Adibabu Sargadam tweet media
తెలుగు
1
0
2
168
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించాను. వివిధ సమస్యలపై సామాన్యులు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించాను. నంద్యాల జిల్లా జూపాడు మండలం 35 బొల్లవరం, తాటిపాడు, భాస్కరాపురం గ్రామాల పరిధిలోని సుమారు 72 ఎకరాలను నిషేధిత భూముల జాబితాలో చేర్చారని, విచారించి తగిన న్యాయం చేయాలని గ్రామస్థులు కోరారు. టూవీలర్స్ మెకానిక్ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఏపీ టూవీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ సామాజికవర్గానికి కార్పోరేషన్ ఏర్పాటుచేయాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చాను. #PRAJADARBAR
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
18
85
515
24.1K
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
దయ ఉంచి మాలాంటోళ్లని ఆదుకోండి, మాకు చెయ్యకపోతే ఎవరికి సాయం చేస్తారు? "దీపావళికి వాగ్దానం చేశారు, ఇంతవరకు చెయ్యలేదు.. వికలాంగుడిని సార్, పింఛన్ ఇప్పించండని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా! ప్రతి సోమవారం నేను వస్తున్నా, అధికారులు వచ్చి రాలేదంటే వెళ్లిపోతున్నారు" దుర్గారావు మాటల్లోని ఆవేదన @AndhraPradeshCM @naralokesh @ncbn @PawanKalyan #PhysicallyHandicappedDurgarao #Vijayawada #apnews @APDeputyCMO
BHANU KOGANTI tweet mediaBHANU KOGANTI tweet media
తెలుగు
3
1
31
2.1K
Office of Nara Lokesh
Office of Nara Lokesh@OfficeofNL·
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న చిన్నారి మేధాశ్రీ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2,66,755/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Office of Nara Lokesh tweet media
Lokesh Nara@naralokesh

Deeply concerned about the health condition of little Medha Sri. I have alerted my team, and they will assist the family. @OfficeofNL

తెలుగు
9
26
104
3.2K