Adibabu Sargadam

269 posts

Adibabu Sargadam

Adibabu Sargadam

@AdibabuTDP

Присоединился Ekim 2025
7 Подписки7 Подписчики
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@JaiTDP నారా లోకేష్ గారు నాయకత్వం వర్ధిల్లాలి
Adibabu Sargadam tweet media
తెలుగు
0
0
8
515
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
76
697
1.3K
4.4K
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@ncbn ఇది చంద్రన్న విజయం
Adibabu Sargadam tweet media
తెలుగు
0
1
4
135
N Chandrababu Naidu
#APJobCalender2026 జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
190
1K
2.4K
19.3K
Telugu Desam Party
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు అదే బస్సులో పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
126
1.2K
2.4K
8.9K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#APJobCalender2026 ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. naipunyam.ap.gov.in/job-calendar
Lokesh Nara tweet media
తెలుగు
627
1.9K
5.6K
114.6K
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@naralokesh ప్రభుత్వ పాఠశాలలకి రారాజు నారా లోకేష్ గారు
తెలుగు
0
0
3
74
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదనే ఆరోపణల నేపథ్యంలో పాఠశాలను తనిఖీ చేశాను. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించాను. నూతన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశాను. భోజనం బాగుందని చెప్పారు. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించాను.
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
221
1.5K
3.7K
29.9K
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@ncbn పట్టు శ్రీరాములు గారు జయంతి శుభాకాంక్షలు
తెలుగు
0
0
1
24
N Chandrababu Naidu
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషానిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల నిరాహారదీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహాన్ని '#అమరజీవిత్యాగశిల్పం' పేరుతో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అమరజీవి త్యాగశిల్పం అంటే ఆయన త్యాగానికి గుర్తు... గుర్తింపు. ఈ విగ్రహాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగ స్ఫూర్తి గుర్తుకు వస్తుంది. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి కలకాలం గుర్తు పెట్టుకోవాలి. #StatueOfSacrifice
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
204
1.7K
4.6K
29.9K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేపట్టిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రజారాజధాని అమరావతిలో ‘#StatueOfSacrifice’ పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు గారితో కలిసి పాల్గొన్నాను. #అమరజీవిత్యాగశిల్పం వద్ద ఈ సందర్భంగా నివాళులు అర్పించాను. #PottiSreeramulu
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
199
1.7K
5K
34.7K
Telugu Desam Party
మంత్రి లోకేష్ తీసుకొచ్చిన సాగర్ డిఫెన్స్ ఏర్పాటుతో మత్స్యకారులకు మరింత లాభం. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేటుపరం చేస్తున్నారు అనేది వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ యథాతథంగా ఉంటుంది. #SagarDefence #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh #InvestInAP #NaraLokesh #AndhraPradesh
తెలుగు
158
1.4K
2.8K
11.2K
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@ncbn జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్
తెలుగు
0
0
1
74
N Chandrababu Naidu
రికార్డు స్థాయిలో ఒక్కరోజే 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో కొత్త చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO)కు అభినందనలు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు జిమ్ముతోంది అనేందుకు ఈ ఘనత సాక్ష్యం. జెన్కో ప్రాజెక్టుల గరిష్ట సామర్థ్యం 6610 మెగావాట్లు కాగా....ఈ నెల 11వ తేదీన 6160 మెగావాట్ల ఉత్పత్తితో 93.19 శాతం ఉత్పత్తిని చేరుకోవడం గొప్ప విషయం. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన జెన్ కో ప్లాంట్ల కార్మికులకు, ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు, శాఖా మంత్రికి శుభాకాంక్షలు. విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో సాధించే అద్భుత విజయాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
182
1.5K
3.3K
28.9K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
కుట్రపూరితంగా జగన్ వేయించిన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గూగుల్ డేటా సెంటర్‌కు ప్రోత్సాహకాలు ఇవ్వొద్దంటూ వైసీపీ ఎంపీ వేసిన పిటిషన్‌పై వైసీపీకి హైకోర్టు గడ్డి పెట్టింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించింది. #AntiDevelopmentJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
149
1.3K
2.6K
9K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#PsychoFekuJagan దోపిడీలు, దౌర్జన్యాల జగన్ పాలనలో 2022 సంవత్సరం జూన్ 9వ తేదీన నడిరోడ్డుపై పట్టపగలు జరిగిన దందా ఇది. తుని వైపు వెళ్లే మార్గంలో పశువుల రవాణా వాహనాల నుంచి హైవే పెట్రోలింగ్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. నాటి తన పాలనలో జరిగిన దారి దోపిడీలను ఇప్పుడు జరిగినట్టుగా ప్రచారం చేస్తున్న జగన్ దొంగ తెలివితేటలు ఇవి..
తెలుగు
176
1.5K
3.1K
23.5K
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@naralokesh @YSRCParty @Google విశాఖపట్నం అభివృద్ధి బాట లోదూసుకుపోతుంది ఇది నారా లోకేష్ గారి విజయం
తెలుగు
1
0
1
271
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Anti-development Jagan strikes again! First you opposed Amaravati. Then you cancelled power contracts. Then you filed PILs against job-creating IT development centers. Now @YSRCParty has gone to court against the @Google AI Hub in #Vizag - India’s largest FDI investment. @ysjagan, why this hatred for AP’s youth and development? Sorry but #AndhraPradesh has moved on. Development will not stop.
Andhra Nexus@AndhraNexus

