srinu
1.9K posts

🚨 #IdhiMunchePrabhutvam
జనం సొమ్ముతో బాబు కొడుకులు జల్సాలు చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. అప్పులు పుట్టడం లేదన్న @ncbn రూ.172 కోట్లతో విలాసవంతమైన హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారు. దీన్ని వారి విలాసాల కోసం వాడతారు.
#CBNFailedCM
#SadistChandraBabu
#MosagaduBabu

తెలుగు

@Venkat_karmuru @ysjagan @YSRCParty Avuna ala chepidera Paytm ga
1. లిక్కర్ షాప్స్ లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు
2. సొంత బ్రాండ్ ల కోసం బ్రాండెడ్ లిక్కర్ ఎందుకు ఆపేశారు,
3. లడ్డు కల్తీ లాగా liquor కల్తీ ఎందుకు చేశారు
4. వీకెండ్స్ పీక్ హౌర్స్ లో తక్కువ రేట్ లేకుండా సొంత బ్రాండ్స్ మాత్రమే ఎందుకు అమ్మారు.
తెలుగు

ఉత్తర కొరియా కిమ్ కంటే దారుణంగా AP లో క్రూరమైన పాలన..
మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నా @ysjagan గారిని, @YSRCParty ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయాలనే పెద్ద కుట్ర లో భాగమే ధనుంజయ రెడ్డి గారు , కృష్ణమోహన్ రెడ్డి గారుల అరెస్టులు..

తెలుగు

@UttarandhraNow పోనీలే రోడ్స్ అన్న వున్నయి, జగన్ గాడు ఉన్నపుడు రోడ్లు కూడా లేవు కదర paytm
తెలుగు

గుంటూరులో కంపు కొడుతున్న రోడ్లు.
ఉన్న నగరాలను మెరుగు పరచకుండా కొత్త నగర సృష్టి మానియాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
#Guntur #AndhraPradesh #UANow #NDAGovt
తెలుగు
srinu retweetledi
srinu retweetledi

One year PROGRESS✨💢
4000 పెన్షన్✅
వికలాంగుల పెన్షన్✅
చెత్త పన్ను cancel✅
Land title act cancel✅
ఉచిత ఇసుక✅
రోడ్లు✅
దీపం పధకం✅
తల్లికి వందనం✅
కరెంట్ చార్జీలు పెంచకపోవటం✅
పి -4✅
వాట్సాప్ గవర్నెన్స్✅
అన్నదాత సుఖీభవ✅
అమరావతి✅
విశాఖ ఐటి✅
పరిశ్రమలు✅
#ChandrababuNaidu
తెలుగు

@simplyADR @osdkmr @ysjagan @YSRCParty Avuna ala chepidera Paytm ga
1. లిక్కర్ షాప్స్ లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు
2. సొంత బ్రాండ్ ల కోసం బ్రాండెడ్ లిక్కర్ ఎందుకు ఆపేశారు,
3. లడ్డు కల్తీ లాగా liquor కల్తీ ఎందుకు చేశారు
4. వీకెండ్స్ పీక్ హౌర్స్ లో తక్కువ రేట్ లేకుండా సొంత బ్రాండ్స్ మాత్రమే ఎందుకు అమ్మారు.
తెలుగు

మీ పరిచయం నాకు చాలా తక్కువ కానీ ,,
కలిసిన ప్రతీ సారీ ఏం రా భాయి ఇటు వొచ్చినవ్ అని పలకరించే పిలుపు ఎంతో ఆత్మీయంగా ఉంటుంది , మీ నిజాయితీ మీ నిష్కల్షమష హృదయం తెలిసిన వాడిగా ,మీరు కడిగిన ముత్యం లా రావాలి అని ఆకాంక్షిస్తున్నాను @osdkmr sir. @ysjagan @YSRCParty

తెలుగు

@YSRCParty @ncbn Avuna ala chepidera Paytm ga
1. లిక్కర్ షాప్స్ లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు
2. సొంత బ్రాండ్ ల కోసం బ్రాండెడ్ లిక్కర్ ఎందుకు ఆపేశారు,
3. లడ్డు కల్తీ లాగా liquor కల్తీ ఎందుకు చేశారు
4. వీకెండ్స్ పీక్ హౌర్స్ లో తక్కువ రేట్ లేకుండా సొంత బ్రాండ్స్ మాత్రమే ఎందుకు అమ్మారు.
తెలుగు

