Dr Vm Abraham retweetledi
Dr Vm Abraham
1.9K posts

Dr Vm Abraham
@vm_mla
EX-MLA,Alampur constituency-80 Telangana state.
Katılım Ocak 2021
142 Takip Edilen1.1K Takipçiler

అలంపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు జిల్లా ఇంఛార్జి @CilarapuDamodar గారికి అలంపూర్ చౌరస్తా లో పూల బుకే ఇచ్చి స్వాగతం పలకడం జరిగింది.. మాజీ ఎమ్మెల్యే @SampathKumarINC తదితరులు పాల్గొన్నారు..




తెలుగు

Happy New Year to everyone.
May the New Year-2024 bring you more happiness & success.
@revanth_anumula @TelanganaCMO @INCTelangana @Bhatti_Mallu @jupallyk_rao @SampathKumarINC

English
Dr Vm Abraham retweetledi

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశం.
హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీ.ఎస్ శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు.




తెలుగు
Dr Vm Abraham retweetledi

ఫలించిన వివేక్ వెంకటస్వామి గారి కృషి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుపట్టి విజయం సాధించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు
ఎన్నికలు అయిపోయిన 15 రోజుల్లోనే మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి సింగరేణిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరడం జరిగింది.దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి వివేక్ వెంకటస్వామి గారు ఇచ్చిన హామీ లను నెరవేర్చడం జరిగింది.



తెలుగు

మాట ఇచ్చినం -నెరవేరుస్తున్నాం.....
@INCIndia @revanth_anumula @INCTelangana @IYC @SampathKumarINC @jupallyk_rao

తెలుగు
Dr Vm Abraham retweetledi

తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క.
Mallu Bhatti Vikramarka as Deputy Chief Minister of Telangana.
#BhattiVikramarka @BhattiCLP

Dr Vm Abraham retweetledi
Dr Vm Abraham retweetledi

I wholeheartedly express my gratitude to honourable AICC president
Shri @kharge ji, Mother of Telangana our beloved #Soniamma , ever inspiring leader @RahulGandhi ji, charismatic @priyankagandhi ji, AICC General Secretary (Org) @kcvenugopalmp ji, deputy CM of Karnataka @DKShivakumar ji and Incharge General Secretary- Telangana @Manikrao_INC ji and last but not the least our congress soldiers who stood by us through thick and thin.

English
Dr Vm Abraham retweetledi

Cordially met honourable Congress President Shri @kharge ji and congratulated on the victory in the Telangana state.
I express my gratitude for trusting me with the responsibility of the state.


English
Dr Vm Abraham retweetledi

ప్రజాస్వామ్య భారత ప్రస్థానానికి మార్గదర్శి
రాజ్యాంగ నిర్మాత డా॥ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
#Ambedkar

తెలుగు

అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాడం జరిగింది..
#TelanganaElections2023 #KCROnceAgain #VoteForCar #TSwithKCR #Alampur




తెలుగు
Dr Vm Abraham retweetledi

కేసీఆర్ భరోసా..
అన్నపూర్ణ పథకం ద్వారా తెల్లరేషన్ కార్డులందరికీ సన్నబియ్యం పంపిణీ
ఇది పేదలందరికీ సన్నబియ్యం అందించే కేసీఆర్ భరోసా
కారు గుర్తుకు ఓటేద్దాం
అభివృద్ది, సంక్షేమాన్ని కొనసాగిద్దాం.
#KCRBharosa
#KCROnceAgain
#VoteForCar
తెలుగు
Dr Vm Abraham retweetledi

కేసీఆర్ భరోసా..
అన్నపూర్ణ పథకం ద్వారా తెల్లరేషన్ కార్డులందరికీ సన్నబియ్యం పంపిణీ
ఇది పేదలందరికీ సన్నబియ్యం అందించే కేసీఆర్ భరోసా
కారు గుర్తుకు ఓటేద్దాం
అభివృద్ది, సంక్షేమాన్ని కొనసాగిద్దాం.
#KCRBharosa
#KCROnceAgain
#VoteForCar
తెలుగు
Dr Vm Abraham retweetledi

ఎవరెన్ని కుట్రలు పన్నినా..
ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా..
పేదవారి గుండెల్లో ఉన్నది కేసీఆర్ గారు మాత్రమే..
మళ్ళీ వచ్చేది కేసీఆరే ✌️
#KCROnceAgain
@KTRBRS
తెలుగు
Dr Vm Abraham retweetledi

కుంభకోణాలు, హింసా రాజకీయాలు, ముఠా తగాదాల వల్ల వచ్చిన పగుళ్ళతో చెయ్యి కాస్తా మొండి చెయ్యి అయ్యింది.
#SayNoToScamgress

తెలుగు
Dr Vm Abraham retweetledi

కేసీఆర్ బీమా - ప్రతి ఇంటికీ ధీమా
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల బీమా
ఇది రాష్ట్రంలోని ప్రతి పేదింటికి కేసీఆర్ ఇచ్చే భరోసా
కారు గుర్తుకు ఓటేద్దాం
అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిద్దాం.
#KCRBharosa
#KCROnceAgain
#VoteForCar
తెలుగు
Dr Vm Abraham retweetledi

ఓటు వేసే ముందు క్షుణ్ణంగా ఆలోచించి వేయాలి
ఏ పార్టీకి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది
ఏ పార్టీ మనకు అండగా నిలబడుతుందని ఆలోచించాలి
ఎవరో ఏదో చెప్పిండని ఆగమాగం ఓటేస్తే
తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుడిలో నేను చలిలో అన్నట్లు అయితది మన గతి
కాబట్టి ఆలోచించి కారు గుర్తుకు ఓటు వెయ్యండి
- భైంసా (ముధోల్) సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్
#KCROnceAgain
#VoteForCar
తెలుగు
Dr Vm Abraham retweetledi

కర్ణాటకలో మీరు కరెంటు ఇవ్వకపోవడం వల్ల రైతులు చేసిన మొసళ్ల పండుగ దేశం మొత్తం చూసింది.
అది చాలదా!
#SayNoToScamgress
Telangana Congress@INCTelangana
ముందుంది మొసళ్ల పండగ
తెలుగు


