AKP Mahesh... retweetledi
AKP Mahesh...
63.2K posts

AKP Mahesh...
@rkarnakumar
this is karna kumar from Anakapalle . i am big fan of tolly wood superstar prince mahesh..
Anakapalle Katılım Nisan 2010
4.3K Takip Edilen2.2K Takipçiler
AKP Mahesh... retweetledi
AKP Mahesh... retweetledi

@AnantapurBO Cllaimax actuallga . srikrishna mahaurgroopam teyali ..sr ntr tho....time adjust kaka ... Devi heroine tho ammavrau laga marchi tesaru anta impact raledu
Indonesia
AKP Mahesh... retweetledi
AKP Mahesh... retweetledi
AKP Mahesh... retweetledi

TGEAPCET లో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఎం. రుషిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు.
ప్రతిష్టాత్మకమైన TG EAPCET పరీక్షలో స్టేట్ టాప్ ర్యాంక్ సాధిస్తే, మెగాస్టార్ చిరంజీవి ని కలుసుకునే అవకాశం కల్పిస్తానని ఆమె తండ్రి వాగ్దానం చేశారు.
ఈరోజు, ఆ వాగ్దానం నెరవేరింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఆ యువ విజేతను కలిసి, అభినందించి, సత్కరించారు. ఆమెకు ఉజ్వలమైన, విజయవంతమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు 🎉 @KChiruTweets
తెలుగు
AKP Mahesh... retweetledi

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా దూసుకుపోతున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. తాజాగా వైద్య సేవల జీపు (Medical Service Jeep)ను స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా వాహనంలోని అధునాతన వైద్య సదుపాయాలు, అత్యవసర సేవల లభ్యతను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. సీఎం డ్రైవింగ్ సీట్లో కూర్చుని జీపును నడిపిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో #CMVijay హ్యాష్‌ట్యాగ్‌తో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగు
AKP Mahesh... retweetledi

ఆకివీడు రామాలయం నిర్మాణం పై నాలుగు వారాలు స్టే తెచ్చిన జడ శ్రవణ్ కుమార్...
ప్రభుత్వ స్థలంలోఎటువంటి నిర్మాణం చేయకూడదు అని చెప్పిన జడ...
దీని వెనక ఉండి నడిపిస్తుంది @YSRCParty అంటున్న ఆకివీడు ప్రజలు...
దేశంలో ఎక్కడ అక్రమ చర్చిలు ఉన్నా కోర్టుకి వెళ్తాం అంటున్న ప్రజలు...

తెలుగు
AKP Mahesh... retweetledi
AKP Mahesh... retweetledi

ప్రభుత్వ స్థలాల్లో హిందూ దేవాలయాలు నిర్మిచకూడదు అని స్టేలు ఇచ్చే కోర్టుల వారికీ తెలీదా హిందూ దేవాలయాల ఆస్తులు, ఆదాయాలు, హుండీలో డబ్బులు గవర్నమెంట్ తీసుకోకూడదు అని 🫵
#justasking
తెలుగు
AKP Mahesh... retweetledi
AKP Mahesh... retweetledi