సూపర్-6 హామీలను అమలు చేయలేక @ncbn ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు
రెడ్ బుక్ రాజ్యాంగంతో వైయస్‌ఆర్‌సీపీ నేతలనే కాదు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి అధికారులను సైతం వేధించడం అత్యంత జుగుప్సాకరం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వందలాది మందిని వైయస్‌ఆర్‌సీపీ వాళ్లని జైలు పాలు చేశారు.
సీనియర్ అధికారులపై ఇలా వ్యక్తిగత కక్షలతో అరెస్ట్‌లు చేయడం దారుణం. ఇదే పంథా కొనసాగితే.. రేపటి రోజు ఏపీలో ఏ ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ అధికారి పనిచేయరు.. జగన్ మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే కుట్ర దాగుంది.
ఏపీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు.. చంద్రబాబుకి తగిన బుద్ది చెప్పే రోజు త్వరలోనే ఉంది
-భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
#CBNFailedCM
#SadistChandraBabu
తెలుగు

నెల్లూరులో 125 ఏళ్ల చరిత్ర గల వీ.ఆర్.హై స్కూల్ భూములు మంత్రి నారాయణ విద్యాసంస్థలు హస్తగతం!
అధికారం మనదే అడిగే వాడెవడు?
#VRHighSchool #Nellore #PonguruNarayana #AndhraPradesh #UANow

తెలుగు

@YSRCParty Avuna ala chepidera Paytm ga
1. లిక్కర్ షాప్స్ లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు
2. సొంత బ్రాండ్ ల కోసం బ్రాండెడ్ లిక్కర్ ఎందుకు ఆపేశారు,
3. లడ్డు కల్తీ లాగా liquor కల్తీ ఎందుకు చేశారు
4. వీకెండ్స్ పీక్ హౌర్స్ లో తక్కువ రేట్ లేకుండా సొంత బ్రాండ్స్ మాత్రమే ఎందుకు అమ్మారు.
తెలుగు

16-05-2025
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పత్రికా ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో కక్ష రాజకీయాలు తార స్థాయికి చేరాయి: శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి
ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ఇప్పటికే టార్గెట్‌చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు
ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు
ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌కు మంచివి కావు
@ncbn చేస్తున్న కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తాయి
పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంవల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు
వాగ్దానాల అమలు లేదు, ఏ వర్గంకూడా సంతోషంగా లేరు
రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రతలేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు
మాజీ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను
తప్పుడు రాజకీయాలు మాని, రాష్ట్రంపై చంద్రబాబు దృష్టిపెట్టాలి
అనచివేసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత సద్దుమణగదు
-గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి
#CBNFailedCM
#SadistChandrababu
తెలుగు

@Venkat_karmuru @naralokesh @JaiTDP @JanaSenaParty @BJP4Andhra Jagan gadila 1 km kuda helicopter vadaledu kadara , paradalu trees కొట్టేయడం, shops museyadam plus bokka vadu vaste
Eesti

ప్రభుత్వ డబ్బులతో ప్రత్యేక హెలికాఫ్టర్ లో మీ పార్టీ నాయకుడు
వీరయ్య చౌదరి ఇంటికి వెళ్ళటం అధికార మదం మరియూ అధికార దుర్వినయోగం కదా @naralokesh??
కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము ను @JaiTDP @JanaSenaParty
@BJP4Andhra ప్రభుత్వం లో నాయకులు ఎలా దుబారా చేస్తున్నారో దయచేసి గమనించండి.

తెలుగు

@saiholicc Avuna ala chepidera Paytm ga
1. లిక్కర్ షాప్స్ లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు
2. సొంత బ్రాండ్ ల కోసం బ్రాండెడ్ లిక్కర్ ఎందుకు ఆపేశారు,
3. లడ్డు కల్తీ లాగా liquor కల్తీ ఎందుకు చేశారు
4. వీకెండ్స్ పీక్ హౌర్స్ లో తక్కువ రేట్ లేకుండా సొంత బ్రాండ్స్ మాత్రమే ఎందుకు అమ్మారు.
తెలుగు

ధనుంజేయ రెడ్డి విషయం పక్కన పడితే….
OSD గారు తప్పుచేసారు అంటే నమ్మబుద్ధి కానీ విషయం || కేవలం జగన్ సన్నిహితుడు అనే కారణం తో కక్ష సాధింపు చర్యగా దీన్ని చూడొచ్చు !!💯
ఇంకా ధనుంజయ రెడ్డి విషయానికి వస్తే
ఆయనకి అప్పట్లో మన పార్టీ వాళ్లే వెతిరేకం గా ఉన్నా విషయం తెలిసిందే!!!
ఇంకా అయినా తప్పు చేశాడా లేదా అనేది పైనున్న దేవుడుకి…పక్కనే ఉన్న జగన్ అన్నకే తెలియాలి!!

