JC Prabhakar Reddy
859 posts

JC Prabhakar Reddy
@JCPRTDP
Tadipatri Municipal Chairman & Ex-MLA
Tadipatri เข้าร่วม Temmuz 2014
47 กำลังติดตาม4.6K ผู้ติดตาม

Appreciation to @naralokesh garu for attending Team India matches and cheering for our players in the T20 World Cup finals. Supporting our national team on the global stage reflects true sportsmanship and patriotism.
Leaders encourage sports inspire youth, promote national pride!
English

నేడు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి గారు...
అనంతరం వేదపండితులు జెసి ప్రభాకర్ రెడ్డి, జెసి ఉమా రెడ్డి గార్లను వేద మంత్రాలతో ఆశీర్వదించారు...
#Adminpost
తెలుగు

విలేఖరి::ఏంటి కొత్తగా ఈరోజు రంగు రంగుల చొక్కా వేసారు....
జెసి::లోకేష్ నాకు కొడుకు లెక్క,ఈ పొద్దు లోకేష్ పుట్టిన రోజు అందుకే వేసుకున్నా🥰🥰😍😍....@naralokesh
తెలుగు
JC Prabhakar Reddy รีทวีตแล้ว

#WomenInBlue
#INDWvSAW #CWC25 #Final
The Indian Women’s Cricket Team has scripted history by winning the World Cup! Our daughters have made the entire nation proud. Their remarkable performance, tireless determination, and indomitable spirit have inspired every Indian and left the world in awe. Congratulations to our champions!
@BCCIWomen

English

నేడు అసెంబ్లీ ఛాంబర్ నందు.@APDeputyCMO గారిని కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే @JCASHMITH గారు నియోజకవర్గంలోని రోడ్లు, మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.JCNR తాగునీటి పథకంలో నూతన టెక్నాలజీ తో అమర్చిన వాటర్ ఫ్లో మీటర్ల విషయం పై ఆరా తీశారు.
#ApGovt #assembly

తెలుగు

తాడపత్రి ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది..
వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐
#HappyGaneshChaturthi #Tadipatri

తెలుగు

తాడిపత్రి రైల్వే బ్రిడ్జి వద్ద ధ్యాన మహాశివుని విగ్రహాన్ని ఆవిష్కరించిన @JCPRTDP
#JCDiwakarReddy
#JCPrabhakarReddy
#JCPavanReddy
#JCAshmitReddy
తెలుగు

మహానాడు పసుపు జాతర లో అధినేత @JaiTDP అధ్యక్షులు @ncbn, @naralokesh గారి ని కలిసి శాలువా తో బాబు గారి ని సత్కరించడం జరిగింది... @JCASHMITH
#Mahanadu2025 #TeluguDesamParty #kadapa




తెలుగు

రేపు మన తాడిపత్రిలో ఆపరేషన్ సింధూర్ మద్దతుగా తిరంగా యాత్ర.
మన భారత సాయుధ దళాల వీరోచిత పోరు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని వారికి ధన్యవాదాలు తెలుపటానికి తిరంగా యాత్ర.
పూర్తిగా రాజకీయాలు, పార్టీలు పక్కన పెట్టి, ప్రజలందరి భాగస్వామ్యంతో చేస్తున్న యాత్ర.
#OperationSindoor
తెలుగు

ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో అమరుడైన తెలుగుబిడ్డ వీరజవాన్ మురళీ నాయక్ భౌతికాయానికి మంత్రివర్యులు @naralokesh తో పాటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి నివాళులు అర్పించారు తదనంతరం అమరజవాను కుటుంబానికి తక్షణ సహయార్థం లక్షరూపాయలు అందచేశారు.


తెలుగు

నేడు ఉరవకొండ నియోజకవర్గ సీఎం @ncbn పర్యటన సందర్బంగా చాయాపురం గ్రామంలో హెలీపాడ్ వద్ద దుస్సాలువతో సత్కరించి కలిసి జ్ఞాపికను అందించి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రాన్ని అందించిన తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి
#adminpost

తెలుగు
JC Prabhakar Reddy รีทวีตแล้ว

తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి గారి నేతృత్వంలోని గ్రానైట్ వ్యాపారుల బృందం నేడు సచివాలయంలోని నా కార్యాలయంలో కలిసి.. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రాయల్టీ ఫీజు, సహా ఇతరత్రా పన్నులను తగ్గించాలని.. తమ సమస్యలను ముఖ్యమంత్రి వర్యులు @ncbn గారి దృష్టికి, కేబినెట్ వద్దకు తీసుకువెళ్ళి ఆదుకోవాలని కోరారు. వారికి తగిన తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, గ్రానైట్ వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.
#JcAsmithReddy
#ChandrababuNaidu
#KondapalliSrinivas
#NaraLokesh




తెలుగు

గ్రానైట్ పరిశ్రమలకు పునఃర్వైభవం పొందే విధంగా ప్రభుత్వం చేయూత నివ్వాలని అసెంబ్లీలో కోరిన తాడిపత్రి శాసనసభ్యులు జె.సి.అష్మిత్ రెడ్డి గారు.
#JCAshmitReddy @JaiTDP @naralokesh @ncbn
తెలుగు

నేడు తాడపత్రి మండలంలోని గంగాదేవి పల్లి, ఇగూడూరు, పులి ప్రొద్దుటూరు గ్రామాలలో పల్లెబాట కార్యక్రమం నందు పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి గారు..
#AdminPost @JaiTDP @JanaSenaParty @BJP4India




తెలుగు