PIL filed against Google Data Centre in Vizag Tirupati MP Maddila Gurumoorthy has filed a PIL in the AP High Court challenging the land allotment for the proposed Google Data Centre in Visakhapatnam. At a time when AP is trying to attract global tech investments and create jobs, opposing such projects raises serious questions, do some leaders really not want development and investments in the state? 🤔

English
264
2.1K
5.8K
220.9K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది అనగానే మొదట 'అదొక గోడౌన్' అని వైసీపీ నేతలతో అనిపించిన @ysjagan తర్వాత ప్లేట్ మార్చి గూగుల్ ని తెచ్చింది నేనే అన్నాడు. ఇప్పుడేమో అసలు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ను రానివ్వకుండా తిరుపతి వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తితో హైకోర్టులో పిల్ వేయించాడు. #AntiDevelopmentJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
151
1.4K
2.7K
10.7K
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@JaiTDP జై తెలుగుదేశం
తెలుగు
0
0
2
3
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
భారతదేశంలో ఇంతవరకు ఇంత భారీ లిక్కర్ స్కామ్ గతంలో ఎక్కడా జరగలేదు. ఇది కేవలం స్కామ్ మాత్రమే కాదు దాదాపు 30,000 మంది ప్రాణాలు తీసిన ఘోరం. జగన్ మద్యం మాఫియా రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్ చేసిందని ఈడీ తేల్చింది. ఆ సొమ్మును కక్కించే ప్రయత్నంలో భాగంగా మొదటగా రూ.441.63 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
తెలుగు
153
1.4K
2.7K
11K
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@naralokesh ఓం నమో వెంకటేశాయ నమః దేవాలయంతో పెట్టుకున్నాడు సర్వనాశనం అయిపోతారు
తెలుగు
0
0
1
18
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#PsychoFekuJagan రాష్ట్రంలో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లు వైసీపీ ఫేక్ ముఠా చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ప్రజల మధ్య కులం, మతం, ప్రాంతం పేరుతో అలజడి రేపేందుకు యత్నిస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయ పునర్ నిర్మాణం సందర్భంగా తీసిన వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేవాలయ గర్భాలయం, విమానగోపురం, అర్థ మండపం డిపార్ట్ మెంట్ ప్లాన్ ప్రకారం రాతి నిర్మాణపు పనులు 60% పూర్తయ్యాయి. దేవస్థానం వైదిక కమిటీ సభ్యుల తీర్మానం ప్రకారం, ఆగమ సలహాదారుల సూచనల మేరకు 28.02.2026న శాస్త్రోక్తంగా పాత ఆలయాన్ని తొలగించారు. ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ పేటియం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
FactCheck.AP.Gov.in@FactCheckAPGov

ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవాలయ పునర్ నిర్మాణ కార్యక్రమం సందర్భంగా తీసిన వీడియోలతో ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. వాస్తవంగా జరిగింది ఏమిటంటే… దేవాలయ గర్భాలయం, విమానగోపురం, అర్థ మండపం డిపార్ట్మెంట్ ప్లాన్, ఎస్టిమేషన్ ప్రకారం రాయచూర్ కు చెందిన శ్రీ ఎస్. రాజేంద్రారెడ్డి, క్లోజ్డ్ మండపం చల్లా అంజనీ ప్రసాద్ (హైదరాబాద్) వారు తమ స్వంత ఖర్చుతో నిర్మాణం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రాతి నిర్మాణపు పనులు 60% పూర్తి అయినందున దేవస్థానం వైదిక కమిటి సభ్యుల తీర్మానం, తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమ సలహాదారులు లిఖిత పూర్వక సూచనల మేరకు దేవాదాయ శాఖ కమీషనర్ వారికి నివేదిక రూపంలో తెలియపరచి 28.02.2026 ఉదయం శాస్ట్రోక్తముగా స్థానిక శాసన సభ్యులు, కసాపురం గ్రామస్తులు, డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ స్థపతి, రెవిన్యూ, పోలీస్ వారి సమక్షంలో బాలాలయం ఏర్పాట్లు చేసి అదే రోజు మధ్యాహ్నం పై అధికారుల సమక్షంలో పంచనామా చేసి పాత ఆలయమును తొలగించారు. 27.06.2026 న ఉత్తరాయణ పుణ్య కాలంలో నూతన దేవాలయ పునః ప్రతిష్ట చేసేందుకు ఆగమ సలహాదారులు, వైదిక సభ్యులు నిర్ణయించారు కూడా. వాస్తవాలు ఇలా ఉండగా తప్పుడు ప్రచారం చేయడం, సున్నితమైన మతపరమైన అంశాలలో ఆవేశకావేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం చట్టరీత్యా నేరం. #FactCheck #AndhraPradesh

తెలుగు
178
1.4K
3.2K
44.8K
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@JaiTDP తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే దళితుల ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రజలు బాగుండాలి కోరుకునే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం
తెలుగు
0
0
3
59
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
తెలుగుదేశం పార్టీ దళితులకి ఇచ్చే గౌరవం ఇది. జీఎంసీ బాలయోగి వంటి దళితనేతను పార్లమెంటు స్పీకర్ గా దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు ఇదిగో మరో దళిత నేత, టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మళ్ళీ ఆ గౌరవనీయ స్థానంలో కూర్చున్నారు. లోక్‌సభలో స్పీకర్ చైయిర్ లో లేని సమయంలో సభా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. @SriKrishnaLavu #LokSabha #KrishnaPrasadTenneti
తెలుగు
155
1.4K
2.9K
15K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
మంగళగిరి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్. రూ.294.20 కోట్లతో తాడేపల్లిలో రిటైనింగ్ వాల్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. రూ.65 లక్షల నిధులతో నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభం. పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. #mangalagiri #NaraLokesh #AndhraPradesh
తెలుగు
162
1.4K
2.7K
8.6K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు. బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు. స్పాట్‌లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు. ఒక్కసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, వైసీపీ వాళ్లు ఎలా మన భూములు దోచుకునే వారో. #PattadarPassbooks #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
182
1.7K
3.7K
56K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Pleasure to meet cricketing legend Kapil Dev ji in the stadium at the WC T20 finals in Ahmedabad. Also caught up with Aditya Mittal, MD of Arcelor Mittal. Looking forward to the AMNS ground-breaking in Anakapalli soon! #INDvNZ #T20WorldCup2026final @therealkapildev @AMNSIndia
Lokesh Nara tweet media
English
198
2.2K
10.7K
109.8K
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@JaiTDP ఇది మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం
తెలుగు
0
0
0
9
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
జగన్ కు చెందిన మద్యం మాఫియా ముఠా వైసీపీ పాలనా కాలంలో మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి మొత్తంగా రూ.3,500 కోట్ల మేర ముడుపులు వసూలు చేసిందన్న విషయం తెలిసిందే. ఈ డబ్బునే గత ఎన్నికల్లో జగన్ తన అభ్యర్థుల ద్వారా పంచారు. ఇప్పుడు నిందితుల నుంచి రూ.441.63 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
150
1.4K
2.6K
7.9K