11dot1edu

2.8K posts

11dot1edu

11dot1edu

@11dot1edu

11dot1edu will provide one stop solutions to eleven different edu related tasks. It takes care of launching of new Edu Projects, Admissions, Tie ups, Branding!

เข้าร่วม Ağustos 2022
245 กำลังติดตาม7 ผู้ติดตาม
11dot1edu รีทวีตแล้ว
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
ఈ రోజు మధ్యాహ్నం @JanaSenaParty PAC చైర్మన్, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీ @mnadendla గారి నివాసంలో నిర్వహించిన వారి తండ్రి గారైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించాను. అనంతరం శ్రీ మనోహర్ గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా వివిధ హోదాల్లో ప్రజలకు అందించిన సేవలను స్మరించుకుంటూ, వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Ram Talluri tweet mediaRam Talluri tweet mediaRam Talluri tweet media
తెలుగు
0
122
1.1K
21.9K
11dot1edu รีทวีตแล้ว
CMO Andhra Pradesh
CMO Andhra Pradesh@AndhraPradeshCM·
స్వల్ప అస్వస్థత తో విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. @ncbn @PawanKalyan
CMO Andhra Pradesh tweet mediaCMO Andhra Pradesh tweet media
తెలుగు
10
577
2.6K
19.7K
11dot1edu รีทวีตแล้ว
Raghava Lawrence
Raghava Lawrence@offl_Lawrence·
Hi everyone, Today is my mother’s birthday. I need all your blessings. 🙏🏼✨
Raghava Lawrence tweet media
English
1.4K
2.5K
38K
348.7K
11dot1edu รีทวีตแล้ว
Ojasvi ಓಜಸ್ವಿ ओजस्वी ஓஜஸ்வி
Gin paayega unke gun koi kya.. 🚩 Shri Rama greatness is not just strength, It is his sanyam Strong enough to end anything, yet patient enough to hold back for dharma. But when adharma crosses the line, even restraint has a limit. Jai Shri Ram 🙏 Maryada Purushottam 🚩
English
81
192
876
13.3K
11dot1edu รีทวีตแล้ว
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
ఒకటి.. ఒకటి.. రెండూ .. రెండూ రెండు ..టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో నారాయణదే ప్రభంజనం .. చైతన్యదే రికార్డ్ అంటూ చాలా ఏళ్ల నుంచి ప్రైవేట్ స్కూళ్ల యాడ్స్ చెవులు మోగిపోయేలా వినేవాడిని .. కాని మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం అంటూ ఆ పిల్లల ఫొటోలతో టీవీ యాడ్ మొట్టమొదటిసారి చూసాను .. నాకు జీవితాన్ని ఇచ్చింది గవర్నమెంట్ స్కూల్స్ .. నాకు పాఠాలు నేర్పింది ప్రభుత్వ టీచర్లు .. అందుకే నాలాగే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుని 596 మార్కులు సాధించిన పిలల్ని చూసి చాలా సంతోషం కలిగింది .. థాంక్స్ నారాలోకేష్ గారు…@naralokesh
తెలుగు
24
223
1.1K
22K
11dot1edu รีทวีตแล้ว
Deputy CMO, Andhra Pradesh
#PawanKalyanTransformsAP #Chapter2 మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో @NameisNani గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి "స్వచ్ఛ భారత్" మరియు "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినది.
తెలుగు
84
3.2K
11.4K
149.4K
11dot1edu รีทวีตแล้ว
11dot1edu รีทวีตแล้ว
CV Anand IPS
CV Anand IPS@CVAnandIPS·
It was a very busy and perhaps the biggest day for me and my family . As per the muhurtham , I reached the DGP office at Lakdikapul with my family , took the salute and followed the pujari into the dgp chambers where the puja and blessings were done. Then at 11:05 AM , signed the papers and officially took charge as DGP (HOPF ).All the senior officers and office employees and large number of citizens greeted me . Before the press meet at 1 pm , I conducted a brief meeting with the senior officers present on a few issues troubling the department and took opinions. Then I addressed a long press conference where I outlined the priorities of the government and the agenda which we have set for ourselves and answered the tricky questions which journalists usually raise at such press meets . The visitors flow continued till 6 pm whereafter I left to greet the Hon’ble chief minister.
CV Anand IPS tweet media
CV Anand IPS tweet media
English
108
59
723
27.9K
11dot1edu รีทวีตแล้ว
Bhaskar
Bhaskar@BhachoJSP·
పంచాయతీలో ఆస్తి పన్నుపై పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన 5% రాయితీ కి భారీ స్పందన తొలిరోజే రూ.12.60 కోట్ల ఆస్తి పన్ను చెల్లింపు @PawanKalyan @mvrkteja 👏
Bhaskar tweet media
తెలుగు
1
196
523
4.5K
11dot1edu รีทวีตแล้ว
Supreme PawanKalyan FC™
They seek attention we deliver progress. Not every remark needs a reply. Real impact comes from development, not distractions. Focused on governance, jobs, and welfare. @PawanKalyan
English
0
286
861
4.9K
11dot1edu
11dot1edu@11dot1edu·
@IndiaToday The irony is that she married her lover in the month of March while her husband committed suicide in February…!! 😔
English
2
2
36
4.1K
IndiaToday
IndiaToday@IndiaToday·
A 36-year-old software engineer ended his life in Hyderabad and leaving behind a 19-page note in which he accused his wife of having multiple affairs. According to preliminary information, 36-year-old Seetharam wrote that he was taking the extreme step due to marital discord, accusing his wife Renuka of having affairs with three men. In the note, he claimed she had been involved with three men over the past one-and-a-half years. He also alleged that one of the men recorded private moments with Renuka and that the footage was later circulated on Instagram by a person identified as Ramana. #Hyderabad #HussainSagar #IndiaTodayShorts #MentalHealthAwareness #MaritalDispute #Investigation
English
120
353
1.2K
234.3K
11dot1edu รีทวีตแล้ว
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
ప‌ద‌వ‌త‌ర‌గ‌తిలో అత్యుత్త‌మ ఫలితాలు సాధించిన సంద‌ర్భంగా అభినందించిన గౌర‌వ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి ధ‌న్య‌వాదాలు. ప‌వ‌న‌న్నా ఇది మ‌నంద‌రి విజ‌యం. టీచ‌ర్లు, విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, విద్యాశాఖ‌, ప్ర‌భుత్వం స‌మ‌ష్టి కృషి. మీ ప్రోత్సాహం, అంద‌రి స‌హ‌కారంతో మ‌న విద్యాశాఖ‌ను దేశానికే రోల్ మోడ‌ల్ గా నిలుపుతాను. @PawanKalyan @APDeputyCMO #APstudentsShineBright
తెలుగు
74
675
4K
142.7K
11dot1edu รีทวีตแล้ว
శ్రీకాంత్
మంచితనం కాదు, చేతకానితనం... అమాయకత్వం కాదు, అతి నమ్మకం! తప్పు ఒకరిదైతే, శిక్ష మరొకరికెందుకు?
Milagro Movies@MilagroMovies

