రవి 🚲✌️

40.3K posts

రవి 🚲✌️

రవి 🚲✌️

@pinnaka7

ధర్మో రక్షతి రక్షితః-"ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది"|లీడర్ @ncbn 🚲✌️ @tarak9999 అన్న😍@imVkohli | #TDPTwitter |AWS Solution Architect💻

అద్దంకి నియోజకవర్గం 🚲✌️ Katılım Ocak 2012
716 Takip Edilen3.9K Takipçiler
రవి 🚲✌️ retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమీ శ్వేత గారిని ఫోన్‌లో పరామర్శించాను. అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చాను. మణిపాల్ వైద్యులతో మాట్లాడి బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నాను. త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను.
తెలుగు
87
237
2.1K
440.7K
రవి 🚲✌️ retweetledi
GVK......
GVK......@GVK_INDIA·
ప్రపంచంలో... అత్యధిక శవ పరామర్శలు చేసిన శాసన సభ్యుడు జగ్గప్ప...🥱 అత్యధిక విదేశీ పర్యటనలు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి...👏 #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #PsychoFekuJagan #YSRCPNeverAgain
GVK...... tweet mediaGVK...... tweet media
తెలుగు
3
18
42
574
రవి 🚲✌️ retweetledi
GVK......
GVK......@GVK_INDIA·
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్, శ్రీ గంగానగర్ మైనర్ బాలిక విషాదకర ఉదంతంలో, ఆ దారుణానికి పాల్పడ్డ మృగాసురులని రాజస్థాన్ పోలీసులు బహిరంగంగా ఊరేగిస్తూ శిక్షించిన తీరు ఇది... ఆంధ్రాలో మాత్రం ఇటువంటి మృగాసురులని శిక్షించడం మానేసి, " వారూ వీరూ " అనే తేడా లేకుండా ఆ దుర్మార్గుల కులం ప్రాపకం కోసం వెంపర్లాడడం అత్యంత హేయం, సిగ్గుచేటు, జుగుప్సాకరం... #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #PsychoFekuJagan #YSRCPNeverAgain
తెలుగు
2
19
49
2.1K
రవి 🚲✌️ retweetledi
GVK......
GVK......@GVK_INDIA·
హిందూ మతానికి తామే అసలు సిసలైన ప్రతినిధులం అని చెప్పుకుంటున్న @BJP4India, ఆంధ్రా లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామా కాదా, హిందూ మతానికి నిజంగా ప్రతినిధా కాదా అన్న సంశయం తెలుగు ప్రజల మనసులను తొలుస్తున్నది... ప్రక్క రాష్ట్రాలకి చెందిన అన్యమతస్తులైన కొందరు పోరంబోకులు అకారణంగా, అసంబధ్ధంగా ఆంధ్రా లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపైన, ఎన్డీఏ నాయకులపైన, హిందూ మతం పైన నిత్యం విషం చిమ్ముతూ, నిరంతరం విద్వేషపు కూతలతో దాడి చేస్తుంటే, @BJP4India ఎందుకు మౌనంగా ఉంటున్నదనేది ప్రజలంతా తీవ్రంగా ఆలోచిస్తున్న విషయం... ఎప్పటినుండో ప్రజల మనసులో నాటుకుపోయిన జగనాసురుడు వారి దత్తపుత్రుడు అనే అనుమానానికి, హిందూ మతంపైన, ఎన్డీఏ ప్రభుత్వంపైన, ఎన్డీఏ నాయకులపైన నిత్యం విషం కక్కుతూ, విద్వేషాన్ని విసురుతున్న ఆ మందలన్నీ జగనాసురుడి పాలేర్లు కావడం వల్లనే వారిని అదుపు చేయకుండా @BJP4India మౌనంగా ఉంటుందనే కొత్త అనుమానం తోడయ్యింది ఇప్పుడు... ఇప్పటికే జగనాసురుడి కేసుల విషయంలో ప్రజలకు ఏర్పడిన అనుమానాలని ఈ విషయం ఇంకా బలోపేతం చేస్తున్నదన్నది వాస్తవం... మరి ఇంత తీవ్రమైన ఈ విషయాన్ని @BJP4India పెద్దలకి, స్థానిక @BJP4Andhra, @RSSorg మరియూ @VHPDigital వారు ఎందుకు చెప్పడంలేదో, ఒక వేళ చెప్పినా @BJP4India స్పందించడం లేదో అనేది వారికే తెలియాలి... దయచేసి ఇప్పటికైనా ఇక్కడి ఎన్డీఏ ప్రభుత్వం పైన, హిందూ మతంపైన అన్యమతస్తులైన జగ్గప్ప పాలేర్లు చేస్తున్న ఈ మూకుమ్మడి దండయాత్రని, @BJP4India, @RSSorg మరియూ @vhpdigital లు తక్షణం అదుపు చేయాలని విఙ్ఞప్తి చేస్తున్నాం... #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #PsychoFekuJagan #YSRCPNeverAgain
GVK...... tweet media
తెలుగు
1
16
31
826
రవి 🚲✌️ retweetledi
GVK......
