ทวีตที่ปักหมุด
Swaroop Krishna - OG
60.5K posts

Swaroop Krishna - OG
@KSwaroop002
GOOD FOOD TAKES TIME 🌾
east godavari 🌴🌴 เข้าร่วม Haziran 2015
1.2K กำลังติดตาม2.5K ผู้ติดตาม
Swaroop Krishna - OG รีทวีตแล้ว

ఆక్ is పాక్
పాక్ is ఆక్
ఆక్ పాక్ తమలపాక్
లాగా ఉంది వీళ్లిద్దరూ మాట్లాడేది🤦🏻♀️🤦🏻♀️
ఇలాంటి వాళ్లందరికీ payment లు ఇచ్చి పోషిస్తుంటే 11 రాక 111 వస్తాయా ఏమిటి జగనన్న 🤦🏻♀️
Rahamath Pasha@itsrahamathp
సూటి ప్రశ్న, @YSRCParty అమరావతికి వ్యతిరేకం కాదు అన్నప్పుడు, మళ్లీ ఈ MAVIGUN ఎందుకు ? పార్టీ ఇమేజ్ అన్నది డామేజ్ అవుతుంది. ఇంకా పెద్ద డామేజ్ జరగకముందే @ysjagan గారు స్పందిస్తే బాగుంటుంది.
తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว

దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖకు దక్కిన గౌరవం.
ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి వలన 5 జాతియ అవార్డులను సాధించిన పంచాయితీరాజ్ శాఖ. అంత ఘనత సాధించినందున, ఈరోజు ఉదయం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల జనసేన పార్టీ కార్యాలయం ముందు రాష్ట్ర డిప్యూటీ సీఎం @PawanKalyan గారి చిత్రపటానికి, సీఎం చంద్రబాబు గారి మరియు ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అభినందనలు తెలపడం జరిగింది.
@JanaSenaParty @JSPShatagniTeam @mnadendla @NagaBabuOffl
#PawanKalyanAneNenu
తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว

*corrected
ఎమ్మెల్యేగా కాదు …. ఒక్క రోజైనా మనిషిలా బతుకు జగన్మోహన్ రెడ్డి
మహిళల(విజయమ్మ, షర్మిలమ్మ) ఆవేదన అర్థమవుతుంది
యాక్ … థూ💦💦💦
@ysjagan
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta
మంత్రిగా కాదు …. ఒక్క రోజైనా మనిషిలా బతుకు పవన్ కళ్యాణ్ మహిళల ఆవేదన అర్థమవుతుంది యాక్ … థూ💦💦💦 @PawanKalyan
తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว
Swaroop Krishna - OG รีทวีตแล้ว

ముళ్ళ కంచెలు చేధించుకుని, అమరావతి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@PawanKalyan @APDeputyCMO
తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว

ముళ్ళ కంచెలు చేధించుకుని, అమరావతి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి @PawanKalyan గారు - గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. 🔥
తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว

చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్
హ్యాండ్‌లూమ్ కు 200 యూనిట్లు, పవర్‌లూమ్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ లక్షకు పైగా కుటుంబాలకు లాభం చేకూరుతోంది.
@PawanKalyan గారి నాయకత్వంలో నేతన్నలకు భరోసా, చేనేతకు బలం
#PawanKalyanAneNenu
తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว

ముళ్ళ కంచెలు చేధించుకుని, అమరావతి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి @PawanKalyan గారు - గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు.
#AmaravatiPeoplesCapital
#JanasenaStandsWithAmaravati
తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว

జగన్ తప్పు కాదు జగన్ కి స్క్రిప్ట్ రాసిచ్చేవారి తప్పు
మావిగన్ అనిపించి @ysjagan ను, వైసీపీ వాళ్లే కామెడీ పీస్ చేశారు.
- వైసీపీ రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ పేటీఎం కూలీ KS Prasad.
తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว

చిరంజీవి శ్రీకారం.. పవన్ హయాంలో పూర్తి..
#Tirupati #MegaStarChiranjeevi #DeputyCM #PawanKalyan #NTVTelugu
తెలుగు

