
జగన్ మూక దాడి చేసి, వ్యక్తిత్వ హననం చేస్తున్నా ఎటువంటి ఒత్తిళ్ళకి తలొగ్గకుండా మూడు రాజధానుల బిల్లు పాస్ అవ్వకుండా ఆపిన మహానుభావుడు షరీఫ్ గారు 🙏 @MAShariffTDP అమరావతి చరిత్రలో మీకో పేజీ ఉంటుంది … ❤️ #AmaravatiRelaunch
𝒫𝓇𝒶𝒹𝑒𝑒𝓅
23.7K posts

@pradeep_4X
#TDPTwitter || @ncbn Admirer || తెలుగు ॥ గోదావరి 🌴🌊❤️… పాలకొల్లు || || Politics || Technology

జగన్ మూక దాడి చేసి, వ్యక్తిత్వ హననం చేస్తున్నా ఎటువంటి ఒత్తిళ్ళకి తలొగ్గకుండా మూడు రాజధానుల బిల్లు పాస్ అవ్వకుండా ఆపిన మహానుభావుడు షరీఫ్ గారు 🙏 @MAShariffTDP అమరావతి చరిత్రలో మీకో పేజీ ఉంటుంది … ❤️ #AmaravatiRelaunch

Andhra Pradesh capital city Amaravati, It will be India’s largest greenfield futuristic city 🤞🤞@ncbn వేలాది సంవత్సరాల ఆంధ్ర చరిత్రలో 5 ఏళ్ళు ఒక లెక్క కాదు! పవిత్ర కృష్ణా నది ఒడ్డున రాజధాని అమరావతి అపూర్వం ❤️ అజరామరం!! 💛💛 Welcome to Amaravathi #AmaravatiDroneSummit #AndhraPradesh


Polavaram multipurpose project in Andhra Pradesh with world's largest spillway, a dam and hydropower plant . Proposed in 1941, foundation laid in 1980, work started in 2014. Progress 80% . Deadline now is 2027 End.



ప్రథమ ముద్ధయీ రవాణా శాఖ ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ ఐతే TG-APలో చెక్ చేయకూడదు అనే రూల్ ఏమైనా ఉందా? నిన్న అప్రమత్తమైన 280 కేసులు ఫైల్ చేసి 20 Buses సీజ్ చేశారు అంటే ఇన్ని రోజులు ఎలా పర్మిట్ చేసారు వాటిని? పేరుకుపోయిన అవినీతి ని ప్రక్షాళన చేయకుండా ప్రమాదం జరిగాక ప్రశ్నిస్తే ఎం లాభం.



T-0947....@naralokesh Son of @ncbn Chandra Babu Naidu will get into controversies beginning from Jan 2026. It can cost the alliance with NDA too. Some financial scams, land scams, etc are likely. I cannot share the birth details. @JaiTDP






Hi friends, nenu me andariki oka important vishayam cheppali ani anukuntunna.. inni years chepthe emi anukuntaro ani cheppaledu kaani 2022 lone nenu world lo vunna anni deep water creatures ki oka letter vrasanu.. ma humans ki deep sea cable laying chala avasaram so meeru ventane maaku sahakarinchi idi jaraganivvandi ani,, avi anni na mata mannichatam valla ivvala adi possible ayyindhi.. Anduku thank you ga Google na sontha state ayyina ap lo data centre pettali ani decide ayyindhi.. So you are welcome to thank me😐😐🙏

మీరు చేసే మంచి పనులన్నీ చూస్తాను....... డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు పాలకొల్లులోని నా కార్యాలయానికి ఆటో లో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో, నాతో కలిసి ఫోటో దిగాలని కోరిక చెప్పినప్పుడు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అంటూ హామీ ఇవ్వడం జరిగింది.మండపేట ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ప్రభుత్వ పరంగా అందజేసే మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇప్పించేలా ప్రాధాన్యత తీసుకోవాలని కోరడం జరిగింది.అంతదూరం నుంచి అతను పాలకొల్లు కు రావడం, నేను చేసే పనులకు మరింత బాధ్యత పెరిగింది. #nimmalaramanaidu #manapalakollumanaramanaidu #ministernimmla #palakollu #mla #nimmala #andhrapradesh #chandrababunaidu #psycojagan #karnnoolcity #wateresources #irrigation #chandrababunaidu #tdp #handycap