తెలుగు

@Songs_Lover_ Avuna ala chepidera Paytm ga
1. లిక్కర్ షాప్స్ లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు
2. సొంత బ్రాండ్ ల కోసం బ్రాండెడ్ లిక్కర్ ఎందుకు ఆపేశారు,
3. లడ్డు కల్తీ లాగా liquor కల్తీ ఎందుకు చేశారు
4. వీకెండ్స్ పీక్ హౌర్స్ లో తక్కువ రేట్ లేకుండా సొంత బ్రాండ్స్ మాత్రమే ఎందుకు అమ్మారు.
తెలుగు

@UttarandhraNow Avuna ala chepidera Paytm ga
1. లిక్కర్ షాప్స్ లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు
2. సొంత బ్రాండ్ ల కోసం బ్రాండెడ్ లిక్కర్ ఎందుకు ఆపేశారు,
3. లడ్డు కల్తీ లాగా liquor కల్తీ ఎందుకు చేశారు
4. వీకెండ్స్ పీక్ హౌర్స్ లో తక్కువ రేట్ లేకుండా సొంత బ్రాండ్స్ మాత్రమే ఎందుకు అమ్మారు.
తెలుగు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.
#AlcoholCase #ChandrababuNaidu #AndhraPradesh #SupremeCourt #UANow #NDAGovt

తెలుగు

@YSRCParty @ncbn Sonta dabbu tho kattukuntunnaru, mila govt sommu tho rushikonda palace kattukoledu
Eesti

🚨 #NaraMahals
రెండెకరాలతో మొదలైన @ncbn రాజకీయ జీవితం ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒక మహల్, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లో ఫాం హౌస్, కుప్పంలో ఒక మహల్ మొదలు పెట్టారు, ఇప్పుడు అమరావతి నడిబొడ్డున 5.16 ఎకరాల్లో మరో భారీ రాజమహల్ నిర్మిస్తున్నది మీరు కాదా? ఇవన్నీ తెలిసి ఇంక తెలియకుండా ఎన్ని ఉన్నాయో... మీరు ఉండేదేమో రాజ మహల్ లాంటి భవనాల్లో మీరు మాట్లాడే మాటలు మాత్రం ఏదో పూరి గుడిసెలో ఉంటున్నట్టు..ఎందుకు ఈ డ్రామాలన్నీ?
#RichestCMCBN
#CorruptBabuNaidu
#LooterLokesh
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandrababu
తెలుగు

@YSRCParty @ncbn Idhi 2019 Paytm kalam kadhu sir, miru em sollu Chepina nammadaniki
हिन्दी

@YSRCParty Epudu chestaro sayam, hud hud, vijawda vallaki Inka ivaledu, malli adhikaram loki vachaka ani matram anakandi aa chance ledu
हिन्दी

దేశం కోసం అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటూ.. వైయస్‌ఆర్‌సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందజేస్తాం
మురళీ నాయక్ కుటుంబానికి అన్నివిధాలుగా తోడుగా ఉంటాం
దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా
-వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
#IndianArmy
#MuraliNayak
#YSJagan
#OperationSindhoor
#PahalgamTerrorAttack
తెలుగు

@Venkat_karmuru @ysjagan @YSRCParty Sollu chestadu pisinary reddy vadu, evaranna mla lu ivali kani vadu paisa pettadu
Eesti

చెప్పాడంటే చేస్తాడంతే..
670 మంది అరటి రైతులకు 1 కోటీ 14 లక్షల ఆర్ధిక సాయం అందించిన @ysjagan @YSRCParty.

తెలుగు

@TeluguScribe Jagan gaa epudanna ila vellava janam loki, epudana ila help chesava
Suomi

వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం
అలాగే నా వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ఆర్థిక సాయం చేస్తా - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Telugu Scribe@TeluguScribe
వీర జవాన్ మురళీ నాయక్‌కు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ మురళీ నాయక్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి.. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, సత్య కుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథితోపాటు పలువురు ఎమ్మెల్యేలు
తెలుగు
srinu retweetledi

ప్రస్తుతం సినీ నటిని వేధించిన కేసులో అరెస్టయిన పీఎస్‌ఆర్ ఆంజనేయులే ఆనాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి. అసలు జవాబు పత్రాలను కమిషన్ కార్యాలయం దాటించడమే తప్పు.
అయినా హాయ్‌ల్యాండ్‌కు తరలించారు. పోనీ అక్కడైనా మూల్యాంకనం సరిగా చేసారా అంటే, అంతా గోల్ మాలే. ఒక వెల్డర్ తానే పేపర్ దిద్దినట్టు సంతకం చేసాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh

తెలుగు