డబ్బులు దెంగడానికి అక్కడ వున్నది జగన్ కాదు రా ముండ.... మీకు అలవాటు ఐన పని అందరూ చేస్తారు అనుకోకు.
Nagarjuna Yadav@ImYanamala
#PawanKalyan గారు మిమ్మల్ని ఐఏఎస్ కృష్ణతేజ ముంచుతున్నారా? మీరే ఆ అధికారిని వాడుకొని సంపాదించుకుంటున్నారో? మీరిద్దరినీ నారా లోకేష్ గారు బలి చేస్తున్నారో అర్ధం కావడం లేదు. మీరిద్దరూ ఆ 244 రోజులు ఏం చేసారు? కేంద్ర ప్రభుత్వం ఏమైనా విజిలెన్స్ విచారణ చేస్తుందా? అప్పుడే దొరికేసాడు 🙏
తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว

మన SUDA ఛైర్మన్ శ్రీ @JSPRavikumarK గారు SUDA నిధులను సద్వినియోగపరచటంతో "పెదపాడు" road రూపు రేఖలు మారిపోయాయి👏🏻🙏🏻
30 ఏళ్ల ఇబ్బందులు తొలగినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు🥰
Thank you so much Sir 🙏🏻
Thank you @HarshaJSP1995 Garu 🙏🏻
Watch full video👇🏻
youtu.be/gwb0q9xfSuc?si…

YouTube
తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว
Swaroop Krishna - OG รีทวีตแล้ว

అమరావతి శాశ్వత రాజధాని బిల్లు లోక్ సభ, రాజ్య సభల్లో ఆమోదం పొందిన సందర్భంగా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు.
#Amaravati
#AndhraPradesh
#HistoricAmaravatiResolution

తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว

జనసేనాని శ్రీ @PawanKalyan గారి ఉక్కు సంకల్పానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి
• తొలిరోజు నుండి అమరావతి చట్టబద్ధత కోసం, భవిష్యత్తులో ప్రభుత్వాలు రాజధాని మార్చకుండా పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చేయాలని గళమెత్తిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• 2019–2024 కాలంలో రాష్ట్ర రాజధాని అంశంపై తీవ్ర గందరగోళం నెలకొని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కిన పరిస్థితుల్లో, అమరావతిని ఎవరూ మార్చలేరు అని శపథం చేసి, అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించారు.
• రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు కూటమి ఏర్పాటు చేసి, ప్రజలకు ధైర్యాన్ని నింపి, నేడు పార్లమెంట్‌లో అమరావతిని రాజధానిగా ఆమోదం పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
• ఇచ్చిన మాట కోసం రాజకీయంగా తాను తగ్గి… ప్రజలను గెలిపించి, నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచారు.
#PawanKalyanAneNenu
#HistoricAmaravatiResolution
తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว
Swaroop Krishna - OG รีทวีตแล้ว

చెత్త నుంచి విజ్ఞాన వెలుగులు పంచిన స్వచ్ఛ రథాలు
రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాలను క్రమం తప్పకుండా సేకరించి, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణ సాధించాలనే లక్ష్యంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి , పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆలోచనలో భాగంగా ప్రారంభమైన స్వచ్ఛ రథాలు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు 537 పాఠశాలల పరిధిలో, విద్యార్థులు ఘన, ద్రవ వ్యర్థాలను వేరు చేసి ఘన మరియు ద్రవ వనరుల నిర్వహణ (SLRM) కు అనుగుణంగా అందించగా, ఈ కార్యక్రమంలో మొత్తం 576 స్వచ్ఛ రథాలు పాల్గొన్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి కార్యక్రమంలో భాగంగా, ఒక్క రోజులోనే దాదాపు 1 లక్ష కేజీల చెత్తను స్వచ్ఛ సారథులు సేకరించారు. సేకరించిన వ్యర్థాల ద్వారా సుమారు ₹11.96 లక్షల ఆదాయం లభించనుందని అధికారులు తెలిపారు.
అనంతరం, చెత్తను అందించిన విద్యార్థులకు పంచాయతీరాజ్ అధికారులు మరియు స్వచ్ఛ సారథులు కొత్త పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

తెలుగు
Swaroop Krishna - OG รีทวีตแล้ว