GVK......@GVK_INDIA·
ద్రావణ్ జైలుకు పోయిన తరువాత నుంచి ఈ "కాళ్ళ జీ" అంతకు ముందటికంటే మరింత ఎక్కువగా తన నోటికి పని చెపుతున్నాడు... ఎంతగా అంటే, తనక్కూడా ద్రావణ్ కి పోలీసులు ఇస్తున్న ట్రీట్మెంటే సేమ్ టూ సేమ్ కావాలన్నంతగా... బహుశా ద్రావణ్ కు లభిస్తున్న దిక్కుమాలిన ప్రచారం, తదితరాలన్నీ ఈ "కాళ్ళ జీ" ని బాగా ప్రభావితం చేస్తున్నాయని అనిపిస్తుంది... ***రోత కూతలు మ్యూట్ చేయడమైనది... #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #PsychoFekuJagan #YSRCPNeverAgain
తెలుగు
1
15
29
478
రవి 🚲✌️ retweetledi
GVK......
GVK......@GVK_INDIA·
సార్ @ncbn... @Dr_NarayanaP @PemmasaniOnX... సోదరా @naralokesh... తమ జీవనాధారమైన, ఎంతో అనుభంధం, ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్న తమ భూములని మీ మీద గౌరవంతో, నమ్మకంతో ఈ రైతన్నలు మీరు అడిగిన వెంటనే రాష్ట్రం కోసం తృణప్రాయంగా త్యాగం చేయడం అనేది సువర్ణాక్షరాలతో వ్రాయదగిన గొప్ప ఘట్టం... వారు తమ ఆ భూములని త్యాగం చేయకపోయినా, జగనాసురుడి కుట్రలని, కుతంత్రాలని అడ్డుకోపోయినా, జగనాసురుడి మూడు ముక్కలాటని తమ ప్రాణాలకి తెగించి ఆట కట్టించకపోయినా ఈ రోజు రాష్ట్రానికి రాజధాని అంశం అత్యంత క్లిష్ట సమస్య అయ్యేదన్నది వాస్తవం... మరి అంతటి త్యాగం చేసిన రైతులు న్యాయంగా, చట్టపరంగా, హక్కుగా పరిహారం క్రింద తమకి కేటాయించిన స్థలాల విషయంలో ఇంకా ఇలా ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరం... వారిని ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదండి... అధికారులు సహకరించడం లేదని వారు భావిస్తున్నప్పుడు, మీ పర్యవేక్షణలో రైతుల కష్టం తెలిసిన, రైతుల పట్ల గౌరవమర్యాదలు ఉన్న అనుభవఙ్ఞులైన అధికారుల సహకారంతో ఆ రైతన్నల సమస్యలని వీలయినంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేయమని కోరుతున్నాం...🙏 #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #PsychoFekuJagan #YSRCPNeverAgain
తెలుగు
0
12
21
316
రవి 🚲✌️ retweetledi
GVK......
GVK......@GVK_INDIA·
హిందూ మతానికి అసలు సిసలు ప్రతినిధులం అని చెప్పుకుంటున్న కొన్ని సంస్థలు, వ్యక్తులతోబాటు ఈ క్రింది వారికీ ఒక విన్నపం... అయ్యా / అమ్మా... @BJP4India @RSSorg @VHPDigital ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ మతం పై అన్యమతస్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఆలోచనతో జరుపుతున్న తీవ్రమైన ముప్పేట దాడులకు మాజీ ముక్కేమంత్రి జగనాసురుడు అందిస్తున్న అండదండలు, నైతిక మధ్ధతు, ఆర్థిక - న్యాయపరమైన వెన్నుదన్ను మీ దృష్టికి వచ్చిందా...? ఒక హిందూ ద్వేషి, ఇంకొందరి హిందూ ద్వేషులకు మధ్ధతుగా నిలిచి, హిందూ మతంపై దాడులు చేయించడాన్ని మీరు సమర్థిస్తారా...? సమర్థించక పోతే సదరు హిందూ వ్యతిరేక శక్తులపై మీరేమైనా చర్యలు తీసుకుంటారా...? దయచేసి ఈ విషయంలో మీ వైఖరేంటో స్పష్టంగా తెలియజేయగలరు... ఇవన్నీ అసలు సిసలైన, నిఖార్సైన హిందూవులు అడుగుతున్న ప్రశ్నలు... ఈ విషయంం ఒకవేళ మీ దృష్టికి రాకపోతే స్థానిక @BJP4Andhra @RSSorg @VHPDigital ద్వారా కూలంకుషంగా విషయం తెలుసుకోని మీ వైఖరిని స్పష్టం చేయవలసిందిగా కోరుతున్నాం...
