Sama Ram Mohan Reddy

13.4K posts

Sama Ram Mohan Reddy banner
Sama Ram Mohan Reddy

Sama Ram Mohan Reddy

@RamMohanINC

Chairman of TPCC Media and Communications | Gandhian | Official Spokesperson | High Court Advocate |

Telangana, India Katılım Ağustos 2021
558 Takip Edilen18.4K Takipçiler
Sabitlenmiş Tweet
Sama Ram Mohan Reddy
Sama Ram Mohan Reddy@RamMohanINC·
తన్నీరూ..అవి ఎస్ఆర్ఎస్పి నీళ్లు.. అవి కాళేశ్వరం నీళ్లు కాదు అగ్గిపెట్టె హరీష్ గారు...కాంగ్రెస్ కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు.. నువ్వూ ,నీ మామ కట్టిన మేడిగడ్డ( కాళేశ్వరం) కాడికి పొయ్యి ఇదే సెల్ఫీ పెట్టు...మీ అసలు రంగు బయటపడుతది. తెలంగాణ ప్రజలు మీ అవినీతి చూడలేనంత కండ్లు లేని కాబోదులు కాదు. వారిని అసత్యాలతో దృష్టి మరల్చాలని చూసే మీరు.. బుర్రలేని నాయకులు. #BRSKaleshwaramScam
Harish Rao Thanneeru@BRSHarish

లక్ష కోట్లు వృథా అంటూ అవాకులు చెవాకులు పేలే కండ్లులేని కబోదులకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజీవ సాక్ష్యం. మల్లన్న సాగర్ నుండి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే చెంపపెట్టు. #Kaleshwaram #KCRVision