సెంట్రల్ హిందూ కళాశాల, బెనారస్ వారు 1916లో హిందూ మతం, నీతిశాస్త్రంపై ముద్రించిన సనాతన ధర్మం ప్రాథమిక పాఠ్యపుస్తకం (Sanatana Dharma: An Elementary Text-Book of Hindu Religion and Ethics) Link:
drive.google.com/file/d/1qB70GU…
ఈ పాఠ్యపుస్తకం భారతీయ హైస్కూల్ విద్యార్థులకు వారి జాతీయ మతం (సనాతన ధర్మం) గురించి సరైన ప్రాథమిక అవగాహన కల్పించడానికి రూపొందించబడింది. ఇది ఏ ఒక్క ప్రత్యేక శాఖకు లేదా సిద్ధాంతానికి పరిమితం కాకుండా, హిందూ మతం యొక్క సాధారణ మరియు ప్రాథమిక సూత్రాలను బోధిస్తుంది. ఇది విద్యార్థులలో భక్తి, కర్తవ్య నిర్వహణ, బలం, స్వయంసమృద్ధి మరియు ధర్మబద్ధమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
పుస్తకంలోని ముఖ్యాంశాలు:
హిందూ మతం యొక్క పునాదులు, వేదాలు, మరియు సనాతన ధర్మం యొక్క ముఖ్య భావనల వివరణ
సృష్టి తత్త్వం: సృష్టికర్త (బ్రహ్మ), పోషకుడు (విష్ణువు), మరియు లయకర్త (శివుడు) వంటి ఈశ్వరుని త్రిమూర్తి స్వరూపాల వివరణ.
దేవతల పాత్ర: దేవతలు ప్రకృతిలో ఎలా పనిచేస్తారో, మరియు మనుషులకు వారితో ఉన్న సంబంధ వివరణ.
సనాతన ధర్మం: మనిషి తన జీవితంలో పాటించవలసిన సంస్కారాలు, యజ్ఞాలు, మరియు దైవ ప్రార్థనల గురించిన వివరణ.
వర్ణాశ్రమ ధర్మాలు: హిందూ సమాజ వ్యవస్థలో వర్ణాలు, ఆశ్రమాల ప్రాముఖ్యత, ప్రతి వర్గం పాటించవలసిన బాధ్యతలు మరియు ధర్మాల గురించిన వివరణ.
నీతిశాస్త్రం: జీవితంలో సరైన మరియు తప్పును గుర్తించడం, ఇతరులకు కీడు చేయకుండా జీవించడం, మరియు ప్రేమ, సత్యం, కరుణ వంటి సుగుణాలను పెంపొందించుకోవాలని బోధన.
ఈ పుస్తకం కేవలం చదువుకోవడానికే కాకుండా, ఉపాధ్యాయుల ద్వారా వివరణలతో నేర్చుకోవలసినది ప్రతి అధ్యాయం చివరన ఇచ్చిన శ్లోకాలను కంఠస్థం చేయడం ద్వారా మతంపై అవగాహన పెరిగేలా రచించబడింది.
సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ పుస్తకం హిందూ మతంలోని ఉమ్మడి విశ్వాసాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ, వారిని మంచి పౌరులుగా, ధర్మబద్ధమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించబడిన ఒక సమగ్ర పాఠ్య ప్రణాళిక ✊🙏
#SanathanaDharma @BHUOfficial
@MinOfCultureGoI @ignca_delhi
@ASIGoI @narendramodi #HinduReligion #HinduEthics
#SanatanaDharma #AncientWisdom #IndianHeritage #IndianEducation #VedicKnowledge #CentralHinduCollege #ValueBasedEducation #Samskara #EducationalHeritage #SpiritualEducation #ధర్మం #సనాతనధర్మం #హిందూమతం

తెలుగు
AKP Mahesh... retweetledi
AKP Mahesh... retweetledi
AKP Mahesh... retweetledi

"I’ve made many films across industries, but even today, wherever I go, people still talk about #MaheshBabu’s face close-up shots in #1Nenokkadine, the night-effect lighting, and the bike shots"
- DOP #Rathnavelu

English
AKP Mahesh... retweetledi

బెంగాల్ సీఎం సంచలన నిర్ణయం.. మతపరంగా ఇచ్చే ఆర్థిక సహాయం రద్దు..! Bengal CM Suvendu Adhikari Sensational Decision
#SuvenduAdhikari #WestBengal #NTVTelugu
AKP Mahesh... retweetledi

ప్రతి రోజూ
ఈ TC అక్రమ సంపాదన ఎంతో తెలుసా..??
***************************************
రైలు నెంబర్ 20629..
గుంటూరు మీదుగా సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్ళే #Sabari డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్..
సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.25 కి బయలుదేరుతుంది..
సమ్మర్ సీజన్ కావడంతోనూ, పగలు జర్నీ కావడంతోనూ విపరీతమైన రద్దీ ఉంటుంది..
దీంతో కనీసం కూర్చుని అయినా పోదాం అనుకుని చాలా మంది రిజర్వేషన్ కంపార్ట్మెంట్‌లలో ఎక్కుతుంటారు..
అదే వీడికి వరం..
ఈ టీసీ కనీసం షర్టు పై పేరు కూడా లేకుండా, అలా జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ కంపార్ట్మెంట్‌లోకి ఎక్కిన వారిని బెదిరించి 300/- నుంచి 500/- వరకు వసూలు చేస్తున్నాడు..
కనీసం కొంత అమౌంట్‌కు కూడా రిసీప్ట్ ఇవ్వడు..
ఫోన్ పే చేస్తామంటే, వెండర్ బాయ్స్, పాంట్రీ బాయ్స్ కు చేపించి వారి ద్వారా అమౌంట్ తీసుకుంటాడు..
ఇక ఖాళీ రిజర్వేషన్ బెర్తులు అయితే రిసీప్ట్ అమౌంట్ కాకుండా 1000/- అదనంగా తీసుకుంటున్నాడు..
ఇతనిపై రైల్వే అధికారులు విచారణ జరిపించాలి..
ఇతని రోజువారీ అక్రమ సంపాదన 50,000/- పైమాటే..
ఎవరెవరికి వాటాలు అందుతున్నాయో..??
South Central Railway-S.C.R

తెలుగు
AKP Mahesh... retweetledi

All Hindu temples should atleast follow the dress basic dress code.
Anyone with Hijab and Muslim Topi should not be allowed in any Hindu temple.
Lolflix@lolflix_
Inko Μοsque mein entry nahi hain, so why are they entering Temples of kaffirs.
English
AKP Mahesh... retweetledi









