
TelanganaMockster
9.2K posts




దురంధర్ చూస్తూ వలిచా Atleast ఏదొక ప్రయోజనం అయ్యింది థియేటర్ లో చూసిన వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి..😂








Thank you @prakashraaj sir for supporting our cause.


ఆయన రాజీనామా చేస్తే నేనేం మంత్రిని అవ్వను.. కాక్రోచ్ జనతా పార్టీ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు "నాడు రైలు ప్రమాదానికి బాధ్యతగా లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా.... నేడేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయాలు. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయని ఆర్థికమంత్రిని అడిగితే నేను తిననంటారు, ఇంధన ధరలడిగితే బంగారం కొనొద్దంటారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు కోరుతున్నామంటే ...రాజకీయ జవాబుదారీతనం కోసమే" #CJP #ProfNageswar



A well-known idiot from the Telangana Congress party body-shamed this young man a couple of years ago. Look at his transformation, his humility, his manners, and his maturity today. The same person who mocked him doesn’t measure up to his left foot. @INCTelangana Just because you have a microphone and a mouth doesn’t give you the right to speak nonsense about anyone. @TheHimanshuRaoK is a committed young leader and the grandson of the legendary @KCRBRSPresident Garu, guided by @KTRBRS.



కాంగ్రెస్ పార్టీని బాగుచేద్దామని మీనాక్షి నటరాజన్ వస్తే పాపం ఆమెను కూడా దుర్మార్గుడు రేవంత్ రెడ్డి బలి తీసుకున్నాడు - మాజీ మంత్రి జీవన్ రెడ్డి



హైదరాబాద్లో వాడు హైడ్రా అని ఇండ్లు కూల్చుతుంటే ఇక్కడ వరంగల్లో కూడా కూల్చుతున్నారు ఆ నియంతకు పట్టిన గతే ఈ నియంతకు కూడా పడుతుంది – హరీష్ రావు


😂😂😂😂😂 Union Minster of State for a Home affairs and second time MP from Karimanagar Bandi Sanjay goes for constituency visit and some PR activity! His convoy gets stuck in a huge pothole on the main road. His staff struggled to push the car out of the crater sized pothole. Am told the entire road in pothole ridden. And this is an everyday occurrence


20 వేల కోట్లతో చేసిన కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి నీ పరిశీలిస్తున్న ప్రియతమ మంత్రి.




నాకు జన్మనిచ్చింది మా తల్లి శోభమ్మ.. కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం నా సిరిసిల్ల ప్రజలే! నా ఒంట్లో ఊపిరి ఉన్నంతవరకు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా. ❤️ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న




ప్రతిదానికి సిట్ వేస్తారు కదా మీనాక్షి నటరాజన్ అంశంపైన కూడా సిట్ వేయండి బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో, మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్లే కేసు గురించి చెప్పి ఉంటారు ఎయిర్ పోర్టు మెట్రో పూర్తయితే ఇంత ట్రాఫిక్ ఉండదు, కానీ ఆ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ఆపేశాడు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని ఊహల్లో బతుకుతున్నాడు ఉన్న నగరాన్ని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ అనడం ఏంటి? – మీడియాతో కేటీఆర్ చిట్ చాట్