తెలుగు
173
74
198
84.1K
Sama Ram Mohan Reddy retweetledi
Uttam Kumar Reddy
Uttam Kumar Reddy@UttamINC·
Uttam criticises Centre over paddy purchase policy Centre evading responsibility on paddy procurement
Uttam Kumar Reddy tweet mediaUttam Kumar Reddy tweet media
English
0
21
35
424
Sama Ram Mohan Reddy retweetledi
Rahul Gandhi
Rahul Gandhi@RahulGandhi·
देश के प्रथम प्रधानमंत्री, पंडित जवाहरलाल नेहरू जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि। आधुनिक भारत की मज़बूत नींव रखते हुए उन्होंने एक समावेशी, सौहार्दपूर्ण और प्रगतिशील भारत निर्माण के लिए अपना संपूर्ण जीवन समर्पित किया। स्वतंत्रता, लोकतांत्रिक सिद्धांतों, संवैधानिक अधिकारों, सामाजिक न्याय और वैज्ञानिक दृष्टिकोण पर आधारित उनका दूरदर्शी नेतृत्व सदैव हमारा मार्गदर्शन करता रहेगा।
Rahul Gandhi tweet mediaRahul Gandhi tweet mediaRahul Gandhi tweet mediaRahul Gandhi tweet media
हिन्दी
653
4.8K
20.4K
159K
Sama Ram Mohan Reddy retweetledi
Sridhar Babu Duddilla
సొంతిళ్లు అనేది కేవలం నాలుగు గోడల నిర్మాణం కాదు... అది సగటు మనిషి జీవితకాల స్వప్నం, ఆత్మగౌరవ ప్రతీక. ఆ కలను సాకారం చేసే బాధ్యతను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మన ప్రజా ప్రభుత్వం భుజానికెత్తుకుంది. ఆ దిశగా అర్హులైన వారందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఆ ఆశయ సాధనలో భాగంగా... ఈరోజు కూకట్‌పల్లి నియోజకవర్గం కైత్లాపూర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం మనస్ఫూర్తిగా సంతోషాన్ని ఇచ్చింది.
Sridhar Babu Duddilla tweet mediaSridhar Babu Duddilla tweet mediaSridhar Babu Duddilla tweet media
తెలుగు
1
14
42
706
Sama Ram Mohan Reddy retweetledi
K C Venugopal
K C Venugopal@kcvenugopalmp·
The CBSE results have been a complete mess, with the digital scanning and evaluation system causing widespread panic among students because of the thousands of errors that have come to light. On top of that, the CBSE is arbitrarily charging exorbitant re-evaluation fees from these helpless students. A government that cannot manage a simple secondary education exam, let alone being causing the disastrous NEET fiasco, has no right to make tall claims of being a ‘Vishwaguru’. Our students deserve a transparent, swift resolution to this. I wrote to the PM demanding a time-bound one time redressal for the impacted students.
K C Venugopal tweet mediaK C Venugopal tweet media
English
80
948
2.9K
46.6K
Sama Ram Mohan Reddy
Sama Ram Mohan Reddy@RamMohanINC·
దేశద్రోహులు..ఉగ్రవాదులు ఈ బిఆర్ఎస్ నేతలు.. కాలబెట్టడం, ధ్వంసం చేయడం, హింసాకాండ రేపడం.. ఇదే కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి విధానం. వారికి అధికారం ఇవ్వకుంటే, వారి రాజకీయ నిరసనలకు ప్రజలు, రైతులు కలిసి రాకుంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కూడా వెనుకాడని క్రూరమైన మనస్తత్వం వీరిది. కేసీఆర్ దత్తపుత్రుడు, కేటీఆర్ సోదరుడు బాల్క సుమన్ చేస్తున్న విధ్వంస కుట్రలు వింటే ప్రజలకు వీరి నిజస్వరూపం మరోసారి తెలుస్తుంది. సింగరేణి జీఎం ఆఫీస్, హైదరాబాద్ ఆఫీస్ కాలబెడతారంట, రాష్ట్రంలో రైల్వే లైన్లు కూడా ధ్వంసం చేస్తారంట. వీళ్లు మనుషులా? పాకిస్థాన్ ఉగ్రవాదులా? శాంతియుతంగా ఉద్యమిస్తున్న కాలంలో రెచ్చగొట్టి వందలమంది ప్రాణాలు తీసిన హంతకులు, ఇప్పుడు ప్రశాంతంగా దేశానికే దిక్సూచిగా తెలంగాణ ఎదుగుతుంటే విధ్వంసాలకు కుట్రలు చేస్తున్నారు. ఈ ఉగ్రవాదుల గురించి ప్రజలు అలర్ట్ కావాలి. ఈ చీడపురుగుల్ని శాశ్వతంగా తెలంగాణకు దూరం పెట్టాలి. పోలీసులు వెంటనే ఈ చీడ పురుగుల పైన చర్యలు తీసుకోవాలి. #BRSExposed
తెలుగు
16
72
133
2.3K
Sama Ram Mohan Reddy retweetledi
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
గుడిసె ఉన్న ప్రతి పేదోడికి “ఇందిరమ్మ ఇండ్లు” కట్టించడమే మా లక్ష్యం! • @RamMohanINC
తెలుగు
2
23
55
907
Sama Ram Mohan Reddy retweetledi
Geetha Ainala
Geetha Ainala@GeethaAinala·
నేటి రాజకీయ యుద్ధంలో కొత్త ఆయుధం "సోషల్ మీడియా" కీబోర్డ్ నుంచి ప్రజా ఉద్యమం వరకు సోషల్ మీడియాదే పై చేయి..! : @RamMohanINC
తెలుగు
0
11
51
752
Sama Ram Mohan Reddy retweetledi
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
బీజేపీ చెప్పేది ఒకటి... చేసేది ఒకటి... • @RamMohanINC
తెలుగు
9
31
90
1.5K
