Sabitlenmiş Tweet
Ravikumar 🧑💻
61.4K posts

Ravikumar 🧑💻
@ravi3dfx
3D & VFX ARTIST| TECH EXPERT | 📱MOBILE REVIEWER | #TECHNEWS |✍️TECHLEAKS| LOVE TO PLAY WITH GADGETS 💻 & FINDING LEAKS ABOUT TECHNOLOGY 🛰️ #stufflistingsarmy
Katılım Ağustos 2013
1.2K Takip Edilen881 Takipçiler

Xiaomi : Secondary Screen
REDMI : Subwoofer
REDMI : Cooling Fan
Apple : Stickers 🤧
Xiaomi knows how to turn a dead plateau into something useful.
#Xiaomi #iPhone17Pro #REDMIK90Max




English

The full Moon 🌕
Shot On REALME NEO 8 👀
What do you think about the camera performance?
#REALME #REALMENEO8

English

శివాజీ దెబ్బతో పట్టు చీరలో తిరుగుతున్న అనసూయ దుమారం రేపుతున్న వీడియో | Viral Video | CVR NEWS SHORTS
#anasuya #shivajicontroversy #saree #moderndress #viralshorts #cvrnews
తెలుగు

Guess HONOR has left India & never coming back to the Indian smartphone market.
Even if it does launch devices in the future, don't buy them.
@ExploreHONOR @HiHonorIndia

English

🚨 Exposed 🚨
Babu Amaravati Heritage Scam! 💰💸
అక్కడా ఇక్కడా ఒక్కరే
నీకు అది… నాకు ఇది
అమరావతి పేరుతో “ఎవరికి లాభం?”
పదేపదే ప్రజలకు ఎదురవుతున్న ప్రశ్నలు ఇవి.
అమరాతిపనుల్లో చంద్రబాబుకు రెండురకాల “మేళ్లు’’?
హైదరాబాద్ షామీర్‌పేటలో హెరిటేజ్ ఐస్‌క్రీం పార్లర్ యూనిట్‌కు నిర్మాణపనులు చేసిన భీమా ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
అదే కంపెనీకి సబ్ కాంట్రాక్టులో అమరావతి జీఏడీ టవర్ పనులు
Heritage Foodsకోసం పనులు చేసిన ట్రాక్ రికార్డు…
ప్రభుత్వ ప్రాజెక్టులకు పాస్‌పోర్ట్‌గా మారిందా?
ముందే నిర్ణయించిన “డీల్” అంటారా?
“పరస్పర లబ్ధి’’ సూత్రమేనా?
ఇందులో మర్మం ఏంది బాబుగారూ..?
ఇందులో మతలబు ఏంటి లోకేశా?
#ScamsterBabu
#LooterLokesh
#SadistChandraBabu
#MosagaduBabu
@ncbn
@naralokesh


తెలుగు

పవన్ కళ్యాణ్ అట్టహాసంగా వచ్చి తిరిగిన రోడ్లు, చేత్తో లాగితే వస్తున్నాయని వీడియో తీసి చూపిస్తున్న స్థానికులు
#ApMirrorRoads
JanaSena Party@JanaSenaParty
తెలుగు

కొన్ని వందల యుటుబ్ చానల్స్ కొనేస్తున్నాడు లోకేష్
మనం జాగ్రత్త పడాలి , కలిసి పని చెయ్యాలి
జగన్ అన్న కోసం మరింత కష్ట పడాలి ❤️👏🙏
@DrPradeepChinta @ysjagan @YSRCParty !!!
తెలుగు

@YSRCParty Whatever it may be, Amaravati is the capital of andhra pradesh.
Thanks for Jagan Reddy to make this happen fast in Chandrababu Naidu Government. 🤣

English

చంద్రబాబు చెబుతున్న కోర్ క్యాపిటల్ ప్రాంతంలో 30 లేక 40 ఏళ్ళైనా నిర్మాణాలు పూర్తి కావు. నిర్మాణాలు పూర్తి అయినా నివాస యోగ్యం కావు. అందుకు ఉదాహరణే నయా రాయపూర్. జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్ ఇప్పటికే బిజినెస్ హబ్ గా వృద్ధి చెందిన ప్రాంతం కనుక అమరావతి ఖర్చులో 10శాతం కేటాయిస్తే వెనువెంటనే గొప్ప రాజధానిగా మారుతుంది.
-సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్
తెలుగు

హైవే పక్కన (Ma-Vi-Gun) కడితే దాబా అంటారట…
మరి పొలాల్లో (అమరావతి) కడితే ఫార్మ్ హౌస్ అనరా? 🤔🔥
#SadistChandrababu #MaViGun #MosagaduBabu #JaganannaConnects
తెలుగు

