
Narsimha Swamy
75 posts










చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!! అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!! ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!? ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి.

Task force team has conducted inspections in IDA Patancheru on 12.02.2025. 𝗜𝗻𝘀𝘁𝗮𝗵𝗼𝘁 𝗙𝗼𝗼𝗱𝘀 𝗣𝘃𝘁 𝗟𝘁𝗱 (𝗦𝘂𝗽𝗽𝗹𝗶𝗲𝗿 𝗳𝗼𝗿 𝗜𝗻𝗱𝗶𝗴𝗼 𝗮𝗶𝗿𝗹𝗶𝗻𝗲𝘀 𝗮𝗻𝗱 𝗘𝘅𝗽𝗼𝗿𝘁𝗲𝗿), 𝗜𝗗𝗔 𝗣𝗮𝘁𝗮𝗻𝗰𝗵𝗲𝗿𝘂 * Improper storage measured followed like storing on ground, use of rusted racks and no FIFO method. * Expired food articles including Kasturi Methi (1.25kg), Mustard seeds (0.5kg), Rai Mota (1kg) were found and discarded. * Nutmeg (1.5kg) were found with labelling violations like no MRP, Batch No. and Date of packing and hence seized. * Few food articles were found stored on ground below a leaking air conditioner, which may lead to contamination of food articles. * Few vegetables like tomatoes were found to be spoiled and in rotten condition. * Live cockroach infestation was observed in the cooking area and grinding unit. * The flooring was found to be patchy and littered with food waste. Drains were found clogged. * Dustbins are not maintained. Food waste was found dumped in plastic bags. * Water analysis is being done non-NABL laboratory and hence not acceptable. * Latest records of testing of packing material is not available. @fssaiindia @MoHFW_Telangana @IndiGo6E







