
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషానిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల నిరాహారదీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహాన్ని '#అమరజీవిత్యాగశిల్పం' పేరుతో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అమరజీవి త్యాగశిల్పం అంటే ఆయన త్యాగానికి గుర్తు... గుర్తింపు. ఈ విగ్రహాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగ స్ఫూర్తి గుర్తుకు వస్తుంది. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి కలకాలం గుర్తు పెట్టుకోవాలి.
#StatueOfSacrifice




తెలుగు















































