
Chandra SS Vasireddy O-
144.2K posts

Chandra SS Vasireddy O-
@VasBytes
Bengaluru https://t.co/EfkYtK6ZWQ%…






*శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీసీవై పార్టీ స్పష్టత.* ఇటీవల మా పార్టీ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన "బీసీ ధర్మదీక్ష"కు సంఘీభావం తెలిపే క్రమంలో, ఒక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతం. వాటికి బీసీవై పార్టీకి గానీ, మా నాయకుడు శ్రీ రామచంద్ర యాదవ్ గారికి గానీ ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీ విధానాలపై, సమస్యలపై మాత్రమే పోరాడుతుంది. మా నాయకుడు శ్రీ రామచంద్ర యాదవ్ గారు ఎల్లప్పుడూ రాజకీయ ప్రత్యర్థులను సైతం గౌరవిస్తారే తప్ప, వ్యక్తిగత దూషణలను ఏనాడూ ప్రోత్సహించరు. వారి విమర్శలు విధానపరమైన అంశాలు, దోపిడీ, అవినీతి, అరాచకాలపై మాత్రమే. ఇది మా పార్టీ సిద్ధాంతం. బీసీల హక్కుల కోసం, ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం, అన్ని వర్గాలను ఏకం చేయాలనే లక్ష్యంతో మేము చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించే ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు, భారత చైతన్య యువజన (BCY) పార్టీ, కేంద్ర కార్యాలయం. @BCYParty4People








Former Telangana CM KCR once said, "Chandrababu Naidu is the dirtiest politician in the country." He has been proved right today. Who on earth leads a party by name Telugu Desam & works against the interests of Telugu Desam?





