Srikanth Badiga retweetledi

మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
కోమట్లగూడెం-కొండవనమాల బీటీ, సీసీ రోడ్లు, అనంతసాగర్-రామకృష్ణాపురం-లచ్చేగూడం బీటీ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్లు, మరియు మత్కేపల్లి-తిరుమలాపురం బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాము.
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించి, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యం.




తెలుగు












































