Hungry కుక్క 🐕

44.5K posts

Hungry కుక్క 🐕 banner
Hungry కుక్క 🐕

Hungry కుక్క 🐕

@_Truth_Exposer_

Watching Books 📚.. Reading Movies 🎥..

Irving, TX เข้าร่วม Mayıs 2024
821 กำลังติดตาม2.6K ผู้ติดตาม
ทวีตที่ปักหมุด
Hungry కుక్క 🐕
Hungry కుక్క 🐕@_Truth_Exposer_·
MaViGun కి జై కొట్టిన కృష్ణా జిల్లా వైసీపీ నేతలు #MaViGun ఆంధ్ర రాజధాని 💥
తెలుగు
0
1
4
81
Hungry కుక్క 🐕 รีทวีตแล้ว
Nagarjuna Yadav
Nagarjuna Yadav@ImYanamala·
రంగు, రుచి, రూపం లేని అమరావతి కోసం... వైజాగ్ సునామీ సీటి మునిగిపోతామన్నారు, కర్నూల్ కు హైకోర్టు వెళ్తే జిరాక్స్ మిషన్స్ కూడా రావని గేలి చేసారు. ఇప్పుడు, మచిలీపట్నం, విజయవాడ,గుంటూరు ప్రాంతాలను ఘోరంగా అవమానిస్తున్నారు టీడీపీ వాళ్ళు ఎందుకంత కుల పిచ్చి మీకు? #MaViGun #Amaravati
తెలుగు
60
25
118
5.2K
Hungry కుక్క 🐕 รีทวีตแล้ว
MAVIGUN - The People's Capital
MAVIGUN - The People's Capital@MAVIGUN_Capital·
కావాల్సింది: ₹55,000 కోట్లు వచ్చినది: ₹11,000 కోట్లు మాత్రమే పాకెట్‌లో 10 వేలే ఉండగా 50 వేల పని స్టార్ట్ చేసినట్టే . ఇది ఏ రకంగా SelfFinanced city అనేది మా @ncbn చెప్తారెమో చూద్దాం!
MAVIGUN - The People's Capital tweet media
తెలుగు
0
4
4
46
Hungry కుక్క 🐕
Hungry కుక్క 🐕@_Truth_Exposer_·
@DrPradeepChinta సెకండ్ హ్యాండ్ ఫోన్ అంట 🤣🤣.. ఇంకానయం సెకండ్ హ్యాండ్ మ్యారేజ్ కావాలి అనలేదు
Hungry కుక్క 🐕 tweet media
తెలుగు
0
0
2
25
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
బాలకృష్ణ పిల్లసైనికులను ఎందుకు తిట్టాడో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది 😆😆😆 నాగబాబును ఎందుకు అమరావతిపై ప్రేముంటే అక్కడ నివసించటంలేదు , హైదరాబాద్లో ఎందుకున్నావ్ అని నేనడిగితే నువ్వెందుకు UKలో ఉన్నావ్‌ అని అడుగుతున్నారు ..గొప్ప లాజిక్ కనుగొన్నట్టు రేయ్ పిచ్చి సన్నాసుల్లారా నాగబాబుకు MLC పదవి ఉందిరా, ఇచ్చింది AP ప్రభుత్వం నాకు ప్రభుత్వం ఇచ్చిన ఏ బాధ్యతా లేదు … నేను ఎవరికీ జవాబుదారీ కాదు తేడా తెలియకపోతే ఎలారా మీరు🤦‍♂️🤦‍♂️🤦‍♂️ నేను వరుణంతేజనో, ధర్మం తేజనో అడగలేదు పదవి ఉన్న నాగబాబును అడిగా… ఏమి రా మీరు TDPకి అమ్ముడుపోవడం ఊడిగం చేయడం తప్ప ఏమైనా తెలుసారామీకు😆😆😆 @NagaBabuOffl @PawanKalyan @JanaSenaParty
తెలుగు
7
20
91
814
Hungry కుక్క 🐕 รีทวีตแล้ว
Sai Chowdary
Sai Chowdary@saiholicc·
ఆ భయం పేరు జగన్ 🔥🔥 @ysjagan
తెలుగు
11
195
800
5.9K
Hungry కుక్క 🐕 รีทวีตแล้ว
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
డ్రైవ‌ర్ రాయుడి హ‌త్య కేసులో ఉన్న శివ‌కుమార్ ఇల్లు కూల్చివేత‌! త‌మ ఇంట్లోని స్పై రాయుడు దొరికిపోయిన త‌రువాత శివ‌కుమార్‌ను లొంగ‌దీసుకునేందుకు @JaiTDP ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్ర‌య‌త్నం చేశాడు శివ‌కుమార్‌ను లొంగ‌క‌పోవ‌డంతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జ‌ల త‌మ పార్టీ నాయ‌కుడు, అనుచ‌రుడి ఇల్లు కూల్చాడ‌న్న‌ వినుత దంప‌తులు రాజ‌కీయంగా క‌క్ష‌తో పోలీసుల‌ను, మున్సిప‌ల్ సిబ్బందిని అడ్డం పెట్టుకొని కూల్చేశాడు గ‌తేడాది జులైలో వినుత కోట డ్రైవ‌ర్ రాయుడు హ‌త్య‌ ఈ హ‌త్య కేసులో వినుత దంప‌తుల‌తో పాటు జైలుకు వెళ్లిన శివ‌కుమార్‌!
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™@_Ysrkutumbam

