


sai charan
4.8K posts

@saicharan55
Secularism is one way traffic in India.
















ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని, ప్రైవేట్ వీడియోలు తీసుకున్న భార్య ఆ దారుణాలు చూడలేక హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం కాగా.. వీరికి ఇద్దరు పిల్లలు సీతారాం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా.. బాచుపల్లిలో స్థిరపడ్డ ఈ కుటుంబం భర్తకు తెలియకుండా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని.. రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసినప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసుకున్న రేణుక ఆ వీడియోలను రమణారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. తన భార్య నిజస్వరూపం తెలిసి ఫిబ్రవరి నెలలో 19 పేజీల సూసైడ్ లేఖ రాసి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సీతారాం సూసైడ్ లేఖలో నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకోగా.. ఓ లవర్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి.. అసలు రేణుకకు ఏం కావాలి. ప్రేమనా లేక శృంగారమా? నా భార్యకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది అంటూ తన ఆవేదన తెలుపుతూ బలవన్మరణానికి పాల్పడిన సీతారాం సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు జరిపి రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు రేణుక నమ్మకద్రోహం వల్ల నెలకు రూ.2 లక్షలు సంపాదించే సీతారాం ప్రాణాలు పోగొట్టుకున్నాడని, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని కుటుంబసభ్యుల ఆవేదన





Market Values of land in Telangana to be revised soon. Registration Values of flats to be expected to raise.. #Telangana #RealEstate #Hyderabad