Sama Ram Mohan Reddy retweetledi
Sama Ram Mohan Reddy retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
నరసింహ స్వామి ఆశీస్సులతో… వేద మంత్రోశ్చారణల మధ్య… వేద పాఠశాల నిర్మాణానికి శ్రీకారం. #NarasimhaSwamy #Yadadri #VedaPathashala #VedicEducation #Telangana
తెలుగు
10
111
346
5.1K
Sama Ram Mohan Reddy retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నాయకత్వంలో భవిష్యత్ లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరింత బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి, తిరుగులేని రాజకీయ విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. @Bmaheshgoud6666
తెలుగు
9
92
515
14.2K
Sama Ram Mohan Reddy retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
ఈ రోజు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి వేద పాఠశాల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నాను. వేదపాఠశాల తో పాటు స్వామివారి క్షేత్రంలో రూ. 99.55 కోట్లతో ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను. ఆ వివరాలు : రూ. 43.80 కోట్లతో వేద పాఠశాలకు శంకుస్థాపన. రూ. 9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణం. రూ. 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పై కప్పు నిర్మాణం. రూ. 1.35 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణం. రూ. 43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణం. ఈ శుభకార్యంలో శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీమతి కొండా సురేఖ, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు శ్రీ వేం నరేందర్ రెడ్డి, శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #BhoomiPuja #YadagiriGutta #SriLakshmiNarasimhaSwamy #VedicSchool #NityaKalyanaMandapam
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
11
140
620
9.4K
Sama Ram Mohan Reddy retweetledi
Pawan Khera 🇮🇳
Pawan Khera 🇮🇳@Pawankhera·
विदेश में बाँटें मेलॉडी और देश में लॉलीपॉप ~ विकसित भारत 2047 का नारा भी है फ्लॉप।
हिन्दी
1.9K
2.6K
11.7K
213.6K
Sama Ram Mohan Reddy retweetledi
ANI
ANI@ANI·
#WATCH | Hyderabad | On NTA DG Abhishek Singh's reported statement, Telangana Congress Spokesperson Sama Ram Mohan Reddy says, "Is he joking or what? While answering the Parliament Standing Committee, he says that only certain questions were leaked and because of irregularities, they had to cancel the examination. That itself is nothing but the leakage of the question paper. You have destroyed the lives of 22 lakh students because of your negligence. This is the time to learn lessons, not to do any patchwork of your failures... This is an entirely failed administration..."
English
0
8
16
4.7K
Sama Ram Mohan Reddy retweetledi
Congress
Congress@INCIndia·
ये तस्वीरें यूपी के गोरखपुर की हैं- लोग रसोई गैस के लिए रात भर लाइनों में लगे हैं। गर्मी और मच्छरों से जूझ रहे हैं, सड़क पर मच्छरदानी लगाकर सो रहे हैं। ⦁ एक तरफ- आम जनता रोटी के लिए संघर्ष कर रही है ⦁ दूसरी तरफ- नरेंद्र मोदी 'राजा' वाली जिंदगी जी रहे हैं महंगी विदेश यात्राएं कर रहे हैं.. टॉफियां बांट रहे हैं। रील बनाकर, अपने ही देश के लोगों का मजाक उड़ा रहे हैं। शर्म आनी चाहिए।
हिन्दी
173
3.7K
10.1K
136K
Sama Ram Mohan Reddy retweetledi
CV Anand IPS
CV Anand IPS@CVAnandIPS·
There was a 5 hour long meeting of the H’ble CM Sri Revanth Reddy with all IPS officers of IG, Addl DG and DG rank, working in various departments in the state. After initial remarks of the Chief Secretary Ramakrishna Rao where he stressed upon the importance of the meeting, I spoke about the brand of TG police and the need to improve it further , how safety enhances growth, how the HCM has repeatedly been asking us to change our approach from anti Maoist based policing to facing the new challenges and using AI and technology so that Vision 2047 is achieved. I spelled out the focus areas as 1)Narcotics 2)Cyber crimes 3)Traffic Management and Road Safety for which a new bureau is being created TMARS 4)creation of a Vigilance and Enforcement Directorate VED to check revenue losses in mining, civil supplies , GST, excise etc , creation of a new Food 