Vedham school TAPOVAN

51 posts

Vedham school TAPOVAN banner
Vedham school TAPOVAN

Vedham school TAPOVAN

@vedham_schools

Awakened state

Katılım Şubat 2022
65 Takip Edilen7 Takipçiler
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
On the auspicious eve of #Diwali blessed to visit Shri Bhagya Laxmi Matha Mandir at Charminar. May the divine light of Deepavali remove darkness, spread positivity, and fill every home with peace and prosperity. 🪔✨ #Deepavali
English
13
106
685
10.3K
Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy@INC_Ponguleti·
చీకటిని తొలగించే దీపం వెలుగులు పూయించే సమయం చెడుపై మంచి సాధించిన విజయం మనసులు మెరిసే తరుణం ఈ దీపావళి పండుగ వేళ వెలిగించే దీపాలు మీ ఇంట వెలుగులు నింపి, అష్టైశ్వర్యాలను కలిగించి, ఆనందం, ఆరోగ్యం, శాంతిని తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు 💐 #HappyDiwali
Ponguleti Srinivasa Reddy tweet media
తెలుగు
12
9
84
2.5K
Ponnam Prabhakar
Ponnam Prabhakar@Ponnam_INC·
రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అంధకారాన్ని పారద్రోలే మహా పర్వదినమైన దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు.ఈ దీపావళి పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, శాంతి, ఐక్యత మరియు అభివృద్ధి దీపాల వెలుగుల వలె విరజిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలంతా ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నా. ఈ దీపావళి పండుగ వెలుగులు మన రాష్ట్రానికి మరింత వెలుగులు తెచ్చేలా, అభివృద్ధి పథంలో ముందుకు నడిపేలా మారాలని ఆశిస్తున్నాను.ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలసి ఈ పర్వదినాన్ని సురక్షితంగా, సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్న. ప్రతి ఇంట్లో పిల్లలు టపాసులు కాల్చే సమయంలో ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న.
తెలుగు
9
6
23
472
Vedham school TAPOVAN
Vedham school TAPOVAN@vedham_schools·
@KTRBRS Thank you very much sir ji ,same to you ….vedham Srinivas reddy ,Bhainsa
English
0
0
0
149
KTR
KTR@KTRBRS·
ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని ఆకాంక్షిస్తూ... అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🪔🪔 #HappyDiwali #HappyDeepaavali
KTR tweet media
తెలుగు
126
227
1.9K
127.3K
Ponnam Prabhakar
Ponnam Prabhakar@Ponnam_INC·
అష్ట లక్ష్ములు మీ ఇంట కొలువై.. అష్టైశ్యర్యాలను, సకల శుభాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.
Ponnam Prabhakar tweet media
తెలుగు
9
17
68
1.2K
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
దసరా పండుగ సందర్భంగా మా స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ (పెద్దతుండ్ల) కు వెళ్ళాను. డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి గ్రామానికి రావడంతో పలువురు గ్రామస్థులు నన్ను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. #DGPShivadharReddy #Dasara #Telangana
DGP TELANGANA POLICE tweet media
తెలుగు
34
41
517
19.8K
Shikha Goel, IPS
Shikha Goel, IPS@Shikhagoel_IPS·
Took charge as the Director General, Vigilance & Enforcement, and Ex-Officio Principal Secretary to Government, GAD ,Telangana today . Will also continue to discharge my duties as Director, Cyber Security Bureau . I look forward to strengthening transparency, integrity, and accountability in governance, while continuing to serve the people with utmost dedication. #PublicService #Governance #Telangana
Shikha Goel, IPS tweet media
English
212
117
2.2K
112.6K
Ponnam Prabhakar
Ponnam Prabhakar@Ponnam_INC·
కరీంనగర్‌లోని పద్మనగర్ వ్యవసాయ క్షేత్రంలో విజయదశమి సందర్భంగా మా తండ్రి గారి ఘాట్ వద్ద పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది
తెలుగు
28
22
457
54.4K
ACB Telangana
ACB Telangana@TelanganaACB·
Ms.Charu Sinha, IPS has assumed charge today as the Director General, Anti-Corruption Bureau, Telangana. Earlier, during previous stints, she served as Joint Director, Director and In-charge Director General in the Bureau. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా గౌరవనీయులు చారు సిన్హా, ఐపిఎస్ గారు ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించినారు. ఇత:పూర్వం, వీరు ఇదే కార్యాలయంలో ఉప సంచాలకులు, సంచాలకులు మరియు కొంతకాలం పాటు ఇంచార్జి డైరెక్టర్ జనరల్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. @TelanganaCMO @tg_womensafety @TelanganaCS #Telangana
ACB Telangana tweet media
English
56
39
470
34.9K
Vedham school TAPOVAN
Vedham school TAPOVAN@vedham_schools·
@CVAnandIPS hearty congratulations sir ji 💐💐💐💐you will definitely bring honour and pride to any post or position you take up 🫡🫡
English
0
0
1
6
CV Anand IPS
CV Anand IPS@CVAnandIPS·
Took charge as Special Chief Secretary , Home department today . Transfers and postings are very common in government service and I have developed only one attitude towards them - do your best in whatever post you are in . When I went to Traffic branch , people thought it was a punishment posting - but 15 years later , I feel it was those 3 1/4 years which were most challenging and gave me maximum satisfaction in terms of service to public . SP of three districts- DCP of two zones - DIG of Eluru range - CID - CP of Vijayawada ,Cyberabad & Hyderabad - Civil Supplies -CISF - ACB - and same attitude will continue here too. met the chief secretary and my batchmate Mr Ramakrishna
CV Anand IPS tweet mediaCV Anand IPS tweet mediaCV Anand IPS tweet media
English
284
105
2.1K
102.2K
Vedham school TAPOVAN
Vedham school TAPOVAN@vedham_schools·
@varunreddy029 Dear Sir I am Srinivas Reddy Director of vedham tapovan school located at kathgam village of Bhainsa Mandal applied for removal of poles from school ground which poses threat to students and staff,it’s been more than 1.5 month paid challan rupees 2,40,000 for poles removal but still work not done citing very ridiculous reasons by AE Rural Bhainsa….. asked written reason but denied and said I don’t give….I have applied RTI too still no reply.. when I said him that I approach higher authority he said No higher official can do anything if I am not ready…..I don’t understand what to do pls take immediate action or I will declare holidays to school or I have to go to substation with all my parents…you are my ray of hope sir….take action against this inordinate delay thank you
English
0
0
0
32