🧾 TTD నెయ్యి టెండర్లు by Indapur– డాక్యుమెంట్స్ ఆధారంగా ముఖ్యమైన విషయాలు
📌 1️⃣ 2015 టెండర్ & ఇందాపూర్ పాత్ర
•2015లో TTD Cow Ghee procurement లో Indapur Dairy & Milk Producers Ltd. పాల్గొంది.
•ఆ సమయంలో:
•కొన్ని కాంట్రాక్టుల్లో Indapur previous supplier గా చూపబడింది.
•Split contract మోడల్‌లో L2 గా ఉన్నప్పటికీ L1 ధరకు సరఫరా చేయడానికి సిద్ధమని లెటర్ ఇచ్చిన రికార్డు ఉంది.
•అంటే 👉 TTD procurement ecosystemలో ఇందాపూర్ అప్పటికే active vendor.
🚨 2️⃣ జనవరి 2016 – Lab Test Failure
•2016 టెక్నికల్ evaluation & lab testing సమయంలో:
•Indapur Dairy & Milk Producers Ltd. – “Disqualified in Lab Test” అని స్పష్టంగా డాక్యుమెంట్‌లో ఉంది.
•ఇది చాలా కీలకమైన పాయింట్:
•Agmark specifications meet కాలేదని సూచన.
📊 3️⃣ మార్చి 2016 – మళ్లీ టెండర్‌లో పాల్గొనడం
•రెండు నెలలు కూడా కాకముందే:
•కొత్త టెండర్ (20 లక్షల కిలోల గీ procurement)లో Indapur మళ్లీ పాల్గొంది.
•ఈసారి:
•L2 bidder గా నిలిచింది.
•L1 కంటే ఎక్కువ ధర (₹340/kg approx) quote చేసింది.
•అంటే 👉 Lab disqualification ఉన్నప్పటికీ procurement ప్రక్రియలో మళ్లీ entry వచ్చింది.
💰 4️⃣ ధరలు & పోటీ వివరాలు
•L1 – Premier Agri Foods (₹332.10/kg approx)
•L2 – Indapur Dairy (₹340/kg approx)
•ఇతర bidders కూడా ఉన్నారు, కానీ lowest కాకపోయినా Indapur పాల్గొన్నది రికార్డు.
❓ కీలక ప్రశ్న (మీ మెసేజ్‌లో ఉన్నది – డాక్యుమెంట్స్ కాంటెక్స్ట్‌లో)
👉 2016లో lab test fail అయిన కంపెనీ
👉 అదే కంపెనీ తర్వాతి టెండర్లలో పాల్గొనడం కొనసాగింది
అయితే —
2024లో మళ్లీ supply order ఎలా ఇచ్చారు?
అనేది procurement governance, vendor qualification, మరియు quality re-validation మీద లాజికల్ ప్రశ్నగా నిలుస్తుంది.
This is all Heritage మహిమ 😇🫢🫣
@Cinee_Worldd అరేయ్ RP గా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా చేశారు బొత్స అనుకుంటే నిన్ను అదే టీడీపీ నుండి గెంటేయగలడు
అతని రాజకీయ పలుకు బడి ఉపయోగించితే 2029 లో ఈదే TV వెక్కి వెక్కి ఏడిచేలా చేస్తాడు
శాసన మండలి ప్రతిపక్ష నేత మరియు తూర్పు కాపు ముఖ్యనాయకుడు బొత్స సత్యనారాయణపై బాడీ షేమింగ్ చేస్తూ ఆయనపై అవమానకంగా మాట్లాడిన టీడీపీ నేత కిరాక్ ఆర్పీ
ప్రభుత్వం కిరాక్ ఆర్పీ మీద చెర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా తూర్పు కాపులు డిమాండ్
మళ్ళీ దొరికి పోయారు @JaiTDP@hfltd
Website lo change chesaru Ikkada kuda change cheyali kada @JaiTDP 😌
పాపం టీడీపీ వాళ్ళు ఏం చేసినా తొందరగా దొరికిపోతారు 🤣😂
Retweet & Spread
@renuka_jetti కూడా ఎటువంటి కల్తీ లేకుండా ఆర్గానిక్ వి వాడుతున్నారా అవి రోజు మనుషులు తింటున్నారు పేద వాళ్ళు
దేవుడు ప్రసాదం కోసం కోతుల్లా గెంతులు వేస్తున్నారు సుప్రీమ్ కోర్టు చెప్పిన మీరు మీ తీరు మార్చుకోలేదు అంటే మీ వైఖరి ఏంటో అర్థం అవుతుంది
@renuka_jetti అంతా సవ్యంగా జరిగింది ఆ పనికిమాలిన ప్రచారం హిందూ ముసుగు కప్పుకొని మీరు చేస్తున్న ఒక కుటిల రాజకీయం
ఎన్ని దేవాలయాల్లో స్వచ్ఛమైన తాగు నీరు అందుతుంది చూడండి
ట్యాంక్ లు ఎన్ని రోజులకి ఒకసారి క్లీన్ చేస్తున్నారో డిస్ప్లే చేయండి
అన్న క్యాంటీన్లో వాడే ఆహార పదార్థాలు అన్ని
*Big Breaking News*
*ఏలూరు : ద్వారకా తిరుమల ఆలయ ప్రసాదంలో కల్తీ నెయ్యి..?!*
*2022-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ రిపోర్ట్.*
*ఆలయంలో ప్రసాదాల తయారీకి నెయ్యి సరఫరా చేసిన తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీ.*
*చిన్న వెంకన్న ఆలయంలో ప్రసాదాలు, స్వామివారి కైంకర్యాలకు సుమారు 15 వేల కేజీల నెయ్యి వాడకం.*
ఈమె మైండ్సెట్ చూడండి, అతను అంత పోలైట్గా చెప్తుంటే వినకుండా కోరుండే ఏదో గొడవ పడడానికి వచ్చినట్టు తెలుస్తోంది. కెమేరాలో రికార్డు అయింది కనుక సరిపోయింది లేదంటే ఈపాటికి మహిళా సంఘాలు ఇతనిపై దుమ్మెత్తిపోసేవారు.
మూడు రోజులు కోడి పందాలు పెట్టేద్దాం
పోలీస్ స్టేషన్‌కు రూ.10 లక్షలు ఇవ్వడానికి మాట్లాడేశాం
సోషల్ మీడియాలో టీడీపీ నేతల వీడియో వైరల్
విజయవాడ రూరల్ మండలం నున్న వికాస్ కాలేజీ రోడ్డులో టీడీపీ నేతలు చర్చలు
ఎక్సైజ్, మిగిలిన వారికి ఇచ్చేది అదనం అని వెల్లడి
పందాలు జరిగే మూడు రోజులు సీఐ దగ్గరకు వెళ్లాల్సిందే, కేసులు రాయించుకోవాల్సిందేనంటూ స్పష్టీకరణ