నాడు ఇప్పటంలో కోర్టు ఆదేశాల మేరకు రోడ్డు వైడినింగ్ కి అడ్డుగా ఉన్న ప్రహరీ గోడలు త్వలగిస్తే కారు పైన ఎక్కి వచ్చి హంగామా చేసిన పవన్ కళ్యాణ్ గారు నేడు తెలుగుదేశం పాలనలో తెలుగుదేశం నేతల ప్రోత్బలంతో మచిలీపట్నం, శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చితే కనపడటం లేదు ఎందుకు @PawanKalyan?

తెలుగు
1
9
12
276
Hungry కుక్క 🐕 รีทวีตแล้ว
PraveenYSRCP
PraveenYSRCP@Praveen72341589·
అమరావతి ప్రకటనకు ముందే.. టీడీపీ నాయకులు అక్కడ భూములు కొన్నారు... --టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
తెలుగు
1
21
75
805
Hungry కుక్క 🐕
Hungry కుక్క 🐕@_Truth_Exposer_·
ఈరోజుతో తేలిపోయింది జనసేన కి మేము సపోర్టర్స్ అని ట్విట్టర్ లో అకౌంట్స్ నడుపుతున్న అందరు టీడీపీ మనుషులు అనమాట 😳😱 .. జనసేన ఫోటో , జనసేన పేరు అకౌంట్స్ కి పెట్టుకొని టీడీపీ మనుషులు ఇలా చేస్తున్నారు అనమాట ..
తెలుగు
11
36
180
6.7K
Hungry కుక్క 🐕 รีทวีตแล้ว
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర విచారణలో పోలీసుల హై డ్రామా ఓ మహిళను నడిరోడ్డుపై చితక బాదితే అత్యంత గోప్యంగా విచారణ విచారణ సందర్భంగా పోలీసు స్టేషన్ గేటుకు బేడీలు ముద్దాయికి వేయాల్సిన బేడీలు స్టేషన్ గేటుకు సాధారణ నేరం చేసిన వాటిని నడిరోడ్డుపై నడిపిస్తున్న పోలీసులు జనసేన నాయకుడికి మాత్రం అత్యంత గోప్యంగా విచారణ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై నడిరోడ్డులో దాడి చేసిన తాతంశెట్టి నాగేంద్ర నిందితుడికి కొమ్ముకాస్తు అత్యంత గోప్యత ప్రదర్శిస్తున్న పోలీసులు నాగేంద్రపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు మీడియా కంట పడకుండా ఉండేందుకు పడరాని పాట్లు పడుతున్న పోలీసులు పోలీసు స్టేషన్ గేటుకు బేడీలు వేసి కాపాడుతున్న వైనం
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™@_Ysrkutumbam

MLA..ఆరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణపైన.. నడి రోడ్డు పైన.కత్తుల తో దాడి చేసిన తాతం శెట్టి నాగేంద్ర... దాడి చేసిన వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేరా? ఒక మహిళ మీద నడిరోడ్డు మీద ఇలా దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?