5)Adulteration Wing to fight the menace which is causing increased cancers 6)Women Safety 7)Disaster Management 8)Communal Issues 9) ofcourse General law and order and crime prevention and detection 10) downsizing and redesigning of Greyhounds/Octopus/SIB/ISW 11) creation of a Tech Wing in DGP office to harness latest technologies. Spoke about the need to improve the general discipline and integrity in the department,gaps in protocol and courtesies ,the weakening of the DGP office due to creation of too many HOD s and the need to check this through proper protocols, the revival of basic policing like our field visits, crime meetings , the need to empower SP/ CPs and posting of DIG s to mentor them, the need to control corrupt activities. I also made a request to clear some pending bills, fill some vacancies, solve the seniority disputes in SI s to DSP s. I assured the Hon’ble CM that we will work hard as a team to bring good name to the government. The Hon’ble CM spoke in length about the need to maintain hierarchy from HG to DGP, and enhance coordination and cooperation, bring back basic policing and combine it with using technology, conduct manpower and vehicle and weapons audits , introduce Drone policing, Social media monitoring, coordinate with other departments in the districts, revive the CCTV s and utilise iCCC to it’s full extent ,strengthen the police station and basic policing. All the HODs spoke for 5 minutes each on their department activity and future plans. It was a very intense and important meeting for the IPS officers to clear doubts about any lack of coordination, responsibility and accountability of each and everyone.
CV Anand IPS tweet mediaCV Anand IPS tweet mediaCV Anand IPS tweet mediaCV Anand IPS tweet media
English
68
45
330
21.4K
Sama Ram Mohan Reddy retweetledi
Sridhar Babu Duddilla
ఓం శ్రీ సరస్వత్యై నమః... కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన కంచి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ గారి చేతుల మీదుగా శాస్త్రోక్తంగా ఈరోజు నుంచి ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించాను. ఆ చదువుల తల్లి... జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ దేవి కరుణాకటాక్షాలు, త్రివేణి సంగమ పుణ్యతీర్థాల ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించాను. ఈ మహా వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మన ప్రజా ప్రభుత్వం రూ.30.63 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరూ ఈ పుష్కరాల్లో పాల్గొని, పుణ్యస్నానం ఆచరించి ఆ వాగ్దేవి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా.
Sridhar Babu Duddilla tweet mediaSridhar Babu Duddilla tweet mediaSridhar Babu Duddilla tweet media
తెలుగు
5
39
189
4K
Sama Ram Mohan Reddy retweetledi
ANI
ANI@ANI·
Hyderabad, Telangana | Chief Minister Revanth Reddy says, "The government has taken a crucial decision regarding the minimum wages of workers. Due to the negligence of the previous government, 1 crore 11 lakh workers suffered losses. That is why our government appointed a cabinet sub-committee under the leadership of Deputy Chief Minister Bhatti Vikramarka. After discussions, the state government took this decision. We have divided the workers into four categories. We categorised the workers as Unskilled, Semi-skilled, Skilled, and Highly Skilled. Earlier, there were two zones, but now the zones have been divided into three parts..."
ANI tweet media
English
3
3
76
12.9K
Sama Ram Mohan Reddy retweetledi
ANI
ANI@ANI·
#WATCH | Hyderabad | Telangana Congress Spokesperson Sama Ram Mohan Reddy says, "While the people of this country are suffering with price hikes, our Prime Minister is going on foreign trips and making reels while doing comedy with 'Melody' Toffees..."
English
3
9
19
5.8K
Sama Ram Mohan Reddy retweetledi
Rahul Gandhi
Rahul Gandhi@RahulGandhi·
मोदी जी, आपका Melody Reel हर भारतीय का - और उसके दर्द का - अपमान है।
हिन्दी
6.8K
13.9K
54.6K
3M