Vusirikapally venugopal rao

314 posts

Vusirikapally venugopal rao

Vusirikapally venugopal rao

@venukmm

Khammam Katılım Temmuz 2016
890 Takip Edilen96 Takipçiler
Vusirikapally venugopal rao
@TheOfficialSBI hello sir...I have a 0 balance account in your bank and I am also using net banking. But I just received a message saying that if I do not convert the account to a savings account, net banking will be stopped. Why is this?
English
1
0
0
29
Vusirikapally venugopal rao
@SajjanarVC @TGSRTCHQ @DmKrmr1 నమస్తే సర్ నేను అడిగింది దివ్యాంగులైన వారు ఆర్టీసీ tgsrtc వెబ్ సైట్ లో డీలక్స్ బస్ లో రిజర్వేషన్ చేసుకోవడాని ఆప్షన్ చూపించడం లేదు.ఇంతకు ముందు ఐడి కార్డు నెంబర్ ఎంటర్ చేసి బుక్ చేసుకునే వారు ఇప్పుడు ఉందా లేక తొలగించారా అని.ధన్యవాదములు.
తెలుగు
0
0
0
35
Vusirikapally venugopal rao
@SajjanarVC @TGSRTCHQ Good morning sir...can you please tell me whether the 50% discount for the disabled persons has been removed from deluxe buses...because the option is not visible on the reservation page.
English
2
0
0
58
Vusirikapally venugopal rao
@canarabank My mother has an account in your bank...the validity of her ATM card expires at the end of this month (June)...i went  to the bank and ask, they say you will get it automatically to your home, but the card was not generated... there are only ten days left...
English
1
0
0
40
Vusirikapally venugopal rao
@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC @HiHyderabad @abntelugutv @hmtvnewslive @News18Telugu @NtvTeluguLive @SajjanarVC @TelanganaDGP @YakaswamyChalla ప్రయాణికులే మన సంస్థకి నిధి వారిని గౌరవించడం మన విధి అని ఒకప్పుడు బస్సుల్లో రాసి ఉండేది...ఇప్పుడు ఇలా బోర్డు లు పెడుతున్నారా సర్.
తెలుగు
0
0
0
55
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
విధుల్లో ఉన్న #TGSRTC సిబ్బందిపై దాడులు చేయడం శిక్షార్హం. క్షమించరాని నేరం. బాధ్యులపై కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత(BNS) లోని 121, 122, 132 సెక్షన్ల ప్రకారం రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడును. @TGSRTCHQ @PROTGSRTC
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
64
75
286
16.8K
Vusirikapally venugopal rao retweetledi
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏళ్లు. ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు దీటుగా తిరగబడ్డాయి. పోలీసుల బుల్లెట్లకు ప్రతిస్పందిస్తూ ఉద్యమ కారులు చూపిన తెగువకు సమైక్య పాలకులు వెనుదిరుగక తప్పలేదు. తెలంగాణ ఉద్యమ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చే ప్రయత్నాన్ని మానుకోట మట్టి సాక్షిగా ఉద్యమకారులు ఏకమై తిప్పి కొట్టారు. స్వరాష్ట్ర ఆకాంక్షను మరోసారి బలంగా చాటిచెప్పారు. ఈ క్రమంలో తుపాకీ తూటాలకు వెరవలేదు, లాఠీలకు భయపడలేదు. స్వరాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ముందుకు కదిలి ఉద్యమానికి ఊపిరిలూదారు. ఆ చారిత్రక సన్నివేశాలు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. చరిత్రపుటల్లోనూ అవి చిరస్థాయిగా నిలిచిపోతాయి. భవిష్యత్ తరాలకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతాయి. జై తెలంగాణ✊
Harish Rao Thanneeru tweet mediaHarish Rao Thanneeru tweet mediaHarish Rao Thanneeru tweet mediaHarish Rao Thanneeru tweet media
తెలుగు
93
233
1K
69.6K
Vusirikapally venugopal rao retweetledi
KCR
KCR@KCRBRSPresident·
Public response to last night's Bus Yatra in Warangal is momentous! BRS will certainly win this seat. Jai Telangana ✊
English
157
984
5.2K
231.1K
Vusirikapally venugopal rao retweetledi
KTR
KTR@KTRBRS·
రేవంత్ కు తెలంగాణ “ఆత్మ”లేదు. తెలంగాణపై “గౌరవం” అంతకన్నా లేదు. అందుకే తెలంగాణ “ఆత్మగౌరవం”పై మోడీ సాక్షిగా... రేవంత్ దాడి అసలు తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్” కు.. “Golden తెలంగాణ మోడల్”తో పోలికెక్కడిది.. ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా..? నిన్నటి దాకా.. గుజరాత్ మోడల్ పై.. నిప్పులు ! ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే.. గొప్పలా ? ఇదేం నీతి.. ఇదేం రీతి.. తెలంగాణ మోడల్ అంటే.. “సమున్నత సంక్షేమ నమూనా” “సమగ్ర అభివృద్ధికి చిరునామా” అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్ యావత్ దేశానికే నచ్చిన మోడల్ బుడిబుడి అడుగుల వయసులో బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్ దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? నాడు తెలంగాణ “ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..” నేడు “తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్..” నిన్ను చరిత్ర క్షమించదు నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది.. బీఆర్ఎస్ కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది.. కాంగ్రెస్
తెలుగు
498
605
3.5K
502.8K
Vusirikapally venugopal rao retweetledi
KTR
KTR@KTRBRS·
This was about a week ago. Just now heard the absolutely tragic & shocking news that Lasya is no more !! Woke up to the devastating loss of the young legislator who was a very good leader in the making My heartfelt prayers for strength to her family and friends in this terrible & difficult time 🙏
G Lasya Nanditha@glasyananditha

