Sridhar

4.5K posts

Sridhar banner
Sridhar

Sridhar

@SAengali

| Telangana |

Hyderabad เข้าร่วม Şubat 2020
297 กำลังติดตาม1.3K ผู้ติดตาม
ทวีตที่ปักหมุด
Sridhar
Sridhar@SAengali·
ఆంధ్ర రాజధాని బిల్లుకు తెలంగాణ లో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీ తప్ప కష్టంలో మనతో ఉన్నవారు ఎవరు వదిలి పోయిందెవరు సగటు ఆంధ్రుడు నిర్ణయించుకోవాలి.
తెలుగు
1
7
25
642
Sridhar
Sridhar@SAengali·
దేశ చరిత్రలో మొదటి సారి ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది
తెలుగు
1
3
16
965
Sridhar
Sridhar@SAengali·
నలుగురిని సమీకరించలేని వాళ్ళు అధికార ప్రతినిధులు. పెద్ద పెద్ద నాయకులు. అందుకే బాస్ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచిండు
తెలుగు
0
6
31
2.1K
Sridhar
Sridhar@SAengali·
ఆంధ్రప్రదేశ్ తెదేపా కార్యకర్తలకు,నాయకులకు గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు @ncbn @naralokesh
తెలుగు
0
4
15
339
Sridhar
Sridhar@SAengali·
శ్రీ రామ నవమి సందర్భంగా, ఆమనగల్లు పట్టణంలో స్థానిక మార్కండేయ దేవాలయంలో జరిగిన సీతరాముల కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. #శ్రీరామనవమి
Sridhar tweet mediaSridhar tweet mediaSridhar tweet media
తెలుగు
0
0
1
72
Sridhar
Sridhar@SAengali·
మిత్రులకు, శ్రేయోభిలాషులకుశ్రీ రామ నవమి శుభాకాంక్షలు
Sridhar tweet mediaSridhar tweet media
తెలుగు
0
1
1
63
Sridhar
Sridhar@SAengali·
జీవన్ రెడ్డిగారి విషయంలో కాంగ్రెస్ విధానం తప్పు నాటి కరీంనగర్ ఉప ఎన్నికలలో కేసీఆర్ మీద పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్ వాదిగా ముందు వరుసలో ఉన్న నాయకుడు ఆయన, వారికి ఇటువంటి పరిస్థితి రావడం నిజంగా విచారకరం.
తెలుగు
0
0
4
112
Sridhar
Sridhar@SAengali·
తెలంగాణ కు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమే అవుతుంది కదా…
తెలుగు
1
0
1
150
Sridhar
Sridhar@SAengali·
State ఎట్లాంటి పరిస్థితి నుండి బయటికొచ్చింది, ప్రజలు అంత Mandate ఎందుకిచ్చారు ఎట్లాంటి స్వభావం ఉన్న వ్యక్తులకు ప్రజలు ఎట్లా చూశారు, ఇప్పుడు state కి కావాల్సిందేంటి, దాంట్లో మనం చేయాల్సిన పనులేంటి ఇవన్ని వదిలేసి బాధ్యత కల్గిన ఎంపీ డ్రగ్స్ పార్టీలకు వెళ్తాడా?
తెలుగు
0
0
3
67
Sridhar
Sridhar@SAengali·
తెలంగాణ కవి నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం ఆనందకరమైన విషయం మరియు గర్వకారణం.తెలంగాణ అక్షర అస్తిత్వానికి ఈ అవార్డు గొప్ప గుర్తింపు వారికి నా హార్దిక శుభాకాంక్షలు.
తెలుగు
0
1
2
74
Sridhar
Sridhar@SAengali·
మెరిట్ మీద కాకుండా నాయకుల కొడుకులని,లేకపోతే బంధువులని, టికెట్ ఇవ్వకపోతే లీడర్ ఏమనుకుంటాడో అని మొహమాటానికి టికెట్లు ఇస్తే పుట్టా లాంటి వాళ్ళే పుడతారు
తెలుగు
0
0
5
96
Sridhar รีทวีตแล้ว
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
Arvind Dharmapuri tweet mediaArvind Dharmapuri tweet mediaArvind Dharmapuri tweet media
ZXX
0
12
63
1.7K
Sridhar
Sridhar@SAengali·
నాకు ఇంకో దర్శకుడితో ఇంకో రకమైన అనుభవం ఒకసారి కాల్ లో చెప్పాను అనుకుంటా మీకు
Vennela Kishore Reddy@Kishoreddyk

