Team Yellow Official

469 posts

Team Yellow Official banner
Team Yellow Official

Team Yellow Official

@teamyellowtdp

With vision and leadership, Nara Chandrababu Naidu returns to inspire hope and progress for Andhra Pradesh! #IdiManchiPrabhutvam

Hyderabad Katılım Mayıs 2023
18 Takip Edilen689 Takipçiler
Team Yellow Official
Team Yellow Official@teamyellowtdp·
ప్రజల రక్షణ కోసం శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను. - సీఎం చంద్రబాబు #PoliceMartyrs #TributeToHeroes #ChandrababuNaidu #Vijayawada #HonoringBravery
తెలుగు
0
0
5
315
Team Yellow Official
Team Yellow Official@teamyellowtdp·
ఎదుటి వ్యక్తికి కష్టం అంటే చాలు నేనున్నానని చెప్పి వాలిపోతాడు.. అండగా నిలబడతాడు,కొండంత భరోసాని ఇస్తాడు. నా తెలుగు జాతి కోసం ఎంతవరకైనా వెళ్తానని శ్రమిస్తాడు. నిస్వార్ధ ప్రజానాయకుడు మన లోకేష్ అన్న. #AndhraPradesh #NaraLokesh #LeaderLokesh
తెలుగు
0
10
23
470
Team Yellow Official
Team Yellow Official@teamyellowtdp·
జూలు విప్పి దూకినది యెల్లో సింగము జడుసుకొని ఉరుకుతది రౌడీ సంగము
తెలుగు
0
16
43
822