Thanks Ramanna @KTRBRS

English
135
470
3.4K
351.1K
Vusirikapally venugopal rao retweetledi
KTR
KTR@KTRBRS·
Rest in peace Lasya 🙏
KTR tweet media
English
808
1.1K
18.6K
737.1K
Vusirikapally venugopal rao retweetledi
KTR
KTR@KTRBRS·
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే నిజాలు నిర్భయంగా చెప్తే బౌతిక దాడులు చేస్తారా...? సీనియర్ జర్నలిస్టు శంకర్ పైన కాంగ్రెస్ గుండాల దాడి.... తెలంగాణలో మొదలైన ఎమర్జెన్సీ మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యం పైననే దాడి... తెలంగాణలో మొదలైన ఫ్యాక్షన్ దాడుల సంస్కృతి... ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు మిత్రులు, ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టు సంఘాలు స్పందించాలి Strongly condemn this dastardly attack on journalist @shankar_journo by Congress Thugs I urge @TelanganaDGP @TelanganaCOPs to take the strictest possible action against the culprits.
KTR tweet media
తెలుగు
490
868
4.2K
450.6K
Vusirikapally venugopal rao retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే అన్నట్టు బురద చల్లే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ @KTRBRS
తెలుగు
24
264
1.6K
51.4K
Vusirikapally venugopal rao retweetledi
KTR
KTR@KTRBRS·
Yesterday’s protest in Assembly brought back memories of Telangana Agitation Days మాకు కొట్లాట కొత్తేమీ కాదు! గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి… రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా BRS పార్టీకి ఉంది. జై తెలంగాణ! ✊
KTR tweet mediaKTR tweet mediaKTR tweet mediaKTR tweet media
తెలుగు
417
515
4.6K
362.9K
Vusirikapally venugopal rao retweetledi
BRS Party
BRS Party@BRSparty·
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో దద్దరిల్లిన “ఛలో నల్లగొండ” సభ తమ అభిమాన నేతను చూసి ఆనందోత్సాహాలతో కేరింతలతో జై కేసీఆర్ నినాదాలతో స్వాగతం పలికిన ప్రజలు #ChaloNalgonda
తెలుగు
16
266
1.4K
46.7K
Vusirikapally venugopal rao retweetledi
KTR
KTR@KTRBRS·
It was a fantastic performance in assembly today by @BRSHarish Garu today single-handedly taking on the clueless CM and his entire cabinet 👏 He cleared the air on all the fake propaganda & lies of Congress leaders with respect to Krishna waters/KRMB Set the perfect tone for Chalo Nalgonda tomorrow where Sri KCR Garu will nail the Lies & misinformation campaign of Congress in his inimitable style
English
358
1.1K
7.7K
560.3K
Vusirikapally venugopal rao retweetledi
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
Our battle was not on Kodandaram garu, it was against Governor @DrTamilisaiGuv who acted in absolute Bias and failed to realise that Rule of Law should be the same for all.. It is always hilarious to see why BJP jumps in to play the spokesperson of Governor 😀
English
35
198
674
22.9K