సీతారాం వదిలిన చివరి సందేశం చదివితే హృదయం భారంగా మారుతుంది… చదివిన వెంటనే కళ్లలో నీళ్లు ఆగవు 💔 ఓం శాంతి

తెలుగు
14
35
200
29.8K
11dot1edu
11dot1edu@11dot1edu·
@abntelugutv Publish photos of such ruthless insensitive burgers pics so that others may not fall into her or his trap…
English
0
1
4
623
ABN Telugu
ABN Telugu@abntelugutv·
భర్త చనిపోయిన నెలరోజుల లోపే.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న సీతారాం భార్య | Software Sitaram Wife Marries her Boyfriend | ABN Telugu #Seetharam @abntelugutv
21
69
343
74.6K
11dot1edu รีทวีตแล้ว
11dot1edu รีทวีตแล้ว
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
కార్మిక, శ్రామిక సోదర, సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు. కార్మిక, శ్రామికుల స్వేదం దేశ ప్రగతికి ఇంధనం. శ్రామిక శక్తి దేశం అన్ని రంగాల్లో వృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా వారు అందిస్తున్న సేవలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. #LabourDay #MayDay
Ram Talluri tweet media
తెలుగు
4
106
449
2.4K
11dot1edu รีทวีตแล้ว
Boss Baby
Boss Baby@pepparsalt9·
ఈ మార్పు పవన్ కళ్యాణ్ రాజముద్ర. పాలన transparent గా సామాన్యులకి అర్థం అయ్యేలా ఉంది. నలుగురిని INSPIRE చేసేలా ఉంది. Thank you so much @PawanKalyan గారు 🙏🙏 #MayDay #PawanKalyanTransformsAP
తెలుగు
3
314
1.2K
12.1K
11dot1edu
11dot1edu@11dot1edu·
@anandmahindra Happy Birthday to you Sir. Continue ur smart work for the betterment of our society 💐💐💐🎂👌🙏🙏
English
0
0
0
64
anand mahindra
anand mahindra@anandmahindra·
I’m overwhelmed by the flood of birthday wishes today. Forgive me for not replying individually, but please know how deeply grateful I am. X can be a vast, impersonal, even divisive, platform. Yet on days like this, it feels like an extended family, radiating warmth. Thank you for being there. 🙏🏽 I’ve always felt fortunate that my birthday coincides with a public holiday: Maharashtra Day at home in Mumbai, and globally as International Workers’ Day. This year, there’s another reason to celebrate: the inauguration today of the ‘Missing Link,’ a remarkable network of bridges and tunnels that finally makes the Mumbai–Pune journey seamless. As I turn 71, it feels fitting to reflect on the ‘missing links’ in our own lives…the people and bonds that have been our unseen support, our emotional bridges through difficult times. And the importance of rebuilding those links, and expressing our gratitude. Today, my wish for each of you, is that you can reconnect your own missing links, those bridges that quietly held you up when you needed them most.
English
502
449
6.2K
167.6K