
జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ సమానత్వ సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మా ఘన నివాళులు.
#JyotibaPhuleJayanti
#JyotiraoPhule #JyotibaPhule #महात्माज्योतिबाफुले #MahatmaPhule

తెలుగు