తెలుగు
0
5
12
322
Venky_YSRCP😎🔥
Venky_YSRCP😎🔥@worlds_savior·
@_Truth_Exposer_ JSP- Rule No.1 yevadu package iste vadidhi naakestam..maku leader tho sambandham led Ndukante ma leader ee pedda package gadu kabatti 🤡🥰
Eesti
2
0
2
196
Hungry కుక్క 🐕 รีทวีตแล้ว
భరత్ అనే నేను
మీనా సహాయంతో కూటమి అన్యాయంగా అధికారాన్ని అనుభవిస్తోంది.. పోలింగ్ జరిగిన రోజు కన్నా కౌంటింగ్ రోజు 12.54%, 49లక్షల ఓట్లు ఎలా పెరిగాయి??
తెలుగు
2
45
122
1.4K
Hungry కుక్క 🐕 รีทวีตแล้ว
Sweet sadist endukante nenu visionary
మీరు Paytm అన్నారు కదా నన్ను ఒకసారి ప్రూఫ్ లు పెట్టండి అప్పుడు మాట్లాడండి. నిజం గా మీరు తల్లి తండ్రి కి పుట్టిన వారు అయితే.. మేము అనగలం
తెలుగు
6
27
89
2.4K
Hungry కుక్క 🐕
Hungry కుక్క 🐕@_Truth_Exposer_·
ఏంటి ఇది నిజమా ? వామ్మో.. డబ్బులు ఇచ్చి జగన్ ని ఎన్టీఆర్ తిట్టిస్తున్నారా ?
Hungry కుక్క 🐕 tweet media
తెలుగు
0
8
26
252
Hungry కుక్క 🐕 รีทวีตแล้ว
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
ఆషామాషీగా మావిగన్ అని పెట్టలేదు. జగన్ ప్రతిపాదించిన రాజధానికి పోర్ట్ ఉంది, ఎయిర్ పోర్ట్ ఉంది. అమరావతి కట్టడానికి 25 ఏళ్లు పడుతుందని చంద్రబాబే చెప్పారు. - సజ్జల
తెలుగు
20
88
339
5.5K
Hungry కుక్క 🐕 รีทวีตแล้ว
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
సుగాలి ప్రీతిని పవన్ కళ్యాణ్ ఎన్నికలు కోసం వాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ ను నమ్మి మోసపోయాం. 2019 -24 వరకు ప్రతి సభలో సుగాలి ప్రీతి కోసం ప్రస్తావించాడు పవన్ కళ్యాణ్. నేను అబద్ధం చెప్పినా GOOGLE అబద్ధం చెప్పదు వెళ్లి చూడండి. 2024 గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి ప్రస్తావనే లేదు.
తెలుగు
6
124
373
3.8K
Hungry కుక్క 🐕 รีทวีตแล้ว
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
నడిరోడ్డుపై .. పట్టపగలు .. జనాలందరూ చూస్తుండగా .. మహిళను ఇంత దారుణంగా కొడుతున్నాడు ఈ జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి .. ఏ సమాజంలో ఉన్నాం మనం ? ఎంతటి దుర్మార్గం ఇది .. ఇప్పటికే ఎమ్మెల్య అరవశ్రీధర్ మోసం చేశాడని చాలా రోజుల నుంచి పోరాటం చేస్తోంది ఆ మహిళ హర్షవీణ.. ఇప్పుడు ఏకంగా నడిరోడ్డుమీదే ఆమెను దారుణంగా కొట్టాడు అదే పార్టీకి చెందిన నాయకుడు .. అతను పోలీసుల దగ్గర లాఠీ లాక్కుని మరీ కొడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు .. సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ పక్క రాష్ట్రం నుంచి కూడా లాక్కొచ్చి అరెస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది మరి ఇలా మహిళను కొట్టిన వాడ్ని ఏమి చేసారు ? ఇంట్లోంచి జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వచ్చి అరెస్ట్ చేయలేరా ? తప్పు చేసినోళ్లని ఈ మధ్య నడిరోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు కదా .. అలా ఇతనికి బేడీలు వేసి నడిరోడ్డు మీద తీసుకెళ్లరా ? ఇది కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది .. ప్రజలు అన్ని గమనిస్తున్నారు .. ఎన్నికలవరకు వీటిని గుర్తుపెట్టుకుంటారు .. ఎమ్మెల్య మీద ఇంతవరకు చర్యలు లేవు .. ఇప్పుడు దాడి చేసినోడి మీద యాక్షన్ లేదు .. మన పార్టీ వాడే నని వదిలేస్తే అది పార్టీకి తీవ్రమైన నష్టం చేస్తుంది .. 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు .. ఇప్పుడు ఈ ఆడపిల్ల మీకు కనిపించడం లేదా .. ? ఇది మీ దృష్టికి వచ్చిందా ? @PawanKalyan ఇలాంటివి సీరియస్ గా తీసుకోకపోతే .. ప్రజలు సీరియస్ గా తీసుకుంటారు .. DISCLAIMER .. తప్పుని ప్రశ్నించినందుకు ..నన్ను పేటీయం బ్యాచ్ అనో .. వైసిపి కార్యకర్త అని మీరు తిట్టిపోయచ్చు .. చేతనైంది అదే కాబట్టి చేయండి .. తప్పును తప్పు అని చెప్పడానికి ఏదో ఒక పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు .. కామన్ మ్యాన్ కూడా ప్రశ్నించవచ్చు .. ఆ దృశ్యాలు చూసి కడుపుమండి ఈ పోస్ట్ పెట్టాను .. కానీ నేను చెప్పింది జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి .. ఈ ఘటన మీ పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తుంది ..
తెలుగు
43
137
383
9.3K