
Satya
1.7K posts

Satya
@Satya___P
Sinner, Saved by Christ, living by Grace , heading to perpetual Kingdom









ఆర్టీసీ బస్సులో టికెట్ లేని ప్రయాణం కండక్టర్, ప్రయాణికుడిని రూ.20వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్‌స్పెక్టర్ టికెట్ ఇన్స్‌పెక్టర్‌ను చితకబాదిన ప్రయాణికులు హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న బస్సు రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్ కోసం ఆపిన అధికారులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని గుర్తించిన టికెట్ ఇన్‌స్పెక్టర్ ప్రయాణికుడితో పాటు కండక్టర్‌పై కేసు కాకుండా ఉండేందుకు.. రూ. 20వేలు లంచం డిమాండ్ విషయం తెలుసుకుని టికెట్ ఇన్స్‌పెక్టర్ ని చెప్పులతో కొట్టిన ప్రయాణికులు





Get ready for another ruthless blow. Right after the West Bengal elections, the Modi govt is preparing to hit the common man hard once again with a shocking ₹20–₹25 per litre hike in petrol and diesel prices, squeezing every last rupee out of already struggling households.
