తెలుగు
1
9
16
342
రవి 🚲✌️ retweetledi
GVK......
GVK......@GVK_INDIA·
జడా... జగ్గప్ప నిజ స్వరూపం పూర్తిగా తెలీయని నువ్వు, జగ్గప్ప దగ్గర మతం ముసుగులో నీ యెదవ యేసాలని పదర్శించి ఏదో మెప్పు పొందుదామనుకోని తెగ ఆయాస ప్రయాసలు పడ్డావ్... ఇప్పుడేమయ్యింది...? ఆ మెప్పు సంగతి ఆ ద్రావణ్ గాడెరుగు... నిన్ను మాత్రం భలే మెడబట్టి గెంటాడు జగ్గప్ప... అందుకే రజనీకాంత్ నీ బోటోణ్ణి మనసులో పెట్టుకొనే అదేదో సినిమాలో, "అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు" అని అన్నట్టున్నాడు... #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #PsychoFekuJagan #YSRCPNeverAgain
తెలుగు
0
14
25
401
రవి 🚲✌️ retweetledi
GVK......
GVK......@GVK_INDIA·
కంగ్రాచ్యులేషన్స్ జడ...💐 రెండేళ్ళుగా నిరంతరం శ్రమిస్తూ, అవిశ్రాంత పోరాటం చేస్తున్న సొల్లు షుధ కి, జగ్గప్ప కూలీలకి ఏదో నాలుగైదు నెలలు రిమాండ్ ఇప్పించడమే తప్ప, ఏ జగ్గప్ప కూలీ మీద "ఉపా" చట్టం ప్రయోగించే విధంగా వాదించడం చేతనవ్వలేదు... కాని, నువ్వు మాత్రం అతి కొద్ది సమయంలోనే "బచ్చలకూర" మీద, ఉపా చట్టం ప్రయోగించేంత అతి సమర్ధంగా వాదించావంటే, నీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే... హ్యాట్సాఫ్ జడ...👏 #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #PsychoFekuJagan #YSRCPNeverAgain
GVK...... tweet mediaGVK...... tweet media
తెలుగు
1
16
34
574
రవి 🚲✌️ retweetledi
Vikas Kanumuri
Vikas Kanumuri@KanumuriVikas·
జగన్ రెడ్డి, నాడు నీ ప్రభుత్వం అమరావతి రైతుల పాదయాత్ర అప్పుడు నిలువ నీడ కూడా లేకుండా ఉన్న టెంట్ కూడా లాగేసింది..రోడ్డుపై ఓ పక్కన కూర్చుని తిన్నారు. నువ్వు చేసిన అరాచకాలు అమరావతి రైతులే కాదు ఈ రాష్ట్రంలో సామాన్య జనం ఎవడూ ఇప్పట్లో మర్చిపోరు #AndhraPradesh
Vikas Kanumuri tweet media
తెలుగు
0
9
15
197
రవి 🚲✌️ retweetledi
GVK......
GVK......@GVK_INDIA·
సార్ @ncbn... సోదరా @naralokesh.... రాష్ట్రంలో ఏదోవిధంగా అలజడులు, శాంతిభధ్రతల సమస్యలని సృష్టించాలని నిత్యం, నిరంతరం అలుపెరుగని ప్రయత్నం చేస్తున్న జగనాసురుడు, జగనాసురుడి మూకల పట్ల, వారి సంఘ విద్రోహ చర్యల పట్ల ఈ మంచి ప్రభుత్వ వైఖరి ఏమిటి...? ఈ మంచి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటుతున్నా జగ్గప్ప & కో. విషయంలో మీ వైఖరి ఏంటో ప్రజలకి అర్థంకాక వారి తలలు బధ్ధలవుతున్నాయి... వారికి అర్థం కాకపోతే కాకపోయింది, కనీసం ఆ మూకల అరాచకాలని ఎలా అదుపుచేయాలన్న స్పష్టత మీకన్నా ఉన్నదా లేదా అన్న సందేహం ప్రతి ఒక్కరి మదిని తొలుస్తున్నది... జగనాసురుడి హాయంలో మంగళగిరి @JaiTDP దేవాలయం పై దాడులకి తెగబడ్డ మందల విషయంలో మెతక వైఖరిని అనుసరించబట్టే, నిన్నటి రోజున అవే మందలు మళ్ళీ అనుమతులు లేకపోయినా చట్టవిరుధ్ధంగా అక్కడికి వెళ్ళి అమరావతి అన్నదాతలపై అరాచకానికి ప్రయత్నించాయి... వారి ఆ మొండి ధైర్యానికి, ఆ బరితెగింపుకి కారణం కేవలం ఈ మంచి ప్రభుత్వ అతి మెతక వైఖరే కారణం... ఇప్పటికైనా జగనాసురుడి మందల విషయంలో మీ మెతక వైఖరిని వీడి, చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోని, వారి దుశ్పర్యలని అదుపు చేయండి...🙏 లేనిపక్షంలో, ప్రజలే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనే సూచనలు కనపడుతున్నాయి... ఆ పరిస్థితే వస్తే జరిగే పరిణామాలు ఊహించడం కూడా కష్టం అండి... #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #PsychoFekuJagan
GVK...... tweet mediaGVK...... tweet media
తెలుగు
0
18
28
358
రవి 🚲✌️ retweetledi
GVK......
