Samuel Karthik Gowripaga

1.6K posts

Samuel Karthik Gowripaga banner
Samuel Karthik Gowripaga

Samuel Karthik Gowripaga

@skglinks

106 GHMC Seri Lingampally Corporator (Contested) Coordinator - Insurance claims and Booth enrollers Training Dept TPCC

Hyderabad Katılım Nisan 2020
178 Takip Edilen76 Takipçiler
Sabitlenmiş Tweet
Samuel Karthik Gowripaga
Samuel Karthik Gowripaga@skglinks·
స్వపక్షమైన… విపక్షమైన… ఆపదలో ఉంటే కసురుకున్న వాళ్ళు అయిన అరుసుకోవడమే మాకు తెలుసు కాని కసురుకున్నారు కద అని వాళ్ళ మానాన వాళ్ళని విసిరేయడం మాకు తెలియదు Then and now inspiration leadership @revanth_anumula anna మీలో ఒక లీడర్ ని చూస్తూన్నాం సార్.
Samuel Karthik Gowripaga tweet mediaSamuel Karthik Gowripaga tweet media
తెలుగు
0
0
0
279
Samuel Karthik Gowripaga retweetledi
Putta Vishnuvardhan Reddy
Putta Vishnuvardhan Reddy@PuttaVishnuVR·
బండన్న ఆణిముత్యాలు 💎 💎 💎 ఇల్లు పోతే ఇల్లు, బండి పోతే బండి, ఫర్నిచర్ పోతే ఫర్నిచర్ ఇప్పిస్తాం…ఇన్సూరెన్స్ ఉంటది కదా😅 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్ ఉద్యోగం😂 ఇంటర్మీడియట్ లో Social Subject🤣 #JokerMP 🤡
తెలుగు
32
267
981
52.1K
Samuel Karthik Gowripaga retweetledi
Chakirevu
Chakirevu@Chakirevuu·
KTR ఇప్పుడు నీ కండ్లు సల్లబడ్డయా.. నీ కడుపు మంట సల్లారిందా? బతుకమ్మ కుంట కోసం ఈ పిల్లలు ఎంత బతిలాడుతున్నరో చూడు.. వాళ్లు పడుతున్న బాధను చూడు.. బతుకమ్మ కుంట స్థలం కోసం నీ BRS పార్టీ లీడర్‌తో దగ్గరుండి కేసు వేయించినవ్.. కోర్టులో అబద్ధాలు చెప్పించి, అంబర్‌పేట ప్రజలను ముంచినవు.. నీ పిల్లల లెక్క 100ల ఎకరాలు ఆటస్థలాలు ఉన్న ఇంటర్నేషనల్ స్కూళ్లల్లో చదువుకోలేదు.. వీళ్లకు ఉన్నదల్లా ఈ అంబర్ పేట చెరువు ఆటస్థలమే.. ఎందుకు కేటీఆర్.. నీకు ఇంత కండ్లమంట???
Chakirevu@Chakirevuu

బతుకమ్మ కుంటపై KTR కన్ను పడిందా? ఖరీదైన చెరువు భూమిని కబ్జా చేసేందుకే ఈ ఎడ్ల సుధాకర్‌ను KTR ఎగదోస్తున్నాడా? ఎడ్ల సుధాకర్ పక్కాగా కబ్జా చేసినట్టు హైడ్రా ఆధారాలు చూపిస్తున్నా, ఎడ్ల సుధాకర్‌కే KTR ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? వ్యక్తిగత వివాదంపై ఎడ్ల సుధాకర్ BRS ఆఫీసులోనే ప్రెస్‌మీట్ పెట్టడం, తన వెనక KTR ఉన్నాడని చెప్పేందుకేనా? అంబర్ పేట్ ప్రజలందరూ చెరువును చూసి మురిసిపోతుంటే, KTR ఎందుకు ఓర్వలేకపోతున్నాడు? BRS అధికారంలోకి వస్తే హైడ్రాను ఎత్తేసి, మళ్లీ చెరువులని తమ లీడర్లకు అప్పగించాలనే ప్లాన్‌లో KTR ఉన్నాడా?