Meanwhile Flipkart Search = 🤡🤡🤡

Mukul Sharma@stufflistings
Nubia Flip 2 5G finally launched in India 🤭
English

iPhone Fold(iPhone Ultra)
iPhone 18 Pro
iPhone 18 Pro Max
Dummy Spotted 👀
#Apple #iPhone #iPhoneFold #iPhone18 #iPhone18Series

Italiano

కళ్యాణదుర్గం వైకాపా 'కుబేరుడు' ఎర్రిస్వామి - ఒక ఫోటోషాప్ పురాణం!
పేరు ఎర్రిస్వామిది.. కానీ ఎర్రోళ్లయ్యింది మాత్రం మన 'పేటీఎం' బ్యాచ్!
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ ₹7 లక్షల కోట్ల స్కామ్ చూస్తుంటే.. వైకాపా లిక్కర్ స్కామ్ డైరెక్టర్లు కూడా మనోడి కాళ్ళ దగ్గరకు రావాల్సిందే. ఏకంగా ఏడు పక్కన పన్నెండు సున్నాలు పెట్టి, ప్రపంచ ధనవంతుల జాబితానే మార్చేయబోయాడు మన వైకాపా నేత ఎర్రిస్వామి.
మనోడి రేంజ్ ఏంటంటే:
₹7 లక్షల కోట్లు: ఈ లెక్క వింటే ఎన్నారైలు కూడా షాక్ అయి, అమెరికా నుంచి కళ్యాణదుర్గం వచ్చి మనోడి దగ్గర సెక్యూరిటీ గార్డులుగా చేరతారు.
ఐడియా అదిరింది గురూ: తన దగ్గర లక్షల కోట్లు ఉన్నాయట.. కానీ అవి బయటకు తీయడానికి మాత్రం జనం దగ్గర ₹3 కోట్లు అప్పు కావాలట! (ఏం తెలివితేటలు సామీ.. నిన్ను కలవాలి అన్న!)
ఆర్బీఐ గవర్నర్ బతిమిలాడటం: సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నరే మనోడి కాళ్ళ మీద పడి, "స్వామి.. నీ అకౌంట్లో ఉన్న లక్షల కోట్లు తీసుకోకపోతే దేశం నాశనమైపోతుంది, ఒక సంతకం పెట్టు నాయనా" అని బతిమిలాడినట్లు ఫోటోషాప్ లో లెటర్లు సృష్టించాడు.
ఈ నకిలీ పేపర్లు చూసి మనోళ్లు.. "రేపు పొద్దున్నే కళ్యాణదుర్గాన్ని అమెరికా చేసేస్తాడు మన నేత" అని మురిసిపోయి, అడిగినంత ఇచ్చేశారు.
ట్రిలియనీర్ కి చిల్లర కష్టాలు!
లోకంలో ఎవరైనా ధనవంతులు దానాలు చేస్తారు. కానీ మన హైటెక్ బాబు మాత్రం.. "నా లక్షల కోట్లు ఫ్రీజ్ అయ్యాయి, ఆ లాక్ తీయడానికి తాళం చెవి (ప్రాసెసింగ్ ఫీ) కొనుక్కోవాలి.. మీ దగ్గర ఉన్న ₹3 కోట్లు ఇవ్వండి" అని వసూళ్లు మొదలెట్టాడు.
జనం కూడా "₹7 లక్షల కోట్లలో మనకు ఒక లక్ష ఇచ్చినా చాలు కదా" అని ఎగబడి మరీ ఇచ్చారు. ఇందులో పేటీఎంలు ఎక్కువ మంది ఉన్నారు.
పాపం, ఎర్రిస్వామి గారు ఆ కోట్లు ఖర్చు చేసే లోపే పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. "నీ గ్రాఫిక్స్ మాకు చూపించు నాయనా" అని లోపలికి తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీసులు ఆ లక్షల కోట్ల కోసం వెతుకుతున్నారు.. బహుశా అవి ఎర్రిస్వామి వాడిన 'ఫోటోషాప్' రీసైకిల్ బిన్ లో పడి ఉండి ఉంటాయి!
స్కామ్ చేసేవాడు తెలివైన వాడు కాదు.. వాడు పార్టీ నేత కాబట్టి, మన నాయకుల 'బినామీ' అనుకుని మోసపోయే అమాయకులు ఉన్నంత కాలం ఇలాంటి "ఎర్రి" వేషాలు సాగుతూనే ఉంటాయి. వీడిని, ఇలాంటి పార్టీలను వెనకేసుకొచ్చే 'పేటీఎం' బ్యాచ్ ఉన్నంత వరకు ఈ కామెడీకి ఎండ్ కార్డు పడదు!

తెలుగు