GVK......@GVK_INDIA·
ప్రజా రాజధాని అజరామర అమరావతి అమ్మలారా, అన్నదాతలారా... ఆనాటి కర్కోటక పాలకుల కర్కశ, పైశాచిక, దుర్మార్గ, దుశ్చర్యలకి, ఘోర అవమానాలకి ఏ మాత్రం చలించక, తలొగ్గక అత్యంత సాహసోపేతంగా, ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా 1631 రోజులు మహోద్యమం చేసి అమరావతిని వీరోచితంగా తిరిగి సాధించుకున్న ఘన చరిత్ర మీది... మీ ఈ వీరోచిత విజయాన్ని జీర్ణించుకోలేని ఆ నాటి పాలకుడు జగనాసురుడి మృగ మందలు అక్కసుతో మీ పైన, మీ కలల రాజధాని పైన రోత కూతలతో, కుయుక్తులు, కుతంత్రాలతో మళ్ళీ అత్యంత పాశవికంగా, పైశాచికంగా దాడులకి తెగబడడం ప్రారంభించాయి... జగ్గప్ప మరియూ అతడి మృగాసురుల ఈ ఆటవిక దాడులని ఈ ప్రభుత్వం అదుపు చేయాలంటే చాలా అడ్డంకులు, అవరోధాలు, పరిమితులు ఉంటాయి... కాబట్టి, ఈ జగ్గప్ప మృగాసురులని అదుపుచేయిలన్నా, నియంత్రించాలన్నా, నివారించాలన్నా మళ్ళీ మీరే స్వయంగా రంగంలోకి దిగవలసిందే, ఆ మృగ మందలని ఎక్కడికక్కడ జాలి, దయ లేకుండా నిలువరించవలసిందే... జగనాసురుడి ఈ అత్యంత ప్రమాదకరమైన ప్రయత్నాలన్నింటినీ నిర్వీర్యం చేయగలిగింది కేవలం మీరే, అది మీకు మాత్రమే సాధ్యం... కాబట్టి, మీరు దీనికి సంభంధించిన కార్యాచరణని వెంటనే ప్రారంభించాలని మీకు విఙ్ఞప్తి చేస్తున్నాం...🙏🙏🙏 సార్ @ncbn... సోదరా @naralokesh.... ఈ మంచి ప్రభుత్వం, ఈ అతి మంచి పాలకులు తమని ఏమీ చేయరు, చేయలేరనే అతి నమ్మకంతో, ధైర్యంతో పేట్రేగిపోతున్న జగనాసురుడి మూకలు అమరావతిపై మళ్ళీ చేస్తున్న వికృత దాడులని అమరావతి అమ్మలు, అన్నదాతలే స్వయంగా రంగంలోకి దిగి తిప్పికొట్టవలసిన పరిస్థితులు ఆసన్నమయినాయి... అమ్మలు, రైతన్నల ఆ కార్యాచరణకి మీరు వెన్నుదన్నుగా ఉండకపోతే పోయారు కాని, దయచేసి అణచివేసే కార్యక్రమం మాత్రం అమలు చేయకండి...🙏 #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #PsychoFekuJagan
GVK...... tweet media
తెలుగు
2
26
47
833
రవి 🚲✌️ retweetledi
Vikas Kanumuri
Vikas Kanumuri@KanumuriVikas·
చంద్రగిరి నియోజకవర్గంలో 50 గ్రామాలకు ఉపయోగపడే ఈ రోడ్డు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తయింది.దీని ద్వారా ఆ గ్రామాలకు తిరుపతికి వెళ్ళడానికి 10కిమీ దూరం తగ్గుతుంది #APRoads
తెలుగు
0
12
40
875
రవి 🚲✌️ retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
Leadership is Responsibility Leadership is credibility Leadership is commitment
English
41
361
2.1K
82.9K
రవి 🚲✌️ retweetledi
Vikas Kanumuri
Vikas Kanumuri@KanumuriVikas·
ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో 1.06 లక్షల మంది విద్యార్థులు చేరారు గత ఏడాది కన్నా ఇది 58వేలు అదనం #AndhraPradesh
Vikas Kanumuri tweet media
తెలుగు
0
4
3
62