Sairam
24.8K posts

Sairam
@TdpFan9
నేను తెలుగు వాడిని నాది ఒకప్పుడు తెలుగుదేశం..



ఒరేయ్ ఎర్రిపుక జర్నలిస్ట్ లు ఎలా ఉండొలో నీకు తెలియదా ,, ఎవర్రా మీరు అంట


వంశీ భువనేశ్వరి గారిని అత్యంత జూగుప్సకరంగా అవమానించటానికి అసలు కారణం ఏంటి.. వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ లో భారతి పేరు వస్తుందన్న వార్తల నేపథ్యంలో, దాన్ని distract చెయ్యటానికి, జగన్, కొడాలి నాని ద్వారా ఈరకంగా మాట్లాడమన్నాడన్నది అసలు రహస్యం

Words uttered: “If tomorrow YS Jagan Mohan Reddy says that your wives are not your wives, they would blindly believe it and even go to the extent of treating their own wives as sisters and shamelessly look for marriage alliances; such are the spineless leaders in the YSR Congress Party!” These words were uttered by Vemuri Radha Krishna on ABN Channel. Using such repulsive language and dragging women into political discourse is not criticism; it is a disgraceful and demeaning attack on women that raises serious questions about the kind of partisan journalism being practiced. We strongly condemn these remarks and emphasize that such statements are a deliberate attempt to insult women and distort public discourse. The real issue is that, unable to counter the “MAVIGUN” proposal politically, Chandrababu Naidu and his aligned media have resorted to diversion, misinformation, propaganda, and abuse. We held peaceful protests demanding strict action against Radha Krishna and his unconditional apology. Despite such offensive remarks, our cadre showed restraint and did not resort to violence, demonstrating our commitment to democratic values. Instead of condemning this disgusting narrative, @ncbn, @naralokesh, and @PawanKalyan backed and amplified these remarks. This reflects their clear misogynistic attitude. We demand immediate action against Radha Krishna and strongly condemn these leaders for supporting such a toxic and outrageous utterances. “ రేపు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముకలేని నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వ్యాఖ్యానించారు. మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదు. ఆ వ్యాఖ్యలు మహిళలను అవమాన పరచడమే కాకుండా, వారిని కించపరిచేలా చేసిన దాడిగానే భావించాలి. ఎలాంటి వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్నదానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి మహిళలను అవమానించడానికే కాదు, ప్రజల్లో “MAVIGUN” ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. “MAVIGUN” ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక, చంద్రబాబు, ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు కూడా దిగారు. మేము శాంతియుతంగా నిరసనలు చేపట్టి, రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాము. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు. ఈ జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకుండా, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఈ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం, మహిళల పట్ల వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

2023 బ్లాక్ బెలూన్ కేసులో నా వీడియో షేర్ చేసినందుకు అనంతపురం తమ్ముడు చంద్రబాబు నాయుడు నాతో ఫోన్ మాట్లాడినందుకు తమ్ముడు కొండపల్లి రవి అక్రమ కేసులు ఈరోజు గుడివాడ కోర్టులో అదే రోజు జగన్ రెడ్డికి పాలాభిషేకం చేసిన వ్యక్తుల చేతుల్లో ఈరోజు గుడివాడ టిడిపి పార్టీ @naralokesh @ncbn









Parakala gadu 2months nunchi mothukuntunte indiatoday odu Eroju esadu news ..Ideally india today NDA ante jokadame kada