నేను ఎం చేశారా ? దర్శకుడు హరీశ్ శంకర్ అనే వ్యక్తి నన్ను ఎందుకు బ్లాక్ చేసాడో ? అతన్ని నేను ఏమీ అనలేదు కదా అని చాలా మందికి ఇదే సందేహం కలుగుతుంది… ఆయన ఎందుకు బ్లాక్ చేస్తాడో వాస్తవం చెప్తా… 2018 నవంబర్ దివాళీకి మూడు రోజుల ముందు టీటీడీ దేవస్థానం బంజారాహిల్స్ లోటస్ పాండ్. నేను ఆఫీస్ కి వెళ్ళే మార్గం లో ఎన్టీవీ ఆఫీస్ ముందర బంజారాహిల్స్ , లోటస్ పాండ్ టీటీడీ దేవస్థానం గుడి. అయన దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాడు. నాకు కనిపించడు. అప్పటికే తమిళ్ లో హిట్ అయిన జిగర్తాండ సినిమా రీమేక్ చెయ్యబోతున్నాడు వార్త. సందర్భంలో నమస్తే సార్. నా పేరు ఇది నేను ఇక్కడ ఉంటాను, మీ సినిమాలు బాగుంటాయి. అని పరిచయం చేసుకున్న. ఓకే అమ్మ, నైస్ అమ్మ అని బదులు ఇచ్చాడు. దొరికిందే సందర్భం అని అడిగేసా నేను మిమల్ని ఏమీ అనలేదు. నన్ను ఎందుకు బ్లాక్ చేశారు సార్ ? అని అడిగా. ఆయన చెప్పిన సమాధానం నీ ఐడియాలజీ నాది కాదు బ్రదర్ అన్నాడు. నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అన్న. నీ సిద్ధాంతం నాది కాదు తమ్ముడు అని బదులు ఇచ్చాడు. నాకు ఎం ఉంటాయి సార్ పట్టుమని 140 మంది ఫాలోవర్స్ లేరు అని చెప్పా. ఒక మాట అడిగాడు నువ్వు నమ్మే పార్టీ ఏంటి అని అడిగాడు నాకు కాంగ్రెస్ ఇష్టం సార్ అని చెప్పా. అంతే సింపుల్ అని చెప్పి వెళ్ళిపోయాడు… అప్పుడు అనుకున్న ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు కూడా ఉంటారా సమాజంలో అని🤮 సిని ప్రేక్షకులలో కూడా సిద్ధాంతం వెతుకునే మనుషులు. సమాజం కోసం సినిమా తీస్తారా అని నవ్వుకుని వదిలేసా…

తెలుగు
1
0
3
1.3K
Sridhar รีทวีตแล้ว
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
Blessed to have the darshan of Sri Venkateswara Swamy at Tirumala. Prayed for the happiness, peace, and prosperity of the people of Telangana and Andhra Pradesh. Om Namo Venkatesaya 🙏
English
8
73
610
18.4K
Sridhar
Sridhar@SAengali·
ఆమనగల్ పట్టణంలో స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు పరీక్ష రాయడానికి అవసరమైన వస్తువులను అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు
Sridhar tweet mediaSridhar tweet mediaSridhar tweet media
తెలుగు
0
1
3
76
Sridhar รีทวีตแล้ว
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
రామచంద్ర యాదవ్ కీ స్ట్రెయిట్ ప్రశ్న.. రంగా చనిపోయే టప్పటికి నీ వయసు ఎంత? చంద్రబాబు గారు సిఎం అయ్యేనాటికి నీ వయసు ఎంత. ఏ ఒక్క దానికి నువ్వు సాక్షి వి కావు కనీసం వాళ్లెవరో కూడా తెలియని వయసు నీది ఎందుకు చరిత్ర తెలియకుండా యాగిరెగిరి పడుతున్నావు.. ఏ పార్టీ లొ యాదవులు అధికారం చెలయించారో అధికారం అనుభవించారో అదన్న తెలుసా...
మన ప్రకాశం tweet media
తెలుగు
21
43
260
35K
Sridhar รีทวีตแล้ว
నాగ్ వాసిరెడ్డి
ఎర్రబెల్లి, తలసాని లాంటి వాళ్లు ఒక రాష్ట్రం వేరుగా ఏర్పడిన నేపధ్యంలో తమదారి తాము చూస్కోటం కొంచెం అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆ పార్టీ అధినేత ఆ రాష్ట్రంలో పార్టీకి బొందపెట్టిన విధానం ఏదైతే ఉందో, ఆ పార్టీ వ్యవస్థాపకుడి విధానాలని, ఆశయాలని తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న పద్ధతి ఏదైతో ఉందో..
THA7A 💛🥺@Thalastan07

బ్రతుకు ఇచ్చిన.. కన్నా తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ని నాశనం చేయడంలో నీ పాత్ర నువ్వు చేసిన పని దేవుడు ఎలా మర్చిపోతాడు అనుకుంటున్నారు. కర్మ ఫలితం.. టీడీపీ tg క్యాడర్ ఉసురు తగిలింది తొర్రరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కి వెళ్లిన నేపధ్యం లో కంట తడి పెట్టుకున్న ఎరబెల్లి దయాకర్ రావు..

తెలుగు
0
7
47
4.5K
Sridhar
Sridhar@SAengali·
రాష్ట్రంలో ఏది అధికార పక్షం ? ఏది ప్రతిపక్షం ? అన్నిటిది ఒకే పక్షం,వాళ్ల లక్ష్యం అధికారం అంతే పై స్థాయిలో నాయకులు కార్యకర్తలని నిట్ట నిలువునా మోసం చేస్తూ వారి కష్టాన్ని నిలువునా అధికారం కోసం తాకట్టు పెడుతున్నారు #MuncipalElections
Sridhar tweet media
తెలుగు
0
3
6
380