తెలుగు
33
49
318
131.1K
Samuel Karthik Gowripaga
Samuel Karthik Gowripaga@skglinks·
దేశంలో సరండర్ అయిన నరేందర్ ఉన్నాడు • నిధులు ఇవ్వమంటే నాతో చేతులు కలపండి అనడం దారుణం,మా రాష్ట్రం నుంచి కట్టిన పన్నులో నుంచి మా వాటా ఇవ్వమన్నాము… అది మా హక్కు @revanth_anumula @INCTelangana @INCIndia @RahulGandhi #Bewaremodiisthere #BYEBYEMODI #GOODBYEBJP
Samuel Karthik Gowripaga tweet media
తెలుగు
0
0
0
12
Samuel Karthik Gowripaga
Samuel Karthik Gowripaga@skglinks·
I raised a complained to the @ZC_SLP in Prajavani that a full investigation should be conducted and legal action should be taken against the violations of the law such as flexi, wall posters, and wall writing that were displayed in a disproportionate manner. @revanth_anumula
Samuel Karthik Gowripaga tweet media
English
0
0
0
5
Samuel Karthik Gowripaga
Samuel Karthik Gowripaga@skglinks·
స్టాలిన్ గారి పాలనకు మంచి మార్కులే వచ్చాయి ప్రజలు స్టాలిన్ గారిని ఓడించాలి అని కోరుకోలేదు నవ నాయకుడికి, నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి అని అనుకున్నారు మతం పేరుతో అరాజకీయాలు చేసే దుష్ట శక్తులను అడ్డుకోవాలి అని నిర్ణయించుకున్నారు #Thankyoustalin sir #congratulationscmvijay
Samuel Karthik Gowripaga tweet media
తెలుగు
0
0
0
10
Samuel Karthik Gowripaga
Samuel Karthik Gowripaga@skglinks·
మోదీ రాక… తెలంగాణ యూత్ కాంగ్రెస్ కాక 🔥 ఉన్న మాట ఉలికి పడి ఊర్కులాట ఎక్కువైతది అన్నట్లు PM Modi COMPROMISED because He is Narender… Hence he was Surrendered @RahulGandhi @revanth_anumula @INCTelangana @INCIndia
Samuel Karthik Gowripaga tweet mediaSamuel Karthik Gowripaga tweet media
0
0
0
8
Samuel Karthik Gowripaga
Samuel Karthik Gowripaga@skglinks·
నరేంద్రుడా నీ సమయం అయిపోతుంది… మీరు మీ ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి చేరుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. BJP 2 MPs rest BYE BYE MODI GOOD BYE BJP @revanth_anumula @INCTelangana @RahulGandhi @INCIndia @RamMohanINC @kiran_chamala @SatishManneINC @Pawankhera
తెలుగు
0
0
0
4
Samuel Karthik Gowripaga
Samuel Karthik Gowripaga@skglinks·
Both are *Mother* of a girl child who got raped… then why was the results are different Reason to Contest in election was Same for both mothers But why was the result is different?? Justice is not same for everyone in INDIA It is different to who hide under BJP shadow
English
0
0
0
18
Samuel Karthik Gowripaga
Samuel Karthik Gowripaga@skglinks·
నిజంగా @iamAKstalin పాలనను తమిళ ప్రజలు తిరస్కరించి ఉంటే @AIADMKOfficial కి మద్దతు ఇచ్చేవారు కానీ ప్రజలు కేవలం రాజకీయ మార్పు కోరుకున్నారు… ప్రతిపక్షం పై నమ్మకం లేని తమిళ ప్రజలు @arivalayam తో ఉన్నారు… @TVKVijayHQ గారు లేకపోతే మళ్లీ DMK దే అధికారం
Samuel Karthik Gowripaga tweet media
తెలుగు
0
0
0
4
Samuel Karthik Gowripaga
Samuel Karthik Gowripaga@skglinks·
Post election results… the so called good governance started like this… now it’s nation turn to wait for price hike announcement @INCTelangana
Samuel Karthik Gowripaga tweet media
English
0
0
0
2